16-07-2020, 05:43 AM
(This post was last modified: 16-07-2020, 08:29 AM by az496511. Edited 2 times in total. Edited 2 times in total.)
అధ్యాయము -2 సినిమా ఇండస్ట్రీలో మలుపులు
భాగం -1
ఫోటోషూట్ తర్వాత ఫోటోలను చాలాసార్లు స్టూడియోలకు పంపారు. కానీ వారి నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రావడం లేదు. వాటి నుండి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నది అమల. అలా ఒక రోజు ఉదయం నిద్ర లేచేటప్పటికి ...
నాన్న: చెబితే వినకుండా అప్పు చేసి మరీ అన్ని చేస్తున్నారు.
అమ్మ: దేనికైనా కాస్త కాస్త ఓపిక ఉండాలి కదా. మనం అనుకున్నప్పుడు అవకాశాలు వస్తాయా? అన్ని తెలిసి ఇలా మాట్లాడడం బాగుందా?
నాన్న: అంటేనే కోపం వస్తుంది. అప్పల వాళ్ళకి సమాధానం చెప్పలేక నేను ఏమైనా పర్వాలేదు.
అమ్మ: నేను రెండు సినిమాలు రానివ్వండి. మొత్తం, మొత్తం అప్పు ఇలా తీర్చేద్దాం.
నాన్న: ఇదే.... ఇదే మాట ఎంత కాలం చెప్పాలి. వాళ్లకి నోటి మాట పనికి రాదు. నోట్ల మాటలు కావాలి.
అమ్మ: సమయం అడగండి. లేదంటే నేను అడగనా?
నాన్న: “ఆడపెత్తనం, బోడి పెత్తనం” అని ఊరికే అన్నారా?
అమ్మ: అలా అయితే ఇన్నాళ్ళు సినిమాలలో వచ్చింది?
నాన్న: ఆ... ఎంత వచ్చింది? ఇప్పటివరకూ ఎంత ఖర్చు పెట్టారు.
తమ్ముడు: నాన్న అక్కకు మంచి సినిమాలు వస్తాయి. నువ్వు భయపడకు.
అమ్మ: అలా చెప్పు మీ నాన్నకు.
నాన్న: నోరు ముయ్యరా. వీడు ఒకడు మీకు తందాన కొట్టడానికి. అందరూ కలసి నన్ను మాట్లాడనివ్వడంలేదు.. నేను బయటికి వెళుతున్నాను...
అమ్మ: సరే వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి. అరేయ్ మీ నాన్నకు బ్యాగు ఇవ్వు.
అమల: ఏంటమ్మా గోల... అసలే నిద్రపోనివ్వకుండా
అమల: సరే. వెళతాను.....
మనసులో అమల
ఏంటో... అడిగితే ఫోను చేస్తామంటారు. అయితే నాకు ఫోన్లు రావడం లేదు. ఇంట్లో మా నాన్న దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. చాలా అప్పు చేశాము. ఏ సినిమాలు రావడం లేదు అని రోజు నసుగుతూ ఉంటాడు. మా తమ్ముడు “భయపడవద్దు.. కొద్ది రోజులు నీకు మంచి సినిమాలు వస్తాయి” అని అంటాడు. మేము ఏవేవో ఫోన్ నంబర్లు తెచ్చి రోజూ ఫోన్ చేస్తూ స్టూడియోలకు వెళితే వాడిని కలవమనీ వీడిని కలవమనీ ఇలా అందరినీ కలిసినా సరే, ఏమీ పనికాలేదు.
అని అనుకుంటూ తొందరగా తయారయ్యి టిఫిన్ చేసి స్టూడియో వెళ్ళాను. అక్కడ..... ఇక పెద్ద వరుస ఉంది. నేను లోపలికి వెళ్ళి రెసెప్షనులో...
అమల: ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నారు అని అడిగాను.
అమల: ఎవరు ఆ ఇద్దరు అని అడిగాను.

