14-07-2020, 08:22 AM
(This post was last modified: 14-07-2020, 08:25 AM by prasthanam. Edited 1 time in total. Edited 1 time in total.)
(11-07-2020, 08:43 AM)km3006199 Wrote: Chaala bagundi update..super
km3006199 గారు, నచ్చిందని తెలిపినందుకు థాంక్స్ సర్.
(11-07-2020, 09:46 AM)Telugubull Wrote: చాలా బాగా ఉంది సర్ కథ, కథనం, ఎక్కడ అసభ్యం గా లేదు, టిక్ మార్క్స్ మిస్ కావడం లేదు, మంచి బాష, కావ్య very intelligent, ఎప్పుడు ఎక్కడ ఎలా వంచాలి అని బాగా తెలుసు
జానకి, రాజా రావు episodes కూడా అప్పుడప్పుడు ఉంటే మా లాంటి old age female lovers కు ఆనందం, thanks for timely and erotic updates
Telugubull గారు, అవునండి మీరన్నట్టు కావ్య భర్తను ఎలా మెప్పించాలో తెలిసిన అమ్మాయి, తల్లిని చూసి నేర్చుకుందేమో. తరువాత అప్డేట్ రఫ్ డ్రాఫ్ట్ సగం పైనే ఇంతకూ ముందు రాసా. కధ వేగం పెంచుదామని రివ్యూ లో తీసేద్దామనుకొన్న. కానీ మీ ఫీడ్బ్యాక్ బట్టి, కొత్త మంచాల ప్రారంభోత్సవం మీకు, అందరికి నచ్చుతుందని అనిపించి పూర్తిచేస్తున్న.
(11-07-2020, 09:57 AM)twinciteeguy Wrote: excellent and subtle writing
twinciteeguy గారు, నచ్చిందని తెలిపినందుకు థాంక్స్ సర్. మీ కాంప్లిమెంట్ కు ధన్యవాదములు.
(11-07-2020, 10:16 AM)Morty Wrote: nice update.....
Morty గారు, నచ్చిందని తెలిపినందుకు థాంక్స్ సర్.
(11-07-2020, 02:12 PM)nagu65595 Wrote: Good update
nagu గారు, నచ్చిందని తెలిపినందుకు థాంక్స్ సర్.
(11-07-2020, 02:45 PM)K.R.kishore Wrote: Excellent sir
Kishore గారు, నచ్చిందని తెలిపినందుకు థాంక్స్ సర్.
(11-07-2020, 06:00 PM)Venrao Wrote: nice romantic update
Venrao గారు, నచ్చిందని తెలిపినందుకు థాంక్స్ సర్.
(11-07-2020, 10:37 PM)Chandra228 Wrote: కొత్త కాపురం మొదలు పెడుతున్నారు చాలా బాగుంది ఇద్దరి కలివిడి తనం.
chandra గారు, నచ్చిందని తెలిపినందుకు థాంక్స్ సర్. ప్రతి ఎపిసోడ్ కు తగ్గట్టుగా పెట్టె మీ కామెంట్ ఇంటరెస్టింగ్.
(11-07-2020, 11:14 PM)appalapradeep Wrote: Update pl
appalapradeep గారు, తప్పకుండా. చెప్పినట్టుగా రేపే అప్డేట్ ఇస్తున్నా.
(13-07-2020, 02:59 PM)Okyes? Wrote: చాలా...చాలా బాగుంది ప్రస్థానం గారు...
Just amazingly super.
gireesam గారు, మీ కాంప్లిమెంట్ కు ధన్యవాదములు. రేపే నెక్స్ట్ అప్డేట్.
(13-07-2020, 08:37 PM)Saikarthik Wrote: Story me narration super chala bagundhi bro kani perulo emundi annaru title inka ardhamakala.. waiting..
Saikarthik గారు, మీ కాంప్లిమెంట్ కు ధన్యవాదములు. ఈ కధ టైటిల్ అందరికి అర్ధం అయ్యేలా చివరలో చెబుతాను.
(13-07-2020, 11:39 PM)Gopi299 Wrote:రస రమ్యంగా ఉంది
Gopi గారు, మీ కాంప్లిమెంట్ కు ధన్యవాదములు.
(14-07-2020, 07:50 AM)Eswar P Wrote: Bagundi sir
Eswar గారు, నచ్చిందని తెలిపినందుకు థాంక్స్ సర్.
తరువాత ఎపిసోడ్ రేపు పోస్ట్ చేస్తాను.