Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
మరుసటి రోజు ఉదయం సెక్యూరిటీ అధికారి లు కిషన్ ఇంటికి వచ్చారు కిషన్ కీ ఎందుకో అర్థం కాలేదు అప్పుడు ఇన్స్పెక్టర్ తన చేతిలో ఉన్న గన్ తీసి చూపించాడు "సార్ ఇది ఒక లైసెన్సు గన్ దీని రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం ఇది మీది ఈ రోజు ఉదయం కెనాల్ లో చేపలు పట్టేవారు వాళ్ల వలలో దొరికింది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంతో మేము ఇక్కడికి వచ్చాము" అని మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు రోహిత్, రీహ కీ ఫోన్ చేశాడు కానీ తను ఎత్తలేదు, ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు ఆ గన్ లో ఉన్న బుల్లెట్ విద్య బాడి నుంచి కలెక్ట్ చేసిన బుల్లెట్స్ తో మ్యాచ్ అయ్యాయి అని చెప్పారు దాంతో కిషన్ ఇది కచ్చితంగా రీహ పని అర్థం అయ్యి సెక్యూరిటీ ఆఫీసర్లను తీసుకుని రీహ కాలేజీ కీ వెళ్లారు కానీ తన ఫ్రెండ్స్ తనని అసలు చూడలేదు అని చెప్పారు దాంతో ఎన్ని సార్లు ఫోన్ చేసిన తను ఫోన్ ఎత్తలేదు ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు రీహ నెంబర్ నీ ట్రాక్ చేసి అక్కడికి వెళ్లారు, అప్పటికే వినయ్ నదిలో దూకిన రీహ నీ కాపాడి బయటకు తీసుకోని వచ్చాడు.


(రెండు గంటల ముందు)

రీహ కాలేజీ కీ వచ్చిన తర్వాత పార్కింగ్ లో ఉండగా తనకి ఒక వీడియో వచ్చింది అందులో రీహ తన గన్ కెనాల్ లో పడేసిన వీడియో వచ్చింది అది చూసి రీహ షాక్ అయ్యింది వెంటనే ఒక ఫోన్ వచ్చింది ఒక 5 లక్షలు తీసుకోని సుఖనా లేక్ పార్క్ కీ రమ్మని చెప్పాడు దాంతో రీహ తన అమ్మ అకౌంటు నుంచి డబ్బు తీసుకోని పార్క్ కీ వెళ్లింది అక్కడ ఒక బోట్ లోకి ఎక్కమని చెప్పారు అందులో ఎప్పటి నుంచో తనని ఇబ్బంది పెడుతున్న ప్రిన్స్ ఉన్నాడు (నిన్న రాత్రి రీహ ఒంటరిగా ఉంది అని తెలుసుకున్న ప్రిన్స్ రేప్ చేయడానికి వచ్చాడు కానీ రీహ బయటికి వెళ్లడం చూసి తనని ఫాలో అయ్యి తను గన్ పడేసినది వీడియో తీసి తనని కంట్రోల్ చేయాలి అని ప్లాన్ చేసాడు) రీహ డబ్బు ఇచ్చి తన వీడియో తీసేయమనింది అప్పుడు ప్రిన్స్ రీహ నీ దగ్గరకు లాగి ముద్దు పెట్టాలి అని చూశాడు అప్పుడే వినయ్ వచ్చి ప్రిన్స్ బాడిగాడ్స్ నీ కొట్టడం మొదలు పెట్టాడు (రీహ తో రాత్రి జరిగిన విషయం గురించి మాట్లాడాలి అని కాలేజీ దగ్గరికి వచ్చాడు వినయ్ కానీ రీహ కంగారుగా వెళ్లడం చూసి తనని ఫాలో అవుతూ వచ్చాడు) అలా అందరినీ కొట్టి ప్రిన్స్ దగ్గరికి వచ్చి కొడుతూన్నప్పుడు ప్రిన్స్ వెళ్లి రీహ మీద పడటం తో తను నది లో పడింది దాంతో వినయ్ ప్రిన్స్ నీ కూడా నీళ్లలో తోసి తను దూకి రీహ నీ కాపాడాడు.బయటికి వచ్చాక రీహ, ప్రిన్స్ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేశారు ఆ తర్వాత రీహ తనే తన ఫ్రెండ్ తో కలిసి విద్య మీద ఎటాక్ చేశాను అని ఒప్పుకుంది అప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్లు తన మీద కేసు ఫైల్ చేస్తుండగా రోహిత్ వచ్చి తను అబద్ధం చెప్తోంది అని అన్నాడు అప్పుడు రీహ రోహిత్ నీ ఆపాలని చూసింది కానీ కుదరలేదు దాంతో రోహిత్ ఎటాక్ చేసింది నేను నిజం చెప్పాడు.