అమ్మ: ఆ స్టూడియోలకి వెళ్లి ఫోటోలు చూపించండి అంటే రెండు వెళ్లేసరికి ఇంటికి వచ్చి “నా వల్ల కాదు అలసిపోయాను” అంటావు. ఇలా అయితే నా వల్ల కాదు మిమ్మల్ని వేగడం. ఈ రోజు ఆ స్టూడియోకి వెళ్లి తొందరగా ఏదన్నా విషయం తెలుసుకో. ఇలాగే ఊరికే ఇంట్లో ఉంటే ఎవ్వరూ మనకోసం వెతుక్కుని రారు.
అమల: సరే. వెళతాను.....
మనసులో అమల
ఏంటో... అడిగితే ఫోను చేస్తామంటారు. అయితే నాకు ఫోన్లు రావడం లేదు. ఇంట్లో మా నాన్న దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. చాలా అప్పు చేశాము. ఏ సినిమాలు రావడం లేదు అని రోజు నసుగుతూ ఉంటాడు. మా తమ్ముడు “భయపడవద్దు.. కొద్ది రోజులు నీకు మంచి సినిమాలు వస్తాయి” అని అంటాడు. మేము ఏవేవో ఫోన్ నంబర్లు తెచ్చి రోజూ ఫోన్ చేస్తూ స్టూడియోలకు వెళితే వాడిని కలవమనీ వీడిని కలవమనీ ఇలా అందరినీ కలిసినా సరే, ఏమీ పనికాలేదు.
అని అనుకుంటూ తొందరగా తయారయ్యి టిఫిన్ చేసి స్టూడియో వెళ్ళాను. అక్కడ..... ఇక పెద్ద వరుస ఉంది. నేను లోపలికి వెళ్ళి రెసెప్షనులో...
అమల: ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నారు అని అడిగాను.
రెసెప్షనిష్టు: “లోపల స్క్రీన్ టెస్ట్ జరుగుతోంది. ఇంటర్వూస్ జరుగుతున్నాయి”.
అమల: మరి ఎప్పుడు కలవవచ్చు అని అడిగాను
రెసెప్షనిష్టు: కూర్చోండి. నేను సార్ తో చెబుతాను.
అమల: సరే అని అక్కడే కూర్చొన్నాను. నా డీటెయిల్స్ తీసుకుని లోపలికి వెళ్ళి ఇక ఐదు నిమిషాలకు వచ్చి..
రెసెప్షనిష్టు: ఒక గంట పట్టవచ్చు, పిలుస్తాను అని అన్నారు.
అమల: సరే అని కాచుకొని ఉన్నాను.
అలా ఒక అరగంట గడిచింది. అప్పటికే పిచ్చి పిచ్చి ఆలోచనలు తట్టుకోలేకుండా ఉన్నాను. ఇంతలో ఎవరో ఒక అమ్మాయి వచ్చి రిసెప్షనిస్టుతో మాట్లాడింది. రిసెప్షనిస్ట్ లోనికి వెళ్లి వచ్చి వెంటనే ఆ అమ్మాయిని లోపలికి పంపింది.
ఇప్పుడు వచ్చిన వెంటనే లోపలికి వెళ్ళిపోయింది అని నాకు ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయింది. సరే.. ఇంకేం చేస్తాం.. లోపలికి ఎప్పుడు పిసుస్తారా అని ఎదురు చూస్తుంటే ఇంకో అరగంట గడిచింది. అప్పటికే వచ్చి గంట అయ్యింది, నా ఓపిక తగ్గిపోతోంది. అప్పుడే ఒకతను వచ్చాడు.
అతను రాగానే వెంటనే లోపలికి పంపించింది. నాకు ఎంతసేపు ఎలా కాచుకుని ఉండాలో అని చిరాకుపుట్టి రెసెప్షనిష్టు కేసి చూసి సైగ చేశాను. వారి బయటికి రాగానే అడిగి లోపలికి పంపిస్తాను అని చెప్పింది. ఇంకో పదిహేను నిమిషాలు గడిచేసరికి వారు బయటికి వచ్చారు.
