17-07-2020, 05:31 PM
ఇంతలో తమ వెనుక వీధి చివరన అమ్మా , హబ్బా .......... వద్దు వద్దు .......... అంటూ ఎవరో కొడుతున్నట్లు నొప్పితో కేకలు వినిపించడం - తమ ఫ్రెండ్స్ లోని ముగ్గురు అన్నయ్యా అన్నయ్యా .......... భయంతో కేకలు వెయ్యడం - మిగతా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అన్నయ్యలనూ , లావణ్య ఇంద్రజ అక్కయ్య వాళ్ళ అన్నయ్యలను ఎవరో కొడుతున్నారు అని పరుగున వాళ్ళ ఇళ్లకువెళ్లి పెద్దవాళ్లను పిలుచుకునివచ్చారు .
వీధిలోని పెద్దవాళ్ళు చేరుకుని రేయ్ ఎవర్రా మీరు మా పిల్లలను కొడుతున్నారు అని కోపంతో ఆపబోయారు .
వాళ్ళు ఇరవై మందికి పైనే ఉన్నట్లు ఆరుగురిని ముగ్గురు ముగ్గురు రాడ్లతో కాళ్లతో రక్తం వచ్చేలా కొడుతూ మిగిలినవారు పేరెంట్స్ వైపు కత్తులను చూపించి అక్కడే ఆగిపోండి లేకపోతే వీళ్ళతోపాటు మిమ్మల్నీ పొడిచేస్తాము అని బెదిరించడంతో ఆగిపోయారు .
పిల్లల రక్తాన్ని చూసి బాధతో ఇంతకీ ఎవరు మీరు ఎందుకు మా పిల్లలను రక్తం వచ్చేలా కొడుతున్నారు .......... ఇక అంటీవాళ్ళు అయితే కళ్ళల్లో కన్నీళ్ళతో బాబూ బాబూ ........గణేష్ జీవన్ శంకర్ అంటూ నొప్పిని వాళ్ళు అనుభవిస్తున్నారు .
మా వాడు మీ అమ్మాయిని ఒక్కరిని టీజ్ చేశాడని కాపు కాచి ఒక్కడినే రౌండ్ చేసి రక్తం వచ్చేలా కొట్టారు . ఇప్పుడు కొట్టండ్రా చూద్దాము రేపటి నుండి మీ అమ్మాయిలను ఎవ్వరినీ వదలము కనిపిస్తే రేప్ చేసేస్తాము , మా తోనే పెట్టుకుంటారా వీడేనా వీడేనా మీ గ్యాంగ్ లీడర్ అంటూ మోకాలిపై రాడ్ తో బలంగా కొట్టడంతో ,
అమ్మా ......... అంటూ కేకవేశాడు .
కీర్తి జలదరించిపోయి అన్నయ్యా ........... అంటూ కన్నీళ్ళతో పరుగునవెళ్లి కొట్టిన వాడిచేతిని కండ బయటకువచ్చేలా కొరికేసి , అన్నయ్యా అన్నయ్యా .......... అంటూ హత్తుకుంది .
కెవ్వుమని అరిచి రాడ్ కిందపడి నొప్పితో చేతిని విదిలించి ఇంతలేవు నన్నే కోరుకుతావా ......... స్స్స్........ నేనెవరో తెలుసా వైజాగ్ లోనే పెద్ద రౌడీని అంటూ రెండుచేతులతో కీర్తి డ్రెస్ పట్టుకుని పైకెత్తి విసిరేంతలో ఆ డ్రెస్ పెట్టుకోవడం వలన కీర్తికి ఊపిరాడక గింజుకుంటుండటం చూసి ,
బుజ్జిఅక్కయ్యను పెద్దమ్మకు అందించి వెళ్లి కీర్తిని అందుకొని ఒకచేతితో వాడిని తోసేసి , తల్లీ తల్లీ కీర్తి ఊపిరిని పీల్చి వదులుతల్లీ తల్లీ తల్లీ అని బుగ్గలను కదిలించి పెదాలను మూసేసి శ్వాసను ఇవ్వడంతో ......
