16-07-2020, 04:07 PM
"కేవలం మేమే సిసిపి ను ఎదురుకుం టాము అని ఎవరు చెప్పారు"అన్నాడు కర్పొవ్..
+++
Jemin మిస్ అవడం వల్ల పాకిస్తాన్ లో మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా పార్టీ లు ఉద్యమాలు మొదలుపెట్టాలని వసుందర ఫండ్స్ రిలీజ్ చేసింది..
మూడు రోజుల తర్వత జుబెద టీవీ ముందుకు వచ్చి "నన్ను చంపడానికి పర్వేజ్ ట్రై చేస్తే తప్పించుకున్నా ను.."అంది..
మరో వైపు ఇండియా, అమెరికా,రష్యా లాంటి దేశాలు జుబెద కి మద్దతు ఇస్తామని ప్రకటించారు...
++++
"నేను జీవిత కాలం ప్రెసిడెంట్ గా ఉండాలి..చట్టాలు మార్చండి"అన్నాడు ప్రెసిడెంట్ ,సిసిపి మీటింగ్ లో..
బయటకు చెప్పక పోయినా Zhao కి నచ్చలేదు.
ఆ రాత్రి రాహుల్,కర్పో, లూసీ తో పాటు Zhao ను కలిశారు..
"వీళ్ళు మీతో ఏదో చెప్పాలిట "అంది లూసీ..
"ఎవరు మీరు"
జరిగింది చూచాయగా చెప్పాడు రాహుల్..
"జెమిని ను మీరే కిడ్నాప్ చేసి ఉంటారు"అన్నాడు Zhao.
"మాకు తెలిసింది ప్రెసిడెంట్ జీవితకాలం ఉండాలని ట్రై చేస్తున్నాడు"అన్నాడు కర్పో..
"నిజమే నియంత గా అవుతాడు"అన్నాడు Zhao.
"అమెరికా ,రష్యా లాంటి దేశాలు సపోర్ట్ ఇస్తాయి..మీరు పార్టీ ను చీల్చండి"అన్నాడు రాహుల్.
Zhao గుండె పట్టుకు న్నాడు... "నేను భయం తో చచ్చిపోతాను"అన్నాడు.
"భయ పడకండి. దేశం లోకి అమెరికా ఏజెంట్స్ కూడా ఎంటర్ అయ్యారు...మేము పార్టీ లో బలమైన నాయకులని చంపుకుంటు వెళ్తాము"అన్నాడు రాహుల్..
"సెక్యూరిటీ అధికారి, ఇంటెలిజెన్స్ ఊరుకోవు"అన్నాడు Zhao.
&&&&
అన్ని దేశాలు వత్తిడి చేయడం వల్ల జుబెడ మళ్లీ పాక్ ప్రెసిడెంట్ గా చార్జీ తీసుకుంది..
"ఇక నుండి ఇండియా తో కలిసి పని చేయడం అవసరం .ఇండియా నాకు మిత్ర దేశం.."ప్రకటించింది జుబెడ..
++++
ఇండియా navy,army,air Force బాంగ్లాదేశ్ లోకి వెళ్ళాయి..
మూడు రోజులు చైనా navy ఎదుర్కుని కూడా ఓడిపోయింది..
"బంగ్లా,చైనా మధ్య ఉన్న ఒప్పందాలు రద్దు చేస్తున్నాము...ఇండియా తో కలిసి పని చేస్తాము"అని ప్రకటించింది బంగ్లా పీఎం..