17-07-2020, 05:30 PM
పెద్దమ్మ : తల్లులూ ......... ఈరోజుకు చివరి షాపింగ్ ..........
మహీవాళ్ళు : జ్యూవెలరీ షాపింగ్ ..........అని గట్టిగా కేకలువేసి సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు .
పెద్దమ్మ : ఉమ్మా .......... మల్లీశ్వరి రాజేశ్వరి బిగ్గెస్ట్ జ్యూవెలరీ షాప్ కు తీసుకెళ్లండి అని వెళ్లి బుజ్జిఅమ్మతోపాటు వెనుక కారులో కూర్చున్నారు .
మల్లీశ్వరి : మహీ లావణ్య ......... దారి మీరే చూపించాలి .
లావణ్య : దగ్గరలోనే అక్కయ్యా .......... అని రెండే రెండు నిమిషాల్లో కనిపించే షాప్ వైపు చూపించడంతో తీసుకెళ్లారు .
పెద్దమ్మ కారుదిగివచ్చి వాసంతి తెలుసు తెలుసు ........ మీ బుజ్జిఅమ్మకు మీ బుజ్జిచెల్లికి మన బుజ్జాయిలకు సెలెక్ట్ చేద్దాము రా అని అందరూ లోపలికివెళ్లారు .
సేల్స్ గర్ల్ : మేడం ఏవి చూపించమంటారు అని అడిగింది .
మహి వాళ్ళు : పెద్దమ్మ మెప్పు పొందాలని చెవి రింగులు - ముక్కుపుడకలు - మెడలో చైన్స్ - గాజులు - పట్టీలు ............
పెద్దమ్మకు అర్థమై నవ్వుకుని చేతిసైగతో ఆపి , అమ్మాయీ ......... ఇదిగో ఐదుగురు , మా బుజ్జి జానకి మరియు రాధ మొత్తం ఏడుగురికి ఒక్కొక్కటి చొప్పున ఏడువారాల నగల బాక్సస్ ఇవ్వండి ఆ తరువాత మిగిలినవి తీసుకుంటాము .
అంతే మహీవాళ్ళతోపాటు సేల్స్ గర్ల్స్ షాక్ లోకి వెళ్లిపోయారు . సేల్స్ గర్ల్ వడివడిగా వెళ్లి ఓనర్ ను పిలుచుకొనివచ్చింది .
ఓనర్ : చాలా సంతోషం మేడం , మీలాంటి వారికోసం లోపల ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసాము అని సేల్స్ గర్ల్స్ వైపు సైగ చేశారు .
సేల్స్ గర్ల్ : మేడమ్స్ రండి అని లోపలకు పిలుచుకొనివెళ్లారు . కళామందిర్ లానే ప్రత్యేకమైన గది . మర్యాదలు తగ్గలేదు . సోఫాలలో కూర్చోమనిచెప్పి 15 నిమిషాలలో ఏడువారాల నగలు గల ఏడు బాక్స్ లను ముందు ఉంచారు .
అంటీ : పెద్దమ్మా .........
పెద్దమ్మ : ష్ ......... ఇది మహేష్ ఆర్డర్ అంతే కూర్చోమని గుసగుసలాడింది .
అంటీ : కళ్ళల్లో చెమ్మతో లవ్ యు మహేష్ అని సైలెంట్ అయిపోయారు .
మహీవాళ్ళు ఏదో మాట్లాడబోయి తలదించుకుని ఉండిపోయారు .
పెద్దమ్మ : నవ్వుకుని , అమ్మాయిలూ మీ ఏడుగురేనా .......... మరొక ఇద్దరు ఉంటే పిలిపించండి .
Yes మేడం అంటూ పిలుచుకునివచ్చారు .
వాసంతి ......... నీ బుజ్జిచెల్లి ఫ్రెండ్స్ కు బుజ్జి చైన్స్ బుజ్జి గాజులు బుజ్జి కాళ్ళ పట్టీలు సెలెక్ట్ చెయ్యమని చెప్పి , మీరు వీటిని చూపించండి అని బాక్స్ లవైపు చూయించారు పెద్దమ్మ .