ఆఅహ్హ్హ్.......... అంటూ ఊపిరిపీల్చి వదులుతూ అమ్మా అంటూ కౌగిలించుకోవడం చూసి అందరూ గుండెలపై చేతులను వేసుకుని ఊపిరిపీల్చుకున్నారు .
అక్కయ్య రౌడీని తోసేయ్యగానే అందరూ షాక్ తో కొట్టడం ఆపేసి అన్నా అన్నా......... మిమ్మల్నే మిమ్మల్నే అని మరింత కోపం వచ్చేలా చేశారు .
వాడు కట్టలు తెంచుకున్న కోపంతో పళ్ళు పరపరా కోరుకుంటూ వైజాగ్ కే పెద్ద రౌడీ అయిన నన్నే తోసేస్తావా ఎంత ధైర్యం , రేయ్ కత్తి ఇవ్వరా అని అందుకున్నాడు .
తల్లీ కీర్తి కీర్తీ .......... నీకేమి కాలేదు తల్లీ నేనున్నాను కదా అని గుండెలపై హత్తుకొని ముద్దుచేస్తున్న అక్కయ్యను వెనుక నుండి వీపుపై పొడవదానికి కత్తిపట్టుకున్న చేతిని వెనక్కు లాగాడు .
పెద్దమ్మతోపాటు అందరూ భయంతో వాసంతి చెల్లీ అక్కయ్యా ......... అంటూ పిలుస్తూ అక్కయ్య వైపు పరిగెత్తారు . అంతకుముందే బుజ్జిఅక్కయ్య పెద్దమ్మ గుండెలపైనుండి ఎప్పుడో దిగి పరుగునవెళ్లి వెనుక అడ్డుగా అక్కయ్యను హత్తుకుంది.
అదేసమయానికి ఇక్కడ ఇంటిపైన చెల్లి కన్నీళ్లు మరియు ఆనందబాస్పాలతో మా ఇద్దరి ముందు మోకాళ్లపై కూర్చుని అక్కయ్యనూ మహిని బుజ్జిఅమ్మనూ బుజ్జిఅన్నయ్యనూ.......... ఒకరు ఇద్దరు కాదు వీధిలోని ప్రతిఒక్కరూ ప్రాణంలా చూసుకుంటున్నారు చాలా చాలా సంతోషం అన్నయ్యా అని చేతులపై ముద్దులుపెట్టి , నొప్పివేస్తోందా గట్టిగా కొట్టారా అని తను నొప్పిని ఆస్వాదిస్తూ గాయాలకు డెటాల్ రాస్తూ ......... మీ ఇద్దరినీ ఇలా బుజ్జిఅక్కయ్య చూస్తే అనేంతలో ...........
తమ్ముళ్లూ ............ అంటూ ఒళ్ళు గగుర్పాటుకు లోనయ్యేలా బుజ్జిఅక్కయ్య కేక వినిపించడంతో ,
మా ముగ్గురి గుండెలూ ఒక్క క్షణం పాటు ఆగి మళ్లీ కొట్టుకున్నాయి . కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .
బుజ్జిఅక్కయ్యా .........అంటూ ఇద్దరమూ మా నొప్పిని మరిచిపోయి ఒకేసారి ఇంటి పైనుండి కిందకు జంప్ చేసి , తమ్ముళ్లూ తమ్ముళ్లూ .......... అని కేక వినిపించినవైపు అత్యంత వేగంతో పరిగెత్తాము . చెల్లి అతివేగంగా కొట్టుకుంటున్న గుండె చప్పుడుతో కళ్ళల్లో కన్నీళ్ళతో స్టెప్స్ దిగి మా వెనుకే పరుగుపెట్టింది .
