03-03-2019, 03:23 AM
(02-03-2019, 11:57 PM)Dileep6923 Wrote: హాయ్ విక్కీ గారు
అప్డేట్ బాగుంది కానీ పూజ అజయ్ ఫిక్స్ ఆ ప్యాలస్ లోకి ఎలా వచ్చాయి ఎందుకు అంటే ప్రమోద్ కి పూజ విక్కీ గురించి చెప్పింది విక్కీ లవ్ స్టొరీ చాలా సారులు చెప్పింది పూజ నాకు అని ప్రమోద్ అన్నాడు అయితే పూజ బలవతము గా ఈ పెళ్లి కి ఎందుకు ఒప్పుకుంది
అజయ్ ఏమి అయ్యాడు
ప్రమోద్ తార లవర్స్ అనుకుంటా పూజ అనాధ కాబట్టి ముందు పూజ ని పెళ్లి కూతురు గా చూపించారు ఆ ఫామిలీ దానితో రసాక్షుడు పూజ ని తీసుకొని పోయాడు ఎప్పుడు ప్రమోద్ తార పెళ్లి అనుకుంటా
ఇది నా గెస్ అంతే
తార ప్రమోద్ చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ దాంతో తార కీ ప్రమోద్ అంటే లవ్ కానీ అజయ్ ఎవరూ పూజా కీ అతనికి మధ్య ఏమీ జరిగిందో తొందరలోనే మీకు చెపుతాను