సేల్స్ గర్ల్స్ : బుజ్జాయిలు అంటే ఎంతమంది మేడం ...........
బుజ్జిఅక్కయ్య : చెప్పండి అక్కయ్యా ..........
అక్కయ్య : కూడా షాక్ లో నుండి తేరుకుని , ఆ ఆ .......... మా బుజ్జిచెల్లి మరియు ఇంతే వయసుగల 16 బుజ్జాయిలు అని బదులిచ్చింది .
సేల్స్ గర్ల్స్ మరింత షాక్ చెందినట్లు తడబడుతూ షాప్ లోని మొత్తం డిజైన్స్ తీసుకొచ్చి చూపించారు .
ప్రక్కనే ఏడుగురు నగల బాక్స్ లను ఓపెన్ చేయగానే రూమ్ మొత్తం ధగధగలాడిపోయింది .
ఏడుగురూ నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయారు .
పెద్దమ్మ నవ్వుకుని go on అనడంతో , ఒక్కొక్కటే ఎదురుగా ఉన్న మహీ వాళ్ళ చేతికి అందించి pure గోల్డ్ అండ్ డైమండ్స్ తో తయారుచేసినవి మేడం అని నుదుటి దగ్గర నుండి పాదాలవరకూ ధరించే అన్నింటినీ దాదాపు గంట గంటన్నర సేపు చూయించారు .
అక్కయ్య - బుజ్జిఅక్కయ్య ........... బుజ్జాయిలకు సెలెక్ట్ చేసి మహీవాళ్ల సంతోషాన్ని చూస్తూ బుజ్జిఅక్కయ్యను - బుజ్జిమహేష్ ను ప్రాణంలా హత్తుకుని మురిసిపోతున్నారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యలూ ......... వీటికి బిల్ వేసి వేరువేరుగా 16 గిఫ్ట్స్ గా రెడీ చెయ్యండి అని చెప్పడంతో తీసుకెళ్లారు .
ఏడువారాల నగలు చూడటంతోనే 7 :30 అయ్యింది . అందరి కళ్ళూ ముఖాలు ......... వెలిగిపోతుండటం చూసి బుజ్జిఅక్కయ్య చెల్లితోపాటు నవ్వుకుని , ఇప్పుడు వాళ్ళు ఏవైతే ఆడిగారో అవి చూయించండి . తల్లులూ ......... అక్కడ డిస్ప్లే లో కూడా చూడండి నచ్చితే తీసుకుందాము అని పెద్దమ్మ చెప్పారు .
మహీవాళ్ళు : పెద్దమ్మా ......... ఒక్కొక్క ఫంక్షన్ కు కొన్ని కొన్ని అలంకరించుకున్నా మొత్తం ఒకసారి పెట్టుకోవడానికే సంవత్సరాలు పడుతుంది .........
పెద్దమ్మ : అదంతా నాకు తెలియదు , ఫంక్షన్స్ కు మాత్రమే పెట్టుకుంటారో - రోజూ పెట్టుకుంటారో మీ ఇష్టం . మీరే కదా ఇష్టంతో అడిగారు కాబట్టి తీసుకోవాల్సిందే . అమ్మాయిలూ వీళ్ళు అలానే ఉంటారు కొత్త కొత్త డిజైన్స్ అన్నీ చూపించండి అని చెప్పడంతో ,
అక్కడికే చాలా తీసుకొచ్చి చూయించారు మరియు డిస్ప్లే దగ్గరికి కూడా తీసుకెళ్లి చూయించారు .
పెద్దమ్మ కోపాన్ని తట్టుకోలేమని మనసుకు నచ్చినవి తీసుకున్నారు . 8:30 కు పెద్దమ్మా ......... ఈరోజుకు చాలు బాగా అలసిపోయాము అని సంతోషంతో చెరొకవైపు చేతులను చుట్టేసి చెప్పారు .
పెద్దమ్మ : అన్నింటినీ కౌంటర్ కు పంపించి బిల్ వెయ్యమని చెప్పి , Ok ok .......... బయట హోటల్లో మాంచి డిన్నర్ చేసి ఇంటికి వెళ్లిపోదాము .
