17-07-2020, 02:21 AM
వసుందర పేపర్ చూస్తూ "రాహుల్ చైనా లోకి వెళ్లి వన్ యియర్ అయ్యింది కదా"అంది..
స్మిత "యస్ ,దేశానికి దూరం గా,నాక్కూడా దూరం గా"అంది కన్ను కొట్టి.
"వాట్ నెక్స్ట్ "అంది అనుష.
++++
"ప్రెసిడెంట్ బలవంతుడు "అన్నాడు jemin నవ్వుతూ.
"నిన్ను చంపకుండా రెండు నెలల పాటు ఎందుకు ఉంచానో తెలుసా,,ఈ టైమ్ కోసమే"అన్నాడు రాహుల్ కత్తి తీసి..
"అంటే"
"ప్రెసిడెంట్ రెసిడెన్స్ లోకి వెళ్ళడానికి రహస్య మార్గం ఉంటుంది ,అది చెప్పు"అన్నాడు రాహుల్ .
"అలాంటిదేమీ లేదు"
"ఉంది,,Zhao ki తెలిసి లూసీ కి చెప్పాడు,అందుకే నిన్ను ఉంచాను"రాహుల్.
"చెప్పను"అన్నాడు jemin.
Karpov అతని నోట్లో గుడ్డలు కుక్కితే చెయ్యి నరికేశాడు రాహుల్..
జెమిని గిలా గిల తన్నుకుని స్పృహ తప్పాడు..
"రేపటి నుంచి స్టూడెంట్స్ దేశం మొత్తం రాలీ లు తీస్తున్నారు"అన్నాడు కర్పొవ్..
జెమిన్ కి స్పృహ వచ్చాక ఏడుస్తూ చెప్పాడు దారి... కోడ్స్
అతనికి మత్తు ఇంజిక్షన్ ఇచ్చి ,రక్త స్రావం ఆగేలా కట్టు కట్టారు ఇద్దరు..
+++
ఆ రాత్రి రాహుల్ బీజింగ్ లో ఉన్న ప్రెసిడెంట్ ఇంటికి jemin చెప్పిన భూగర్భ మార్గం లో బయలుదేరాడు.
"వీడిని గుడ్డిగా నమ్ముతావా"అన్నాడు కర్పో కార్ లో దింపుతూ.
"వన్ యియర్ చేసింది మొత్తం దీని కోసమే,,పోతే నేను పోతాను"అని కార్ దిగి jemin చెప్పిన పాయింట్ లో ఉన్న లాండ్ డోర్ తీసుకుని భూగర్భ మార్గం లో వెళ్ళాడు,,అది సూటిగా ప్రెసిడెంట్ బెడ్ రూం లోకి వెళ్తుంది..
మధ్య మధ్యలో డోర్స్ క్లోజ్ అయ్యి ఉంటే,,jemin చెప్పినవి,అతని లాప్టాప్ ఫైల్స్ లో ఉన్న కోడ్స్ తో ఓపెన్ చేస్తూ వెళ్ళాడు రాహుల్.
నిజానికి టెన్షన్ తో అతని గుండె చప్పుడు అతనికే వినిపిస్తోంది.
అర కిలో మీటర్ వెళ్ళడానికి గంట పట్టింది..
తప్పు జరిగితే సైరన్ మోగుతుంది అని చెప్పాడు jemin.
చివరి డోర్ ఓపెన్ చేసి బెడ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు రాహుల్..
చైనా ప్రెసిడెంట్ నిద్ర అవస్థ లో ఉన్నాడు..పక్కనే భార్య ఉంది..
రాహుల్ పిస్టల్ తీసి సైలెన్సర్ బిగించాడు..ఏసీ రూం లో కూడా చెమట పట్టేసింది రాహుల్ కి..
చైనా ప్రెసిడెంట్ నుదుటి మీద గురి పెట్టి కాల్చేసాడు,,నిద్రలోనే ప్రశాంతం గా చనిపోయాడు ప్రెసిడెంట్..
వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తూ ఒక్కొక్క డోర్ క్లోజ్ చేసుకుంటూ గంటలో కర్పో దగ్గరకు వెళ్ళాడు..
"నేను టెన్షన్ తో చచెల ఉన్నాను"అన్నాడు కర్పో
"నేను రెండు మూడు సార్లు చచ్చిపోయాను "అన్నాడు రాహుల్ కార్ ఎక్కి..