అక్కడకు వెళ్ళిచూస్తే మహి చేతుల నిండా రక్తం నేలపై జట జటా కారుతూనే ఉంది . అక్కయ్య లావణ్య వాళ్ళు ......... మహీ మహీ ........ అంటూ కన్నీళ్ళతో చీర కొంగుతో , తమ తమ చున్నీలతో రక్తం రాకుండా చుడుతూ బాధపడుతున్నారు , నొప్పికి మహి కన్నీళ్ళతో ఏడుస్తూనే బుజ్జిఅమ్మా ........ మీకేమీ కాలేదు కదా అని అడుగుతోంది .
అధిచూసి ఇద్దరి హృదయాలూ చలించిపోయాయి .
పెద్దమ్మ బుజ్జాయిలూ వాళ్ళ పేరెంట్స్ పొడిచిన వ్యక్తిని తోసేసి మహీ మహీ ......... అంటూ బాధపడుతున్నారు .
పొడవడానికి రెండు నిమిషాల ముందు లావణ్యకు అక్కయ్య స్టూడెంట్స్ కాల్ చేసి ఇలా అన్నయ్యలను కొడుతున్నారు అని చెప్పడంతో ఐదుగురూ పరుగున ఇక్కడికే వస్తూ అక్కయ్యను హత్తుకున్న బుజ్జిఅక్కయ్యను పొడవడం చూసి , బుజ్జిఅమ్మా అంటూ సెంటీమీటర్ దూరంలో కత్తిని గట్టిగా పట్టేసుకుంది .
హుమ్మ్ ........ అంటూ వాడు కత్తిని బలంగా వెనక్కు లాగెయ్యడంతో రక్తం ఆగకుండా కారుతూనే ఉంది .
వాడు మల్లీ పొడవబోతే అందరూ కలిసి తోసేసి గుమికూడారు .
మహి రక్తాన్ని చూసి బుజ్జిఅక్కయ్య బోరున ఏడుస్తూనే మమ్మల్ని చూసి తమ్ముళ్లూ ............ అక్కయ్యను పొడవబోయారు . మహి .......... చేతులను అనేంతలో ,
అక్క ....... అక్కయ్యను పొడవ పొడవబోయాడా అని ఇద్దరమూ చలించిపోయి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని లావణ్యకు అందించి మీ అక్కయ్యలకు కాల్ చేసి వెంటనే మహిని హాస్పిటల్ కు తీసుకెళ్లండి అనిచెప్పాను .
రేయ్ ......... ఎంత ధైర్యం రా మీకు మళ్లీ తోసేస్తారా మిమ్మల్ని ఎవ్వరినీ వదలను అని మళ్ళీ పొడవడానికి వచ్చాడు .
అక్కయ్య మహివైపు చూస్తూనే కత్తిపట్టుకున్న వాడి చేతిని పట్టుకుని విరిగిపోయేలా తిప్పేసి , వాడు నొప్పితో గిలాగిలా గింజుకుంటుంటే ,
తమ్ముడూ వాడే వాడే మహిని పొడిచింది అక్కయ్యను పొడవబోయింది అని కన్నీళ్ళతోనే కోపంతో చెప్పింది బుజ్జిఅక్కయ్య .
అక్కయ్యనే అక్కయ్యనే అని మనసులో అనుకుని కళ్ళల్లో కన్నీళ్ళతో ఒక్కదెబ్బ బలంగా వేసాను .
అంతే ఒక్క కేకతో భూమికి హత్తుక్కుపోయాడు . మాట లేదు కదలిక లేదు .
ప్రక్కనే కొడుతున్నవాళ్ళు ఆగిపోయి అన్నా అన్నా ...........అంటూ వచ్చి చూసి ఊపిరి మాత్రమే ఆడుతోంది నో movement అని చేతిని ఎత్తి కిందకు వదిలాడు .
రేయ్ మా అన్నయ్యనే కొడతావా అని ఐదుగురు నామీదకు వచ్చారు .
వచ్చినవాళ్లను వచ్చినట్లు కృష్ణగాడు ఒక్కొక్క దెబ్బతో మట్టికరిపించి మహివైపే చూస్తూ బాధపడుతున్నాడు .
ఈసారి మిగిలనవాళ్ళంతా మా చుట్టుముట్టారు .