నో నో నో .......... అని అక్కయ్యతోపాటు అందరూ ఒకేసారి , పెద్దమ్మా ......... ఇంకా 8: 30 నే కదా అయినది ఇంటికివెళ్లి పప్పు అన్నం చేసుకుని అందులో నెయ్యివేసుకుని ఆవకాయ వాడియాలతో తింటుంటే ..........
పెద్దమ్మ : మీరు చెబుతుంటేనే నా నోరు ఊరిపోతోంది .
మహి : అవును పెద్దమ్మా .......... నిన్నటి నుండీ హోటల్లోనే తింటున్నాము కదా.......,
పెద్దమ్మ : అలసిపోయారు అన్నారు కదా అందుకే , మీ ఇష్టమే నా ఇష్టం అని బయటకు వచ్చేసరికి బిల్స్ ఫైల్ అందించారు .
లావణ్య : పెద్దమ్మా ........ అప్పుడే బిల్ పే చేసేసారు , లవ్ యు అని మహివైపు కన్నుకొట్టి ఇక కొద్దిసేపట్లో రెడీగా ఉండు అని గుసగుసలాడింది .
మహి సిగ్గుతో మురిసిపోతోంది .
బజ్జుఅక్కయ్య : అక్కయ్యా ........ మన గిఫ్ట్ బాక్సస్ అని సంతోషంతో హత్తుకుంది .
అక్కయ్య : అవును బుజ్జిచెల్లీ .......... పెద్దమ్మకు జీవితాంతం రుణపడి .......
పెద్దమ్మ : వాసంతి .......... అక్కడితే ఆపెయ్యి తల్లీ , ఎవరి రుణం ఎవరు ......... అయినా ఇప్పుడేందుకులే , అంతా అమ్మవారి ఆశీర్వాదం అని అక్కయ్య చేతిని అందుకొని ముద్దుపెట్టి , అన్నింటినీ బయట ఉన్న కార్లలో ..........
పూర్తికాకముందే yes మేడం అని పనివాళ్లకు చెప్పి , షాప్ ఓనర్ తన బుజ్జిపాప ద్వారా ......... ఒక చిరు కానుక పెద్దమ్మకు అందివ్వబోయారు .
క్యూట్ ఏంజెల్ .......... మా క్యూట్ ఏంజెల్ కు ఇవ్వుతల్లీ అని పెద్దమ్మ ఎత్తుకుంది .
అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి సంతోషంతో అందుకోవడంతో అందరూ చప్పట్లు కొట్టారు . బుజ్జాయిలిద్దరూ పేర్లు తెలుసుకుని చేతులు కలిపారు .
అక్కయ్య , ప్రేమతో ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి ఇద్దరినీ కిందకు దించారు .
ఫ్రెండ్ నా ప్రాణమైన అక్కయ్య అని పరిచయం చేసి అక్కయ్య చేతిని వదలకుండా బుజ్జిపాపతో మాట్లాడుతూ బయటవరకూ వచ్చారు .
అయితేనాకు కూడా అక్కయ్యే ఫ్రెండ్ hi అక్కయ్యా ........
అక్కయ్య : hi బుజ్జితల్లీ ..........అని సంతోషంతో పొంగిపోతోంది .
బుజ్జిపాప : ఫ్రెండ్స్ మరి వీళ్ళు ...........
బుజ్జిఅక్కయ్య : బుజ్జిఅమ్మను , బుజ్జిమహేష్ ను మాత్రమే పరిచయం చేసి మిగతావాళ్ళు అనవసరం అని నవ్వుకుని , మళ్లీ షాపింగ్ వచ్చినప్పుడు కలుద్దాము అని ఆప్యాయంగా కౌగిలించుకుని టాటా చెప్పి కారులో ఎక్కేంతవరకూ మహీవాళ్ళు - చెల్లీ - పెద్దమ్మ .......... బుజ్జిఅక్కయ్యవైపు తియ్యని కోపంతో చూస్తున్నా ,
అక్కయ్యా .......... అటువైపు చూడకండి అని ఇద్దరూ నవ్వుకుని అక్కయ్య కారులోకి చేరిపోయి మరింత గట్టిగా నవ్వుకుని ఇంటికి బయలుదేరారు .