నేను లోపలికి వెళ్ళడానికి లేచి నిలబడుకుంటున్నాను. అంతలో ప్రొడ్యూసరు కూడా బయటకు వచ్చారు. నేను వెంటనే సార్ అని పిలిచాను. నన్ను చూసి ఇవాళ నేను బిజీ. రేపు 10 గంటలకు రా అని వెంటనే బయటకు వెళ్ళిపోయారు. నేను చేసేదేమీలేక బయటకు వెళ్ళబోతూ రిసెప్షనిస్ట్ తో
రెసెప్షనిష్టు: మేడం మీకు తెలియదా. ఆయన సినిమా హీరో “ఆసిఫ్”. ఆమె “అనన్య” హీరోయిన్ ఛాన్స్ కోసం వచ్చింది.
అమల: సరే “అని నేను బయలుదేరబోతుంటే”
రెసెప్షనిష్టు: మేడం రేపు వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేసి రండి లేదంటే ఇలాగే కాచుకుని ఉండాల్సి వస్తుంది.
అమల: సరే. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ ఇంకా ఏదైనా సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయా అని?
రెసెప్షనిష్టు: మేడం పక్కనే ఇంకొక స్టూడియోలో ఉన్నాయి.
అమల: సరే ఇంకా ఏవైనా ఉంటే నాకు ఫోన్ చేయండి అని డబ్బులు ఇవ్వబోయాను. రెసెప్షనిష్టు: మెల్లగా “మేడం ఇక్కడ వద్దు కెమెరా ఉంది.” గట్టిగా “మీరు ఆ పక్క వెళ్ళండి బాత్ రూమ్ ఉంది”. మెల్లగా “మీరు వెళ్ళండి, నేను వస్తాను” అని చెప్పింది.
నేను బాత్ రూమ్ రూం లోకి వెళ్ళాను. ఒక రెండు నిమిషాలు తర్వాత తను అక్కడికి వచ్చింది. నేను ఒక రెండు వందలు తీసి తన చేతిలో పెట్టాను. నన్ను మేడం అని పిలవకు, నేను నీ కన్నా చాలా చిన్నదాన్ని.
రెసెప్షనిష్టు: సరే అమల. ఇక్కడ కొత్తవాళ్ళకు డైరెక్టర్ కానీ హీరో గాని ప్రొడ్యూసర్ కాని ఏదో ఒక రికమెండేషన్ ఉంటే తప్ప సినిమాలలో వేషం దొరకడం కష్టం. పైగా హీరోయిన్ అంటే అద్రుష్టం ఉంటే తప్ప అస్సలు కుదరదు.
అమల: మరి ఇందాక “అనన్య”
రెసెప్షనిష్టు: ఆ అమ్మాయి కూడా ఇలాగే చాలా సార్లు ఆరు నెలల నుంచి తిరిగింది. ఏం జరగలేదు. కానీ ఈ సారి హీరో “ఆసిఫ్” కంట్లో పడింది ఒక్కసారిగా హీరోయిన్ వేషం వచ్చింది. సార్ ఆ అమ్మాయిని సినిమాకు రెకమెండ్ చేయడానికి ఇక్కడకు వచ్చారు.
అమల: నాకు వారి ఫోన్ నెంబర్లు ఇవ్వడం కుదురుతుందా.
రెసెప్షనిష్టు: మేడమ్ అలాంటి పనులు చేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది.
అమల: నేను నీ పేరు బయటకు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. ఏదో సినిమా ఛాన్స్ వస్తే నిన్ను గుర్తుపెట్టుకుంటాను అని తీసి ఇంకో రెండు వందలు తీసి చేతిలో పెట్టి నాకు కాస్త సహాయం చెయ్యి.
రెసెప్షనిష్టు: “ఇంకొక రెండు నిమిషాల తర్వాత రా” అని చెప్పి వెనక్కు వెళ్ళింది.
