16-07-2020, 08:20 AM
(15-07-2020, 09:57 PM)mkole123 Wrote: మిత్రులారా ఒక మాట. కథను వదిలేసి వెళ్లిపోలేదు నేను. నిజంగా ఉద్యోగపరంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వున్నాను. చాలారోజుల తర్వాత ఇవాళే మళ్ళీ రాయడం మొదలెట్టాను. hopefully కొద్ది రోజుల్లో మీ ముందుకి కథతో వస్తాను. మీ ఓపికకి ధన్యవాదాలు.
Take your own time mkole123 Garu. మీ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం