Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అమలాపాల్ (Writer ఏ టు జెడ్)
#74
అమల: సార్ నమస్తే ...
 
ఆసిఫ్: నమస్తే, మీరు...?
 
అమల: అదే సార్ నిన్న రాత్రి అడ్రస్ మెసేజ్ పెట్టారు..
 
ఆసిఫ్: ఆ.. గుర్తుకు పచ్చింది, కూర్చోండి...
 
అమల: నా తమ్ముడు ...
 
తమ్ముడు: హాయ్ ...
 
ఆసిఫ్: హాయ్ ... మీ యాక్టింగ్ గురించి కాస్త చెప్పండి.
 
అమల: నేను ఇంతవరకూ నీలతామర, వీరశేఖరన్, సింధుసంవేలి, మైనా సినిమాలు చేశాను. చివరి సినిమాకు తమిళనాడు ఉత్తమనటి అవార్డు వచ్చింది. ఇప్పుడు ఏవైనా సినిమాలు కోసం చూస్తున్నాను. మీకు ఏదైనా తెలిసింది ఉంటే ........
 
ఆసిఫ్: ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసినవి రెండు. ట్రాఫిక్ అని సినిమా, దీంట్లో దాదాపు అందరూ సరిపోయారు అని అనుకుంటున్నాను. ఇంకొకటి వారు పేరు బయట చెప్పలేదు కానీ కధ విన్నాను. దీనిలో ఇద్దరు హీరోయిన్లు ఇద్దరు హీరోలు కలసి నటించే అవకాశం ఉంది.
 
అమల: నాకు ఏమైనా అవకాశం దొరుకుతుందా?
 
ఆసిఫ్: నేను కనుక్కొని చెప్తాను. ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళాడు.
 
అమల: నేను చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను. ఒక ఐదు నిమిషాల తర్వాత వెనక్కి వచ్చాడు.
 
ఆసిఫ్: నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. ట్రాఫిక్ సినిమాకి అందరూ సరిపోయారు. ఇంకో సినిమాకు మాత్రం ఖాళీగా ఉంది.
 
అమల: అది ఏమైనా నాకు సరిపోతుందా?
 
ఆసిఫ్: సరిపోవచ్చు. కానీ...
 
అమల: సార్.. మరి ఏదైనా సమస్యా?
 
ఆసిఫ్: రెండు నిమిషాలు మీతో ఒంటరిగా మాట్లాడాలి.
అమల: తమ్ముడు, నువ్వు స్కూటీ దగ్గర ఉండు. నేను మాట్లాడి బయటికి వస్తాను.
 
తమ్ముడు: సరే అని లేచి బయటకు వెళ్ళాడు.
 
ఆసిఫ్: నేను మీ తమ్ముడి ముందు ఈ విషయాలు చెప్పలేను. అందుకే ఒంటరిగా మాట్లాడదామని అన్నాను.
 
అమల: ఇప్పుడు చెప్పండి.
ఆసిఫ్: ఇక్కడ సినిమారంగంలో ఎవ్వరూ ఊరికే చేయరు. ఏదో ఒకటి ఎదుటివారి నుండి ఆశిస్తారు.
 
అమల: మీరు ఏమంటున్నారు?....
 
ఆసిఫ్: అదే డైరెక్టర్, నాకు తెలిసిన వాడు, మంచివాడు. కానీ ప్రొడ్యూసర్ గురించి అంత మంచి అభిప్రాయం నాకు లేదు. కొంచెం అమ్మాయిలంటే మోజు. పైగా సినిమా వాళ్లంటే మీకు చెప్పనవసరం లేదు. మీరు నాలుగు సినిమాలు చేశారు. మీకు తెలిసి ఉండొచ్చు. మీకు ఇబ్బంది లేదు అనుకుంటే అతనితో కలసి మాట్లాడడానికి ఏర్పాటు చేస్తాను.
 
అమల: కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా.........ఆ ప్రొడ్యూసర్ ఎవరు? లేదా ప్రొడక్షన్ పేరేంటి?”
 
ఆసిఫ్: మీడియా విండో క్రియేషన్స్ అని
 
అమల: నేను అక్కడ వెళ్లాను. ఈరోజు ఉదయం నన్ను రమ్మన్నాడు కానీ మీటింగ్ క్యాన్సిల్ అయింది. రేపు ఏమైనా కలవాలి.
 
ఆసిఫ్: ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్లారు?
 
అమల: ఇప్పటికీ దాదాపు అయిదు సార్లు వెళ్ళాను.  ఒక్కసారి కలిసి మాట్లాడాను.
 
ఆసిఫ్: రేపు కూడా మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ కావచ్చు. పది సార్లు మిమ్మల్ని తిప్పకుండా వదలడు.
 
అమల: అదేంటి ఫోన్ చేసి ఆడిగితే ఆఫీసుకు రాలేదన్నారు.
 
ఆసిఫ్: అది అంతే.. మీకు చాలా అవసరం ఉంటే తప్ప అన్నిసార్లు మీరు వెళ్లరు. అన్ని సార్లు వెళితే వాడు మీ అవసరంతో ఆడుకుంటాడు.
 
అమల: మనసులో “ఛ .... ఇది కూడా పోయినట్టేనా” అని అనుకుంటూ మరి ఇంకా వేరేవి ఏమైనా?
 
ఆసిఫ్: ప్రస్తుతానికి ఇవి తప్ప వేరే ఏమీ లేవు. ఒకవేళ ఏదైనా వస్తే మీకు చెప్తాను. నాకు చేతనైన సహాయం నేను చేస్తాను.
 
అమల: మరి మీకు ఏమైనా?....
 
ఆసిఫ్: నేను అలాంటి ఆలోచనలు చెత్త వేషాలు వెయ్యను. మీకు భవిష్యత్తులో ఏదైనా వస్తే మంచి సినిమా అవకాశాలు వస్తే నాకు కూడా చెప్తే చాలు.
 
అమల: సరే సార్.
 
ఆసిఫ్: మీకు చాలా అవసరం ఉంటే మీరు ఒకసారి ప్రొడ్యూసరును కలసి మాట్లాడండి. తరువాత విషయాలు మీ ఇష్టం.
 
అమల: ధ్యాంక్యూ సార్... నేను బయలుదేరుతాను. మీకు తరువాత ఫోన్ చేస్తాను.
 
ఆసిఫ్: సరే... మంచిది.
 
మేము అక్కడి నుండి ఇంటికి వచ్చేశాము. దారి మధ్యలో నా తమ్ముడు అడిగే ప్రశ్నలకు సరిగా సమాధానాలు చెప్పలేక పోయాను.
 
తరువాత సినిమా అవకాశం ఎలా వచ్చింది?.......
తరువాయి భాగంలో......
[+] 1 user Likes az496511's post
Like Reply


Messages In This Thread
Update -5 (1) - by az496511 - 19-06-2020, 11:05 PM
Update -5 (2) - by az496511 - 19-06-2020, 11:07 PM
Update -6 - by az496511 - 28-06-2020, 10:57 PM
Update -7 - by az496511 - 06-07-2020, 01:55 PM
RE: అమలాపాల్ (Writer ఏ టు జెడ్) - by az496511 - 16-07-2020, 07:13 AM



Users browsing this thread: 12 Guest(s)