విద్య అంటే రోహిత్ కీ చాలా ఇష్టం కానీ తనకంటే తన తల్లి అంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఆ రోజు విద్య కిషన్ ఇద్దరు ముద్దు పెట్టుకోవడం రోహిత్ చూశాడు దాంతో కోపం వచ్చి ఆ రోజు రాత్రి తన తండ్రి నీ నీలదియాలి అని అనుకున్నాడు అప్పుడు కిషన్ రూమ్ లోకి వెళ్తుండగా తనకి ఏవో మాటలు వినిపించాయి "చూడు రాధ నువ్వు అంటే నాకూ ఇప్పటికీ ఇష్టం కాకపోతే నా మనసు అర్థం చేసుకునే తోడు నాకూ కావాలి అది నీకంటే విద్య బాగా అర్థం చేసుకుంటుంది నువ్వు ఎలాగో ఎప్పుడు నాకూ మానసికంగా కానీ శారీరకంగా సుఖం ఇవ్వలేదు, నేను కోరుకున్న అందం, ఆనందం రెండు విద్య నాకూ ఇవ్వగలదు అందుకే నువ్వు శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాలని నేను mercy killing కీ అప్లై చేశా నువ్వు నా కోసం చాలా చేశావు ఈ ఒక చివరి పని చెయ్యి " అని అన్నాడు అది విన్న రోహిత్ కీ కోపం వచ్చింది అక్కడికక్కడే తన తండ్రి నీ ముక్కలు ముక్కలుగా నరికి చంపాలి అనిపించింది కానీ విద్య నీ దారి నుంచి తప్పిస్తే చాలు అనుకోని మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్య నీ ఫాలో అయ్యి సాయంత్రం విద్య కార్ నెంబర్ నీ తన బైక్ కీ అతికించి తన ఫ్రెండ్ నీ బైక్ నడపమని చెప్పి విద్య ఇంట్లోకి వెళ్లుతున్న టైమ్ చూసి కాల్చి పారిపోయాడు కాకపోతే తనని ఇన్ని రోజులు ఒక ఫ్రెండ్ లాగా ప్రేమ పంచి చూసుకున్న విద్య నీ చంపాను అనే బాధ లో ఉన్నాడు రోహిత్ దాంతో పూర్తిగా డిస్టర్బ్ అయ్యాడు నిన్న రాత్రి ఎక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేస్తారా అనే భయం లో తన తండ్రి గన్ తో ఆత్మహత్య కీ సిద్ధపడ్డాడు అప్పుడు రీహ వచ్చి చూసి షాక్ అయ్యింది దాంతో రోహిత్ మొత్తం జరిగింది చెప్పాడు దాంతో రీహ సాక్ష్యం నాశనం చేయడానికి గన్ పారేసింది.

ఇది అంతా విన్న తర్వాత వినయ్ కేసు వాపసు తీసుకున్నాడు సెక్యూరిటీ ఆఫీసర్లకు కొంచెం డబ్బు ఇచ్చి కేసు క్లోజ్ చేయమని అడిగాడు సరే డబ్బులు వస్తూన్నాయి అని వాళ్లు కూడా కేసు క్లోజ్ చేశారు. 
[+] 2 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 14-07-2020, 08:21 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 3 Guest(s)