15-07-2020, 07:48 AM
(14-07-2020, 10:54 AM)paamu_buss Wrote: Mothaniki Oka jattu ayyaru, adhanapu aatagathee vasthe, ? Baga rastunaru?
paamu_buss గారు, భార్య భర్త ఒక జట్టుగా ఉంటేనే ఆనందం కదా. ఇంకో ఆటగత్తె వస్తే కావ్య ఎలా హేండిల్ చేస్తుందో చూడాలి.
పాఠకులకు ఇంకో ఇరవై నిముషాల్లో అప్డేట్ పెడతాను. ఇప్పుడు మీకివ్వబోయే ఎపిసోడ్, తరువాతది (ప్లాన్ చేసిన ప్రకారం) రివ్యూలో తీసేద్దామనుకొన్నాను. చాలా మంది చెప్పిన అభిప్రాయం బట్టి ఉంచుదామనే నిర్ణయం తీసుకొని పూర్తిగా రాసి ఇస్తున్న.