16-07-2020, 12:20 AM
వెంటనే ఆ జాకెట్ తీసుకొని లోపలికి పరిగెత్తు కుంటూ వెళ్లింది మేరీ. ఆమె గుండె దడ తగ్గడం లేదు. ఇంక రేపటి నుండి వాళ్ల ముఖాలు చూస్తూ వూరిలో ఎలా బడి కి వెళ్లాలి అనే ఆలోచన ఆమెకి ఊపిరి ఆడ ని వ్య లేదు. కూతురు యేదో వత్తిడి లో ఉన్నట్టు అనిపించింది మేరీ వాళ్ల అమ్మ సామ్రాజ్యం కు. కానీ అది ఏమిటో తెలుసు కోవాలని, యేమీ తెలియనట్టు గమ్మ న ఉండి పోయింది సామ్రాజ్యం.