అందరినీ ఒక్క విధుల్పుతో ఎగిరిపడేలా చేసి కిందపడిన రాడ్ అందుకొని ఒక్కొక్కదెబ్బకు ఒక్కొక్కడు కిందపడేలా కొట్టడం చూసి దెబ్బలు తిన్న కుర్రాళ్ళు వొంటినిండా కారుతున్న రక్తంతో లేచి కూర్చుని షాక్ లో ఉండిపోయారు . మేము కొట్టే కొట్టుడుని చూసి నలుగురు పారిపోతుంటే అదేసమయానికి వదినలు అన్నయ్యలు వచ్చి ఒక్కొక్కడినీ ఎత్తుకుని వచ్చి మళ్లీ లేవకుండా ఎత్తి కుక్కారు .
వదినలు కార్లు వెనుకకు తీసుకునివచ్చారు . అమ్మా ........ మీరు కారులో కూర్చోండి అని చెప్పారు . బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని బుజ్జిచెల్లీ నీకేమి కాలేదు కదా అని వొళ్ళంతా చూసి కారులో కూర్చుంబారు . లావణ్య వాళ్ళు కారు దగ్గరికి మహిని నడిపించుకుంటూ వెళుతుంటే రక్తస్రావం ఎక్కువ అవ్వడం వలన స్పృహ కోల్పోయి లావణ్య మీదకు ఒరిగిపోయింది .
క్యారీ చెయ్యడం వారి వలన కాక మనోజ్ గారూ ..........అని కేకవేశారు .
కృష్ణగాడు కూడా చూసి రేయ్ మామా ..........నేను చూసుకుంటాను నువ్వు వెళ్లు అని స్టేషన్ కు కాల్ చేసాడు .
అన్నయ్యలూ ........ రక్తంతో ఉన్న ఆ కుర్రాళ్ళనూ కారులో హాస్పిటల్ కు పిలుచుకొని రండి అని మహిని రెండుచేతులతో ఎత్తుకుని కారులోని అక్కయ్య ఒడిలో పడుకోబెట్టాను . పెద్దమ్మ ప్రక్కనే ఎక్కి కూర్చున్నారు . లావణ్య వాళ్ళు అంటీ అందరూ వెనుక ఎక్కారు .
మనోజ్ సర్ తొందరగా కూర్చోండి అని ముందరి డోర్ తెరిచారు వదిన గారు . ఎక్కి కూర్చోగానే వేగం అందుకున్నారు .
మహీ మహీ ......... అని నుదుటిపై ముద్దులుపెట్టి , అక్కయ్యా అక్కయ్యా ....... మహికి ఏమీ కాదు కదా పెద్దమ్మా లావణ్య అంటీ ......... అంటూ కన్నీళ్ళతో బాధపడుతుంటే , నా కన్నీళ్లు ఆగడం లేదు .
వదినవైపు చూడటంతో తమ experiance తో లావణ్య రూట్ చెబుతుంటే 10 నిమిషాలలో హాస్పిటల్ లోపలికి పోనిచ్చి ఎమర్జెన్సీ దగ్గర కారుని ఆపారు .
కిందకు దిగి చూసాము .
మనోజ్ గారూ ఎవ్వరూ లేరు అని లావణ్య చెప్పడంతో మహిని రెండు చేతులతో ఎత్తుకుని నేరుగా ICU లోపలికివెళ్లిపోయాను .
ఎలాగో లోపల డాక్టర్ మేడం పేషెంట్ కు నార్మల్ చెకప్ చేస్తుండటం చూసి డాక్టర్ డాక్టర్ అని పిలిచాను .
మహి స్పృహలో లేకపోవడం చూసి ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఖాళీగా ఉన్న బెడ్ పై పడుకోబెట్టమని చేతులకు ఉన్న కట్లను చూసి నర్స్ కాటన్ డెటాల్........ అని కేకవేశారు .
