Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Ghuts everiki leva?
#4
(01-12-2018, 02:02 PM)thisyarakshita Wrote: Hi ~rp,

Thanks for the suggestion, vayasulo peddavallaku bayapadi, sampadinchalani korikato edo jeevithamu twara twara ga gadachipoyindi.

Ippudu teerigga a anubhaviddhamu ante, illalu sahakarinchadamuledu.
Ippudu kaneesam matladaniki kooda lady friend ledu. Tagged site  lo. Friends. Ayyaru kaani Andaru  dabbu koraku friendship chesinavare kaani real friends evaru Leru.

thisyarakshita గారు


అక్షర సత్యాలు (జీవిత సత్యాలు) ,
జీవితం చాలా త్వరగా అయిపోయింది అనిపిస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ లు మనం చదువుకునేటప్పుడు ఉంటే ఎలా ఉంటుందో
ఆలోచించండి. అఫ్కోర్స్ అప్పట్లో ఒక రెండు మూడు కహానీలు నడిపినవారికి ప్రత్యేకం . ఖచ్చితంగా మరో రెండు ఖాతాలు తెరిచిఉండేవాళ్లు.
అప్పుడు ఏమి చేయనివారు , అవి అప్పుడు ఉన్నా ఏమీ ఉపయోగం ఉండదేమో వారికి.


ఒకప్పుడు బ్లూ ఫిల్మ్ చూడాలి అంటే అదొక పెద్ద ప్రహసనం.
ఇప్పుడు అరచేతిలో అప్పుడంటే అప్పుడు , ఎక్కడంటే అక్కడ చూడవచ్చు.


ఇక ఇల్లాలు సహకరించడం లేదు అంటే పిల్లలు , వారిపిల్లలు ఉంటే వారికి తిరికే దొరకదు.

ఇక అలాంటప్పుడు ఇలాంటి ఫోరంలు కొంత కాలక్షేపం.
ముచ్చట్లైనా ఏదైనా రెండువైపులా ఉంటేనే బాగుంటుంది.

చాలా దారాలు తెరిచారు , చూశాను . మంచివిషయాలు చెప్పారు.
అలాగే మీ తీరని కోరికలను ఒక కథరూపంలో కూడా తీసుకు రావచ్చు , లేదా కొన్ని కథలను చదివినప్పుడు ఇలా రాస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది, అలా ఏవైనా ఉంటే అదైనా వరాయ వచ్చు.

ఈ కుటుంబం లో చాలా మాట్లాడుకోవచ్చు.
అందరికీ అన్ని విషయాలపై ఉత్సాహం ఉండకపోవచ్చు.

తప్పకుండా మీకు రిప్లై ఇస్తారు.
కానివ్వండి.
సరిత్.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
Ghuts everiki leva? - by Yuvak - 01-12-2018, 09:54 AM
RE: Ghuts everiki leva? - by ~rp - 01-12-2018, 10:44 AM
RE: Ghuts everiki leva? - by Yuvak - 01-12-2018, 02:02 PM
RE: Ghuts everiki leva? - by sarit11 - 01-12-2018, 08:10 PM
RE: Ghuts everiki leva? - by pastispresent - 01-12-2018, 09:52 PM
RE: Ghuts everiki leva? - by Yuvak - 05-12-2018, 08:30 PM



Users browsing this thread: 1 Guest(s)