16-07-2020, 09:24 PM
రాజ్ గారు మీ ఈ అక్రమ సంబంధపు కథ లో శరత్ నిజంగానే మీరా మీద ప్రేమతోనే చేసిన అది గౌరీ కి మంచే చేసింది.
అలాగే ఇక మీదట మీరా మనసులోని భావాలూ మారి శరత్ ను సంతోషంగా ఉంచితే అదే ప్రభు కు వేసే గొప్ప గుణపాఠం అని
చెప్పారు ఇది ఇలా ఉంటె రోజు తన ఇంట్లోనే ఉండే శరత్ మరో రూపం ఇంకా గొప్పది.
కథకు గొప్ప ముగింపు ఇచ్చారు.