నర్సులు అందరినీ బయటకు పంపించి చున్నీను నెమ్మదిగా వేరుచేసి కత్తి ఎడమచేతిని తక్కువగా కుడిచేతిని ఎక్కువగా కట్ చేసినట్లు చూసి , డాక్టర్ గారే చలించిపోయి నర్సులను శుభ్రం చెయ్యమనిచెప్పి , ఫస్ట్ ఇంజక్షన్ వేసి పల్స్ చెక్ చేసి చాలా తక్కువగా ఉండటంతో బ్లడ్ ఎక్కువగా పోయిందని వెంటనే ఎక్కించాలి బ్లడ్ గ్రూప్ కనుక్కుని తీసుకురండి అనిచెప్పారు .
నర్స్ బయటకువచ్చి బ్లడ్ గ్రూప్ కనుక్కుని బ్లడ్ బ్యాంక్ వెళ్లి ఖాళీ చేతులతో ICU లోపలికివెళ్లి మేడం మన హాస్పిటల్లో లేదు .
గంటలో బ్లడ్ కావాలి లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ........... డోనర్స్ ఉన్నారేమో చూడండి .
నర్స్ కంగారుపడుతూ బయటకువచ్చింది .
ఆపి కంగారుపడుతూనే అడిగాను .
బ్లడ్ చాలా పోయింది , గంటలో ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం అనగానే నా చెయ్యి నాకు తెలియకుండానే నర్సును కొట్టడానికి లేచింది .
వెంటనే చేతిని దించేసి sorry sorry ..........
Ok సర్ నేను అర్థం చేసుకోగలను సర్ ......... ఆ అమ్మాయి బ్లడ్ హాస్పిటల్లో లేదు అని బ్లడ్ గ్రూప్ చెప్పారు .
నా తల్లిది నా బ్లడ్ గ్రూప్ తీసుకోండి అని అక్కయ్య చెప్పింది .
నర్స్ : కనీసం మూడు ప్యాకేట్స్ కావాలి మేడం ..........మీ నుండి ఒకటే తీసుకోగలం .
నాది అదే బ్లడ్ గ్రూప్ నానుండి తీసుకోండి ఒక ప్యాకెట్ కాదు నా వొంట్లోని బ్లడ్ మొత్తం తీసేసుకోండి అని చెప్పాను .
అన్నయ్యా ......... నాధికూడా అదే బ్లడ్ గ్రూప్ నాధికూడా తీసుకోండి అని చెల్లి , అమ్మది మహి బ్లడ్ గ్రూప్ అయితే నాదికూడా అదే అయ్యుంటుంది నాదీ తీసుకోండి అని బుజ్జిఅక్కయ్య చేతిని చాపింది .
బుజ్జిచెల్లీ .......... అంటూ అక్కయ్య ప్రాణంలా హత్తుకుని కళ్ళల్లో కన్నీళ్ళతో బాధపడుతోంది .
నర్స్ పదండి అని చెల్లితోపాటు లోపలికి వెళ్ళాము . అక్కయ్య కూడా వస్తుంటే చాలు మేడం ఆ సర్ చాలా బలంగా ఉన్నారు ఇద్దరి నుండి సరిపోతుంది అని లోపలికివచ్చి బ్లడ్ తీసుకున్నారు .
అన్నయ్యలు .......... దెబ్బలు తిన్న కుర్రాళ్లను తీసుకొచ్చినట్లు బయట హడావిడిగా ఉంది . అందరినీ ప్రక్కనే ఉన్న మరొక ICU లోకి తీసుకుని వెళ్లారు . హాస్పిటల్లోని డాక్టర్స్ వచ్చి ట్రీట్మెంట్ మొదలెట్టారు .
బ్లడ్ ఇస్తూనే డాక్టర్ గారూ wound అని అడిగాను .
బానే కట్ అయ్యింది ......... అవసరమైన చోట కుట్లు వేస్తున్నాను . బ్లడ్ దొరికింది కదా కంగారుపడాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో చెల్లి కన్నీళ్ళతోనే అమ్మవారిని తలుచుకుని ఊపిరిపీల్చుకుని మహీవైపే ప్రాణంలా చూస్తోంది .
