Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Ghuts everiki leva?
#5
(01-12-2018, 09:54 AM)thisyarakshita Wrote: Dhairyamga eesite lo palgontaru, kathalu rastaru kaani chat cheyalante bayapadutaru. Ante evariki ghuts levu ani kadha arthamu.

@thisyarakshita garu, 

కథ రాసి (అలాగే వీలైతే ఒక సోషల్ మెసేజ్ కూడా ఇచ్చి), ఆ కథ రాసిన వారు ఆనందం చెందాక, అది పది మందితో పంచుకుంటారు. చదివిన వారి ఆనందం వ్యూస్ అండ్ కామెంట్స్ రూపంలో కనిపిస్తాయి. ఇలాంటి ఫోరమ్ కి వచ్చి కథలు రాస్తే మాకు డబ్బులు కానీ బహుమానాలు కానీ రావు. ఐన సరే మేము వచ్చి కథలు రాస్తాము, ఎందుకంటే ఒక పది మంది సంతోషపడితే కథ రాసిన వారికి  మంచి ఆనందం కలుగుతుంది. దీంట్లో కేవలం ఆనందం, సంతోషం మాత్రమే కానీ ఎటువంటి ఇతుర కోణం లేదు.
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply


Messages In This Thread
Ghuts everiki leva? - by Yuvak - 01-12-2018, 09:54 AM
RE: Ghuts everiki leva? - by ~rp - 01-12-2018, 10:44 AM
RE: Ghuts everiki leva? - by Yuvak - 01-12-2018, 02:02 PM
RE: Ghuts everiki leva? - by sarit11 - 01-12-2018, 08:10 PM
RE: Ghuts everiki leva? - by pastispresent - 01-12-2018, 09:52 PM
RE: Ghuts everiki leva? - by Yuvak - 05-12-2018, 08:30 PM



Users browsing this thread: 1 Guest(s)