ఇంటికి చేరుకునేసరికి 9 గంటలు అయ్యింది . మామూలుగా అయితే పిల్లలు ఉదయం నుండీ చేసిన షాపింగ్ వలన అలసిపోయి తమ ప్రియమైన వారి వెచ్చని కౌగిలిలో ఎప్పుడో నిద్రలోకి జారుకుంటారు , బుజ్జిమహేష్ అక్కయ్య తొడలపై తలవాల్చి ఎప్పుడో నిద్రపోయాడు . కానీ బుజ్జిఅక్కయ్య , అక్కయ్య చిరునవ్వులను సంతోషాలనూ చూస్తూ మరింత ఉంత్సాహంతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తుండటం చూసి అక్కయ్యే ఆశ్చర్యపోయింది .
బుజ్జిచెల్లీ ........... నిద్రరావడం లేదా అని అడిగింది .
రోజంతా మా అక్కయ్య సంతోషాన్ని చూస్తూ ఉండిపొమ్మన్నా ఉండిపోతాను . మా అక్కయ్య ఎప్పుడు నిద్రపోతుందో అప్పుడే మా అక్కయ్య గుండెలపై తలవాల్చి హాయిగా నిద్రపోతాను అని బుజ్జినవ్వుతో బదులిచ్చింది .
మా బంగారుకొండ అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి ప్రాణంలా హత్తుకుంది .
కారు ఆగగానే , చెల్లి వచ్చి బుజ్జితమ్ముడు పడుకున్నాడా ......... భోజనం అయ్యాక లేపి తినిపించొచ్చు అని ఎత్తుకోవడానికి డోర్ తియ్యబోతే ఎంతకీ రాకపోవడం చూసి ,
అక్కయ్య చెప్పబోతే , బుజ్జిఅక్కయ్య బుజ్జిబుజ్జి నవ్వులతో అక్కయ్య నోటిని గట్టిగా మూసేసింది .
బుజ్జిఅక్కయ్య నవ్వుని - అక్కయ్య నోటిని మూసేయ్యడం చూసి గుర్తొచ్చినట్లు బుజ్జిఅక్కయ్యా ........ మిమ్మల్ని అంటూ కొట్టబోయి బుగ్గను చేతితో స్పృశించి ఉమ్మా ......... అని ముద్దుపెట్టి సిగ్గుపడుతోంది .
అక్కయ్య : లవ్ యు చెల్లీ ......... అంటూ బుజ్జిఅక్కయ్యను గట్టిగా హత్తుకొని అన్లాక్ అని చెప్పడంతో డోర్ తెరుచుకుంది .
చెల్లి : లవ్ యు sooooo మచ్ అక్కయ్యా .......... అని ముసిముసినవ్వులు నవ్వుతూ బుజ్జిమహేష్ ను నెమ్మదిగా ఎత్తుకుంది .
అంటీ : కృష్ణా ........... బరువున్నాడు ఇటివ్వు అంది .
చెల్లి : పర్లేదు అంటీ .......... మనసుకు హాయిగా ఉంది . బరువును ఇష్టంతో కాదు కాదు ప్రాణంలా ఆస్వాధిస్తాను అని బుజ్జిమహేష్ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి జోకొట్టింది.
అక్కయ్య చూసి ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని దిగి , లవ్ యు sooooo మచ్ చెల్లీ ......... అని తలతో తలను తాకింది .
చెల్లి : అక్కయ్యా .......... మరొకసారి తాకండి లేకపోతే కొమ్ములు వచ్చేస్తాయి అని చెప్పడంతో , నవ్వుకుని లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ చెల్లీ అని తాకి , బుజ్జిఅక్కయ్య బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , అర గంటలో వంట చేసి తినిపిస్తాను అనిచెప్పింది .