అక్కయ్య - బుజ్జిఅక్కయ్య - పెద్దమ్మ - అంటీ .......... డోర్ మిర్రర్ లోనుండి చూస్తూ బాధపడుతున్నారు .
నర్స్ ను పిలిచి మళ్లీ sorry చెప్పి , బయట ఉన్నవారికి ధైర్యం చెప్పమని చెప్పాను .
అలాగే సర్ అంటూ వెళ్లి ఎలాంటి ప్రమాదం లేదు సరైన సమయానికి బ్లడ్ దొరికింది పెద్ద డాక్టర్ గారే చూస్తున్నారు భయపడకండి అనిచెప్పారు .
బుజ్జిఅక్కయ్య : థాంక్స్ నర్స్ గారూ .........అక్కయ్యా .........మహికి ఏమీ కాదు అని కన్నీళ్లను తుడిచింది .
నర్స్ లోపలికివచ్చి 3/4 th చెల్లి బ్లడ్ ను మహికి ఎక్కించారు . డాక్టర్ గారు కుట్లు వేసి చేతులకు కట్లు కట్టి వారంలో నార్మల్ చేతులు అయిపోతాయి అనిచెప్పారు .
బ్లడ్ ఇచ్చిన చెల్లి మహి ప్రక్కనే కూర్చుని నుదుటిపై ప్రాణంలా స్పృశిస్తూ నీకేమీ కాదు మహీ మేమంతా ఉన్నాము కదా అని కళ్ళల్లో కన్నీళ్లను తుడుచుకుని మాట్లాడుతోంది.
డాక్టర్ పర్మిషన్ తీసుకుని బయటకువెళ్లి అక్కయ్య - బుజ్జిఅక్కయ్యను పిలుచుకొనివచ్చి ప్రక్కనే కూర్చోబెట్టి చెల్లి వెనుక నిలబడింది .
చెల్లీ ......... బ్లడ్ ఇచ్చావుకదా కూర్చో అంది అక్కయ్య .
పర్లేదు అక్కయ్యా .......... అని అక్కయ్య కురులపై ముద్దుపెట్టింది .
ప్యాకెట్ నిండుగా ఉన్న నా బ్లడ్ ను తీసుకుని మహి ప్రక్కనే ఉంచారు .
డాక్టర్ గారూ ......... అవసరమైతే ఎంతైనా తీసుకోండి అనిచెప్పాను .
Its ఎనఫ్ అని చెప్పడంతో బ్లడ్ ఇచ్చిన దగ్గర కాటన్ పెట్టుకుని , మరొక చేతితో స్టూల్ అందుకొని అక్కయ్య ప్రక్కనే వేసి చెల్లిని కూర్చోమనిచెప్పి జాగ్రత్త అని బయటకువెళ్లి కూర్చున్నాను .
**********
అక్కడ కృష్ణగాడు వొళ్ళంతా రక్తంతో విలవిలలాడుతున్న ఆరుగురు కుర్రాళ్లను మేము బయలుదేరగానే ఒక రేంజ్ రోవర్లో ఎక్కించి అన్నయ్యా ........ తొందరగా తీసుకువెళ్లండి అని పంపించి వెనుకే కార్లలో వాళ్ళ పేరెంట్స్ వెళ్లేలా చూసాడు .
పిల్లలను చెల్లెళ్ళ గురించి ఆలోచించకండి నేను చూసుకుంటాను . మా నలుగురు వదినలూ ఇక్కడే ఉన్నారు అనిచెప్పాడు .
15 నిమిషాలకు కంట్రోల్ రూమ్ నుండి పెద్ద బెటాలియన్ దిగింది . అందరినీ సెక్యూరిటీ అధికారి వ్యాన్ లో ఎక్కించుకునివెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి , రాత్రికి రాత్రి మొత్తం సమాచారం సేకరించి వీళ్ళ బ్యాచ్ మొత్తం లాకప్ లో ఉండాలని , అర గంటకోసారి ఇటువైపు పెట్రోలింగ్ తిరగాలని ఆర్డర్ వేసాడు .