నేను కాసేపు తర్వాత బయటికి వెళ్ళి పోతుంటే పిలిచి ఒక పేపర్ లో చేతిలో పెట్టి ఈ నెంబరుకు ఫోన్ చేయమని చెప్పింది.
నేను ఇంటికి వెళ్లి ఆ నంబర్ కి ఫోన్ చేశాను.
ఆసిఫ్: హలో
అమల: హలో ఆసిఫ్ సార్ ఉన్నారా
ఆసిఫ్: అవును నేను ఆసిఫ్, చెప్పండి
అమల: సర్ నా పేరు అమల. సినిమాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. మీకు ఏదైనా ఆఫర్స్ ఉంటే చెప్పండి.
ఆసిఫ్: హలో మేడం, నేను బ్రోకర్ ను కాదు, హీరోని. అయినా నా నంబర్ ఎవరు ఇచ్చారు, అని కట్ చేశాడు
నేను ఇంకో సారి ట్రై చేశాను. ఫోన్ ఎత్తి మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని కట్ చేశాడు.
ఆమ్మ: ఏంజరిగింది. అలా ఉన్నావు.
అమల: నేను జరిగింది అమ్మకు చెప్పాను.
అమ్మ: సరే ఆ పోన్ నంబరు నాకు ఇవ్వు.
ఆరోజు సాయంత్రం
అమ్మ: ఈ ఫోన్ కు మెసేజి వచ్చింది చూడు.
అమల: మెసేజ్ చేశాను. అందులో “మీ పేరు, వివరాలు చెప్పండి” అని ఉంది. ఏం జరిగింది ఎవరు అని అడిగాను.
అమ్మ: అదే నువ్వు ఇచ్చిన నంబరుకు నీ ఫోటోలు పంపించాను. వెంటనే రిప్లై ఇచ్చాడు.
అమల: ఎక్కడినుంచి వచ్చాయి ఇన్ని తెలివితేటలు?
అమ్మ: అంతా నీతో తిరగడం వల్ల సినిమా వాళ్ళ అలవాట్లు తెలిసాయి. జాగ్రత్తగా మెసేజి చెయ్యి.
అమల: సరే...
నా పేరు, వివరాలు పంపి ఏదైనా సినిమా ఉంటే చెప్పమని మెసేజ్ పెట్టాను. తర్వాత నాకు ఒక అడ్రస్ పంపి రేపు మధ్యాన్నం మూడు గంటలకు కలవమని అన్నాడు. నేను వెళ్ళి అమ్మతో ఈ విషయాన్ని చెప్పాను. అమ్మ కూడా సంతోషించి “సరే రేపు తమ్ముణ్ణి తీసుకుని మీ ఇద్దరు వెళ్ళిరండి” అని చెప్పింది. సరే అన్నాను. తర్వాతి రోజు ఉదయం 9:50 కి స్టుడియోకి ఫోన్ చేశాను. ప్రొడ్యూసర్ ఇవాళ రావట్లేదు. ఏదో అర్జెంట్ పని బయటికి వెళ్లారు. తన అపాయింట్మెంట్ తర్వాత రోజు కి ఇవ్వమన్నారు అని రిసెప్షనిస్ట్ చెప్పింది. “సరే, నేను రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను” అని ఫోన్ పెట్టేశాను. మధ్యాహ్నం భోజనం చేసి బాగా తయారయ్యి తమ్ముణ్ణి పిలుచుకుని స్కూటీలో వారు చెప్పినట్లు అడ్రసుకి వెళ్ళాను.
మేము వెళ్ళేటప్పటికి 2:50 సమయం అయ్యింది. అది ఆఫీస్ మాదిరి అనిపించడం లేదు. మేము గేటు దగ్గర స్కూటీని ఆపి లోపలికి వెళ్ళేటప్పటికి ఆ సమయంలో ఆసిఫ్ అక్కడే కూర్చుని ఉన్నారు.