15-07-2020, 08:05 PM
(04-07-2020, 06:37 PM)Durga prasad Wrote: మహేష్ గారు మీరు రాసినట్టు కదా ఎవ్వరు రాయలేరు సార్ మీ కధ బాగుంది అని ఒక్క మాటతో చెప్పలేను సార్ మీ కథ గురించి ఎంత చెప్పినా తక్కువే మీరు రాసిన విధానం ఎమోషన్స్ బంధాలు ప్రేమలు ఆప్యాయతలు మా మనసుని కట్టిపడేస్తున్నాయి మాకు మీరు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నారు ఈ కథను అందించి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఒకటే చెప్పగలుగుతున్నాను నన్ను క్షమించాలి మహేష్ గారు మీ కథ చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది అద్భుతంగా ఉంది
హృదయపూర్వక చాలా చాలా చాలా ధన్యవాదాలు .