15-07-2020, 09:57 PM
మిత్రులారా ఒక మాట. కథను వదిలేసి వెళ్లిపోలేదు నేను. నిజంగా ఉద్యోగపరంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వున్నాను. చాలారోజుల తర్వాత ఇవాళే మళ్ళీ రాయడం మొదలెట్టాను. hopefully కొద్ది రోజుల్లో మీ ముందుకి కథతో వస్తాను. మీ ఓపికకి ధన్యవాదాలు.