16-07-2020, 03:51 AM
"ఓహ్ నా కూతుర్ని ట్రాప్ చేశారా"అన్నాడు jemin.
"కాదు నిన్ను"అన్నాడు రాహుల్.
"నేను మీకు ఏమి చెప్పను"అన్నాడు jemin.
"చూడు గురు నీ లాంటి వాళ్ళ వల్ల చాలా పనులు ఆగిపోతు న్నాయి."అన్నాడు రాహుల్..
"ఇండియా కూడా రివెంజ్ తీర్చుకుంటుంది గా మా టిక్ టాక్ క్లోజ్ చేసి"అన్నాడు వెటకారం గా..
"చాలదు ,,నాకు కావాల్సింది ఇక్కడ డెమోక్రసీ"అన్నాడు రాహుల్.
"వీడికి బుధి లేదు ,నీకు ఏమైంది "అన్నాడు కర్పొవ్ ను చూస్తూ.
"మేము ఎప్పుడో ఎలక్షన్స్ వైపు వెళ్ళాము"అన్నాడు అతను.
"నాకు సిసిపి లో నీకు హెల్ప్ చేస్తున్న వారిలిస్ట్ కావాలి"అడిగాడు రాహుల్.
జెమిన్ మాట్లాడలేదు,,రాహుల్ బయటకు వెళ్లి jemin రూం లో అరగంట వెతికాడు..సీక్రెట్ లాకర్ లో లాప్టాప్ దొరికింది.
అదితిసుకుని కిచెన్ లోకి వెళ్లి "మాకు వెజ్ ఫ్రైడ్ రైస్ కావాలి"అన్నాడు జున్ తో.
అవి తీసుకుని మళ్లీ బార్ రూం లోకి వచ్చాడు..
"లాప్టాప్ అక్కడ ఎందుకు దాచావు "అడిగాడు.
అది ఓపెన్ చేసి "పాస్ వర్డ్ చెప్పు "అడిగాడు.
Jemin మాట్లాడక పోయేసరికి అతని కుడి చేతి చూపుడు వేలిని విరిచాడు రాహుల్.
Korpov jemin నోరు మూసి ఉంచాడు.
ఏడుస్తూ "వద్దు నా పూర్వీకులు త్యాగాలు చేసి సిసిపి ను ఏర్పాటు చేశారు,,నా దేశాన్ని నాశనం చేయొద్దు"అన్నాడు jemin.
"కాలం మారింది,మీరు అందర్నీ విసిగిస్తున్నారు "అన్నాడు రాహుల్ ఇంకో వేలు పట్టుకుంటూ..
Jemin పాస్వర్డ్ చెప్పాడు..
అది ఓపెన్ చేసి ట్రాన్స్లేటర్ తో చైనీస్ లో ఉన్న కొన్ని ఫైల్స్ ఇంగ్లీష్ లోకి మార్చాడు.
"లాభం లేదు కథ పెద్దది"అన్నాడు రాహుల్.
వార్ కి సంబంధించి ఉన్న ఫైల్స్ ను వసుందర కి మెయిల్ చేశాడు.
"వీడిని అపహరించి తీసుకుపోవడానికి దారి చూడు"అన్నాడు కర్పొవ్.
రాహుల్ లోపలికి వెళ్లి చూస్తే జున్ పడుకుంది.
గంట తర్వాత jemin ను కార్ లో పడేసి ,స్టార్ట్ చేసాడు రాహుల్..
సెక్యూరిటీ గార్డులు ఆపితే "సార్ మందులో ఉన్నారు "అన్నాడు.
కార్ బయటకు వచ్చాక అరగంట డ్రైవ్ చేసి వేరే టాక్సీ పిల్చి అందులో ఫ్లాట్ వద్దకు వచ్చారు..
ఒక రూములో కట్టి పడేశారు jemin ను.
"కాసేపు పడు కుందాం"అని పడుకున్నారు.
&&&
ఉదయం ఏడుకి లేచి చూసిన జున్ కి తండ్రి కనపడలేదు..
సెక్యూరిటీ గార్డులు చెప్పింది విని అనుమానం వచ్చి సెక్యూరిటీ అధికారి కి , హోమ్ మంత్రి కి రిపోర్ట్ చేసింది షాక్ తో.
గంట తరవాత టీవీ న్యూస్ లో jemin కిడ్నాప్ న్యూస్ వస్తోంది..
ccp ఉలిక్కిపడింది..
&&&&
వసుందర తన కు వచ్చిన mail army కి పంపింది.
వార్ మాప్ దొరకడం తో ఆర్మీ ,చైనా సైనికుల్ని తరిమేసింది..
చైనా కూడా jemin లేకపోవడం వల్ల సముద్రం లో యుద్దం ఆపేసింది..
+++
"లూసీ సెక్యూరిటీ అధికారి కి చెప్పు ఇది మూడోది ఇన్సిడెం ట్...jemin దొరకాలి"అన్నాడు Zhao.
లూసీ కి ,బింగ్ కి రాహుల్ మీద కర్పొవ్ మీద అనుమానం కలిగింది..