ప్రక్కింటి అంటీ వచ్చి తల్లీ వాసంతి , నీకోసం నీ బుజ్జిచెల్లికోసం అదే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కోసం బుజ్జాయిలందరూ సాయంత్రం నుండీ ఇక్కడే కూర్చుని పాపం ఆకలి అయినట్లు ఇప్పుడే కొద్దిసేపటి ముందు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు . సాయంత్రం నుండీ అమ్మ బుజ్జిఅమ్మ వస్తారు కలిసే వెళతాము అని ఎంతో ఆశతో ఇక్కడ నుండి కదలను కూడా కదలలేదు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... నాకు వెంటనే నా ఫ్రెండ్స్ ను చూడాలని ఉంది .
అక్కయ్య : నాకు కూడా బుజ్జిచెల్లీ ........... అయితే ఒక పనిచేద్దాము త్వరగా వంట పూర్తి.............
బజ్జుఅక్కయ్య చేతితో ఆపి వంట చెయ్యడానికి మా అమ్మ ఉందిలేకానీ మనం వెళదాము అక్కయ్యా , వెళదాము అక్కయ్యా ............
చెల్లి : అక్కయ్యా .......... వంట మేము చేస్తాము మీరు వెళ్ళిరండి అని చెప్పింది . అయినా నేనుండగా మా అక్కయ్యను వంట గదిలోకి అడుగుపెట్టనిస్తామా .........
అడుగుపెట్టనిస్తామా ........... అని లావణ్య అంటీ కూడా వంత పాడటంతో ,
అక్కయ్య : సంతోషంతో లవ్ యు చెల్లీ ........... అని బుజ్జిఅక్కయ్యను గుండెలపై ప్రాణంలా హత్తుకుంది .
బుజ్జిఅక్కయ్య : పెద్దమ్మా ......... మీరు కూడా రండి ఏకంగా గిఫ్ట్స్ తోపాటు నా ఫ్రెండ్స్ ను సర్ప్రైజ్ చేద్దాము అని ఉత్సాహంతో చెప్పింది .
అదేసమయానికి కళామందిర్ డెలివరీ వెహికల్ వచ్చి పెద్దమ్మకు డెలివరీ ఐటమ్స్ లిస్ట్ చూయించి సంతకం చేయించుకుని , మహి ఇంటి తాళాలు తెరువడంతో ఇంట్లోకి పెడుతున్నారు .
బుజ్జిఅక్కయ్య : పెద్దమ్మా .......... ఆ గిఫ్ట్స్ మాత్రం ఈ కార్లలో ఉంచమని చెప్పండి .
అలాగే బుజ్జితల్లీ అని షూస్ మరియు జ్యూవెలరీ గిఫ్ట్స్ ఉన్న రెండు కార్లలోకి చేరేలా చేశారు .
చెల్లి బుజ్జిమహేష్ ను ఎత్తుకుని , మహీ , మహి ఫ్రెండ్స్ మరియు అంటీ వంట చెయ్యడానికి లోపలికివెళ్లారు .
ఒక్కొక్క ఫ్రెండ్ కు మూడు గిఫ్ట్స్ ఉన్న మల్లీశ్వరి రాజేశ్వరి కార్లను వెనుక ఫాలో అవ్వమని ఆర్డర్ వేసి అక్కయ్య , పెద్దమ్మల చేతులను పట్టుకుని హుషారుగా దగ్గరలోని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటివైపుకు ఏకంగా లాక్కుని వెళ్లడం చూసి కృష్ణగాడు - నేను నవ్వుకుని ,
వదినలూ .......... థాంక్యూ soooooo మచ్ , గిఫ్ట్స్ అందించి అటు నుండి ఆట ఇంటికి వెళ్లిపోండి అనిచెప్పాను .
ఇంటికి చేరుకున్నాము కదా తప్పకుండా మహేష్ సర్ అని ఇద్దరు వదినలూ గిఫ్ట్స్ ఉన్న రెండు కార్లలో - ముగ్గురు వదినలు నవ్వుతూ అక్కయ్య బుజ్జిఅక్కయ్యల వెనుకే నడుచుకుంటూ వెళ్లారు .
మరు నిమిషంలో ఇంటిముందు సైలెంట్ అయిపోయింది . మా వెనుక ఉన్న స్ట్రీట్ లైట్ సౌండ్ చేస్తూ పగిలిపోవడంతో చూస్తే మొత్తం చీకటిగా మారిపోయింది .