Yes సర్ అంటూ నిమిషాల్లో మొత్తం క్లీన్ చేసేసి వెళ్లిపోయారు .
అంకుల్ అంటూ పిల్లలు కృష్ణగాడిచుట్టూ చేరారు .
మీ అన్నయ్యలకు ఏమీ కాదు పిల్లలూ ......... ఇదిగో కాల్ చేసి కనుక్కుంటాను అని నాకు కాల్ చేసాడు .
జరిగినది మొత్తం వివరించాను .
కృష్ణ : అమ్మవారిని ప్రార్థించి , అక్కయ్య ఎలా ఉన్నారు అని అడిగాడు .
షాక్ లోనే ఉన్నారురా ..........
కృష్ణ : మరి కుర్రాళ్ళు .......
ఆ కుర్రాళ్ళు అంటూ లేచి బాధపడుతూ లోపలికి చూస్తున్న లావణ్య లాస్య పెద్దమ్మ అంటీతోపాటు లోపలకు ఒకసారి రెస్ట్ తీసుకుంటున్న మహిని చూసి అటువైపు ఉన్న ICU దగ్గరకువెళ్ళాను .
అందరూ బయట నిలబడి బాధపడుతున్నారు .
ఇంద్రజ , కారుణ్య .......... మనోజ్ గారూ అంటూ రెండుచేతులతో నమస్కరించారు .
ఆహా ......... అంటూ ఆపి ఎలా ఉన్నారు అని అడిగాను . ట్రీట్మెంట్ జరుగుతోందని దెబ్బలు బాగా తగిలాయని ప్రాణాపాయం లేదని నర్స్ చెప్పారు .
వాళ్ళ పేరెంట్స్ కూడా నమస్కరించబోతే ఆపి , రేయ్ పర్లేదు రా ......... బుజ్జాయిలు జాగ్రత్త ,
కృష్ణ : వదినలు , వాళ్ళ అక్కయ్యలూ మెశ్రీయు వీధిలోని వారంతా చూసుకుంటున్నారురా .........., కీర్తి మాత్రం అన్నయ్యా అన్నయ్యా .......... మహి అక్కయ్యా అక్కయ్యా అని కలవరిస్తూనే ఉంది .
అదేవిషయం కీర్తి పేరెంట్స్ కు చెప్పాను . తల్లీ ......... అంటూ వాళ్ళు మరింత బాధపడటంతో ,
రేయ్ మామా ...........కీర్తిని పీలుచుకొనివచ్చెయ్ , తన పేరెంట్స్ కూడా కీర్తినే కలవరిస్తున్నారు అలాగే ఇంట్లో పడుకున్న బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ లను కూడా అనిచెప్పడంతో ,
బుజ్జాయిలూ .......... మీ మీ అన్నయ్యలు బానే ఉన్నారని నా ఫ్రెండ్ అదే మీ అన్నయ్యలను కాపాడాడే ఆ అన్నయ్య చెప్పాడు . వదినలూ జాగ్రత్త అనిచెప్పి ఏడుస్తున్న కీర్తిని ఎత్తుకుని ఇంటిదగ్గటకి వెళ్లి కారులో ముందుసీట్లో కూర్చోబెట్టి , ఒక్కనిమిషం కీర్తి బుజ్జిమహేష్ ను మీ జానకి అక్కయ్యను తీసుకొస్తాను . చెప్పానుకదా మీ అన్నయ్యకు మరియు మహి అక్కయ్యకు ఏమీ కాలేదని మనం ఇప్పుడు అక్కడికే వెళుతున్నాము అని కన్నీళ్లను తుడిచాను . ముందు డోర్ వేసి వెనుక డోర్ తెరిచి ఉంచి సీట్ ను ప్లేన్ గా మార్చేసి ,లోపలికివెళ్లి ఒకేసారి బుజ్జిఅమ్మను - బుజ్జిమహేష్ ను గుండెలపైనే హత్తుకునివచ్చి వెనుక సీట్లో పడుకోబెట్టి హాస్పిటల్ చేరుకున్నాడు .