16-07-2020, 04:07 AM
మధ్యాహ్నం నింపాదిగా లిస్ట్ మొత్తం ప్రింట్ లు తీసుకున్నాడు రాహుల్.
"నన్ను వదులు, లేదా చంపు"అన్నాడు jemin.
"చూద్దాం"అంటూ లిస్ట్ చూస్తూ "ముందు హాంగ్ కాంగ్ లో ఎలక్షన్స్ జరగాలి"అన్నాడు రాహుల్.
అందులో అడ్డం పడుతున్న వారి పేర్లు చూసుకుని "వీళ్ళను బెదిరించాల , చంపాల"అడిగాడు రాహుల్.
"ఎంత మందిని చంపగలవు"అరిచాడు jemin.
&&&&
లూసీ ,బింగ్ ఇద్దరు జున్ ను కలిసి వివరాలు అడిగితే,అర్థం అయ్యింది విషయం.
ఇద్దరు బయటకు వచ్చాక"సీక్రెట్ గా ఉంచు"అంది లూసీ కార్ ఎక్కుతు.
&&&
బింగ్ పేపర్ లో రాసింది"ప్రజాస్వామ్య వాదులు jemin ను కిడ్నాప్ చేసినట్టు అనుమానం కలుగుతోంది"అని..
మరో వైపు Zhao , Lucy ఆలస్యం చెయ్యకుండా హాంగ్ కాంగ్ లో ఎలక్షన్స్ పెట్టేశారు..
CCP లో ఉన్న కొందరు ఉదార వాదులు సోషలిస్ట్ పార్టీ గా ఏర్పడి రెండు పార్టీ లు ఎన్నికల్లో తల పడ్డాయి..
బీజింగ్ నుండి elections ఆపాలి అని ట్రై చేస్తున్న పది మంది టాప్ లీడర్స్ ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఐదు రోజుల్లో వివిధ ప్రదేశాల్లో కాల్చి చంపారు..
++++
"రాహుల్,కర్పొవ్ పూర్తిగా రెచ్చిపోతున్నారు"అంది వసుంధర.
"వేరే దారి లేదు మేడం"అంది అనుష.
&&
వారం తర్వత హాంగ్ కాంగ్ లో ఒక పార్టీకి అనుకూలంగా ఓట్లు రావడం తో ఆ పార్టీ నేత సీఎం అయ్యాడు..
అదే రోజు టిబెట్ లో ఉద్యమం మొదలు పెట్టారు..
అమెరికా ఇచ్చిన డబ్బు ఆ దేశ ఏజెంట్స్ టిబెట్ లో ఇవ్వాల్సిన వారికి ఇవ్వడం వల్ల స్పీడ్ పెరిగింది..
++++
"నాకు టిబెట్ ఒకటే కాదు ,చైనా లో కూడా పార్టీ చీలి పోవాలి"అన్నాడు రాహుల్ ,jemin తో..
"ప్రెసిడెంట్ కి మద్దతు చాలా ఉంది"అన్నాడు jemin బింకం గా..