రేయ్ మామా నీ పవర్ ఉపయోగించి స్ట్రీట్ లైట్ వేయి.......... అనేంతలో నా నోటిని మూసేసి ఇద్దరు చేతులను కదలకుండా గట్టిగా పట్టేసుకొని మిగిలిన స్ట్రీట్ లైట్ కిందకు లాక్కునివెళ్లారు . కృష్ణగాడిని కూడా అలాగే పట్టుకున్నట్లు మూలుగులు వినిపించాయి . నోటిని గట్టిగా మూసేయ్యడం వలన ఎవరు అని అడగలేకపోయాము.
ఇద్దరికీ కడుపుపై ఒక్కొక్క దెబ్బ పడినట్లు నొప్పితో మూలుగుతున్నాము . మామీద కోపం ఉంటే మమ్మల్ని కొట్టాలి కానీ క్యారెమ్ బోర్డ్ ఛైర్స్ పగలగొడతారా అని ఆపకుండా కొన్ని దెబ్బలు వేసి ముఖం పై కూడా కొట్టి , రేయ్ చేతిని తియ్యరా అని చెప్పడంతో తీసాడు .
అమ్మా ......... అని ఇద్దరమూ నొప్పితో విలవిలలాడి , sorry sorry .......... అది మీమీద కోపంతో కాదు , వేరేవాళ్ళ కోపాన్ని దేనిపై చూపించాలో తెలియక ఆవేశంలో క్యారెమ్స్ పై చూపించాము అంతే అని నొప్పితో ఆగి ఆగి చెప్పాము .
ఆ వేరేవాళ్ళు మనమేరా .......... ఇంకో రెండు దెబ్బలు వెయ్యరా అని వెనుక నుండి కూడా కొట్టారు .
నోటిలోనుండి రక్తం వచ్చింది .
ఇది కేవలం క్యారెమ్స్ పగలగొట్టినందుకు మాత్రమే , ఈ ఇంట్లో ఉన్న మా చెల్లెళ్ళ జోలికి వచ్చారని తెలిసిందో ఏమిచేస్తామో మాకు తెలియదు .
కట్టలు తెంచుకున్న కోపంతో అంటే మీరు ............
నేను లావణ్య అన్నయ్యను , వాడు ఇంద్రజ అన్నయ్య మిగతావాళ్ళంతా మేము అమితంగా గౌరవించుకునే మా అంటీ స్టూడెంట్స్ మరియు పిల్లల అన్నయ్యలు . మహి మా అందరికీ రక్తం పంచుకోని చెల్లెలు . వాళ్లకు మీవలన ఏ చిన్న అపాయం కలిగినా చంపినా చంపేస్తాము అనిచెప్పడంతో ,
ఇద్దరమూ పెదాలపై చిరునవ్వుతో కూల్ అయిపోయి we like you బ్రదర్స్ .......... అని సంతోషంతో నవ్వుకుని , క్యారెమ్ బోర్డ్ మరియు ఛైర్స్ పగలగొట్టి చాలా పెద్ద తప్పు చేసాము బ్రదర్స్ . రేపు సాయంత్రానికల్లా ఎలా ఉండేదో అలా రీప్లేస్ చేసేస్తాము . ఇన్ని సంవత్సరాలు మేడం ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు . మీరంటే మాకు చాలా చాలా గౌరవం .............
రేయ్ .........గణేష్ వీల్లేనా ఆరోజు మిమ్మల్ని భయపెట్టింది , రెండు దెబ్బలకే విలవిలలాడిపోయారు - భయంతో sorry చెప్పి అన్నీ రీప్లేస్ చేస్తాము అని చెబుతున్నారు .
రేయ్ ......... ఇద్దరం ఇద్దరం ఇలా పట్టుకుంటే ఎలాంటివాడైనా sorry చెప్పకుండా ఏమిచేస్తాడు . కొడితే కొడుతున్నారు కానీ వాడి షర్ట్ మాత్రం చింపకండి . వాడి abs చూస్తేనే భయమేస్తుంది నాకూ వీడికి .