ప్లాట్ కి వచ్చి,,ముల్గుతున్న jemin ను కాల్చేశారు..గోనె సంచిలో కుక్కి కార్ లో పడేసి తీసుకువెళ్ళారు..
ఒక చోట cc camera లు లేని చోట డ్రైనేజీ ఓపెన్ చేసి అందులో dead body వదిలేశారు..
+++++
ఉదయం లేచిన ప్రెసిడెంట్ వైఫ్ అరుస్తు సెక్యూరిటీ నీ పిలిచింది.
గంటలో ప్రపంచం మొత్తం తెలిసింది సిసిపి ప్రెసిడెంట్ పోయాడు అని..
+++
గంట తర్వాత రష్యా ఒక వైపు నుండి ఇండియా రెండో వైపు నుండి చైనా మీద దాడి చేశాయి..
అమెరికా షిప్స్ చైనా navy మీద దాడులు మొదలెట్టాయి..
++++
చైనా యంత్రాంగం ఉక్కిరి బిక్కిరి అయ్యింది.
రెండో రోజు పీఎం ప్రపంచ నాయకులను అభ్యర్థించాడు"మేము నాయకులు లేక బాధ లో ఉన్నాము ,ప్రపంచ దేశాలు ఎందుకు దాడి చేస్తున్నాయి"అని.
వరల్డ్ లీడర్స్ ప్రకటించారు "సోషలిస్ట్ పార్టీ లీడర్స్ ను వదలాలి,,రెండు పార్టీ లు ఎలక్షన్స్ కి వెళ్ళాలి,,uno ఆధ్వర్యంలో ఎన్నికలు జరపాలి.."అని.
&&&&
దేశం లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు పెరగడం వల్ల సిసిపి వారం తర్వత సోషలిస్ట్ లీడర్స్ ను విడుదల చేశారు..
+++
చైనా లో సిసిపి,సోషలిస్ట్ పార్టీ లు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు..
"సికిండర్ ఎక్కడున్నాడు"అడిగింది లూసీ ,బింగ్ ను.
"తెలియదు"చెప్పింది బింగ్.
&&--
జున్ తన కు వచ్చిన లెటర్ చదువుకుంది"sorry baby ఒక పెద్ద మార్పు కోసం నిన్ను వాడుకున్నాను,,jemin గురించి ఎదురు చూడకు ,,ఆయన రాడు..నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను.....సికిందర్"అని ఉంది.
జున్ తండ్రి నీ గుర్తు చేసుకుని ఏడ్చేసింది...
&&&&
అప్పటికే రాహుల్ ఎక్కిన విమానం ఢిల్లీ లో లాండ్ అయ్యింది..
హోమ్ మినిస్టర్ ఆఫీస్ లో "చైనా లో ఎలక్షన్స్ ను అన్ని దేశాలు uno తరుఫున చూస్తున్నాయి...ఇక అక్కడ డెమోక్రసీ మొదలు అయ్యింది"అంది వసుంధర.
"Karpov కూడా రష్యా వెళ్ళాడు"చెప్పాడు రాహుల్.
"Ok ఇక నీ దెప్యూటేషన్ పూర్తి అయ్యింది,,విదేశాంగ శాఖ నుండి నిన్ను సీబీఐ లోకి వెనక్కి పంపుతున్నాను"అని ఆర్డర్స్ ఇచ్చింది..
&&&&
పది హెను రోజుల తర్వాత సోషలిస్ట్ పార్టీ తరుఫున Zhao pm అయ్యాడు..
CCP ప్రతిపక్షం లోకి వెళ్ళింది.
"ఇండియా తరహా డెమోక్రసీ మనది,రాజ్యాంగం ,ప్రెసిడెంట్,పార్లమెంట్ ఉంటాయి..స్టేట్స్ లో గవర్నర్ ,సీఎం లు ఉంటారు.ప్రజలకు మొదటిసారి చైనా లో మానవ హక్కులు ఇస్తున్నాను"అని ప్రకటించాడు Zhao.
++++
మానవ హక్కుల లో మొదటిది జీవించే హక్కు....బయో వెపన్స్ తో ,రోగాలతో చంపడం మానవ హక్కుల కి వ్యతిరేకం.
The end.