రేయ్ ......... మొత్తం చీకటే కదరా అని మా ఇద్దరి షర్ట్స్ చింపేశారు . మా ఫ్రెండ్స్ నే భయపెడతారా అని కడుపులో ముక్కుపై మరొక దెబ్బవేసి , ఇంతటితో వదిలేస్తున్నాము రేపు ఈ పాటికి ఇక్కడ స్ట్రీట్ లైట్ - స్ట్రీట్ లైట్ కింద క్యారెమ్స్ చుట్టూ ఛైర్స్ లేకపోతే , ఇప్పుడే మేడం స్టూడెంట్ ఇదిగో ఈ శంకర్ గాడి చెల్లిని ఏడిపించినవాడిని ఆరోజు కొట్టబోతే తప్పించుకున్నవాడు ఈరోజు ఒంటరిగా దొరకడం వలన పిచ్చుకుక్కను కొట్టినట్లు కొట్టేసి ఇప్పుడే ఇంటికి వచ్చాము అలా మిమ్మల్నీ కొట్టాల్సివస్తుంది అనిచెప్పి చేతులుపట్టుకున్నవాళ్ళు మమ్మల్నే ఆరోజు భయపెడతావా అని వీపుపై కొట్టి చీకట్లో తోసేసి వెళ్లిపోయారు .
ఇద్దరమూ మొబైల్ టార్చ్ వెలుగులో చూసుకుని భుజాలపై ఒకరినొకరము చేతులువేసి , కొడితే కొట్టారు కానీ అక్కయ్యను మేడం అని గౌరవిస్తున్నారు - మహిని చెల్లి అని ఆప్యాయతతో పిలవడమే కాకుండా ఇన్ని సంవత్సరాలూ మనం ఇవ్వలేకపోయిన ప్రొటెక్షన్ ఇచ్చారు అని సంతోషంతో నవ్వుకుని , చిరిగిపోయిన షర్ట్స్ చూసుకుని ,
కృష్ణ : రేయ్ మామా వాళ్ళల్లో ఆ ఆరుగురిలో కొంతమంది నీ బాడీని చూసే భయపడ్డారురా ..........
నేను : నీ బాడీ కానీ చూసుంటే భయంతో కిలోమీటర్ పరిగెత్తేవాడురా అని నవ్వుకుని చెల్లికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ , ఐస్ క్యూబ్స్ పైకి తీసుకురమ్మని కాల్ చెయ్యరా అని నవ్వుకుంటూ భుజాలపై చేతులతోనే రిబ్స్ దగ్గర కొట్టారురా ......... నాక్కూడా రా అంటూ చేతులతో అదుముకుంటూ పైకివెళ్లి , రేయ్ మామా మీ చెల్లి ఇలా చూసి కంగారుపడేలోపు అని ఇద్దరమూ ఫేస్ వాష్ చేసుకుని షర్ట్స్ మార్చుకుని బయట ఉన్న మంచం పై కూర్చున్నాము .
అనుకున్నట్లుగానే కృష్ణా , అన్నయ్యా ......... ఏమైంది అని చేతిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తోనే కంగారుపడుతూ వచ్చి మమ్మల్ని చూసి , కళ్ళల్లో కన్నీళ్ళతో వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేసి కాటన్ డేటాల్ తో ముఖంపై చిరుగాయాలపై రాసింది .
స్స్స్......... అని ఐస్ క్యూబ్స్ అందుకొని రిబ్స్ పై పెట్టుకుని ఆఅహ్హ్హ్....... అన్నాము.
రేయ్ - అన్నయ్యా ...........అక్కడ కూడా దెబ్బలు తగిలాయా అని కన్నీటిని ధారలా కారుస్తూ , వాడి షర్ట్ ఎత్తి చూసి మరింత బాధపడుతుంటే ,
ఇద్దరమూ పెదాలపై చిరునవ్వుతో రేయ్ - చెల్లెమ్మా .......... అని కన్నీళ్లను తుడిచి నవ్వుతూనే మొత్తం జరిగింది వివారిస్తున్నాము .
************
కొద్దిసేపటి ముందు గిఫ్ట్స్ తోపాటు మొదట కీర్తి ఇంటికి చేరుకుని ముగ్గురూ చెరొక గిఫ్ట్ పట్టుకుని బయట నుండే కీర్తి అని కేకవేసింది బుజ్జిఅక్కయ్య .
బుజ్జిఅమ్మా ......... అంటూ కీర్తి పరుగున బయటకువచ్చి చూసి , అమ్మా అక్కయ్యా........... అమ్మ బుజ్జిఅమ్మ అదే నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చారు అని పరుగునవచ్చి బుజ్జిఅమ్మను కౌగిలించుకునే వీలులేకపోవడంతో బుగ్గపై ముద్దుపెట్టి , అమ్మా ....... అని సైడ్ నుండి హత్తుకుంది .
లోపల నుండి అంటీ సంతోషంతో వచ్చి , కీర్తి మీ అమ్మనూ బెస్ట్ ఫ్రెండ్ నూ బయటే నిలబెట్టేస్తావా.......... వాసంతి పెద్దమ్మా ........ బుజ్జివాసంతి గారూ మేమేమీ మిమ్మల్ని ఎత్తుకొములెండి లోపలికి రండి అని పిలిచారు .
ఫ్రెండ్ లవ్ యు లవ్ యు లోపలికి రండి అని చెప్పింది కీర్తి .
ఇదిగో మీకోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చివెళదాము అని వచ్చాము చెప్పాము కదా ఇక నుండి రోజూ గిఫ్ట్స్ వస్తూనే ఉంటాయని , ఇంకా స్నిగ్ధ వర్షి ....... మన ఫ్రెండ్స్ అందరి ఇంటికీ వెళ్ళాలి మనం రేపు కలుస్తాము కదా అని కీర్తి బుగ్గపై ముద్దుపెట్టి , గిఫ్ట్స్ ఒక్కొక్కటే ముగ్గురూ అందించారు .
అందుకొని అంటీకి అందించి , లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జిఅమ్మా అంటూ అంతులేని ఆనందంతో కౌగిలించుకుని , అమ్మా ......... నా ఫ్రెండ్ తోపాటు మా ఫ్రెండ్స్ ఇంటికి నేనూ వెళతాను పదండి అని బుజ్జిఅక్కయ్య చెయ్యి అందుకుంది కీర్తి .
తల్లీ ......... మరి భోజనం .
వచ్చాక తింటాను అమ్మా ......... అయినా అమ్మనూ , బుజ్జిఅమ్మను చూడగానే ఆకలి మాయమైపోయింది .
బుజ్జిఅక్కయ్య : అమ్మా ......... వెంటనే వచ్చేస్తాములే బై అని ఒకచేతితో అక్కయ్యను - మరొకచేతితో కీర్తిని పట్టుకుని ప్రక్కనే ఉన్న వర్షి ఇంటికి బయలుదేరాము .
అంటీ : తల్లీ .......... మీ బుజ్జిఅమ్మనూ , అమ్మను కూడా భోజనానికి పీలుచుకొనిరా అని కేకవేశారు .
కీర్తి : అది మళ్లీ చెప్పాలా అమ్మా .......... స్పెషల్ రెడీ చెయ్యి , నేను వచ్చేన్తవరకూ గిఫ్ట్స్ ఓపెన్ చెయ్యొద్దు అని వర్షి ఇంటికి చేరుకుని అక్కడ కూడా same to same ............ అలా బుజ్జిఅక్కయ్య ఫ్రెండ్స్ ఇంటికి స్వయంగా వెళ్లి గిఫ్ట్స్ అందించి వాళ్ళనూ కలుపుకుంటూ అన్ని గిఫ్ట్స్ అందరికీ ప్రేమతో అందించి , అక్కయ్యలూ ............ లవ్ యు సో సో sooooo మచ్ ఇక మీరు ఇంటికి వెళ్ళండి అని పంపించేసింది .
అక్కయ్యా ........... అందరు అమ్మలూ డిన్నర్ కు ఆహ్వానించారు ఎవరింటికి వెళదాము అని అడిగింది బుజ్జిఅక్కయ్య .
బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ఫ్రెండ్ ఫ్రెండ్ .............. మా ఇంటికి అంటే మా ఇంటికి అని వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటూ పిలుస్తున్నారు .