13-07-2020, 07:40 PM
(24-03-2020, 11:21 AM)Suprajayours Wrote: హాయ్ ఫ్రెండ్స్..... చాలా చక్కగా జనతా curfew అందరూ పాటించారు... కొందరు చాలా మూర్ఖంగా రోడ్ల మీదకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారూ... అసలు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ముందుంది ముసళ్ళ పండగ.... దురదృష్టం ఏంటంటే చదువుకున్న మూర్ఖులు ఎక్కువైపోయారు... ఎందుకంటే చదువుకోలేని వాళ్ళకి తెలీదు కాబట్టి చెప్తే అర్థం చేసుకుంటారు కానీ చదువుకున్న మూర్ఖులు కి ఈగో వల్ల తెలిసిన కూడా వినరు..
నీ ఒక్కడి అజాగ్రత్త వల్ల చాలామంది బలవుతారు దయచేసి అవసరం లేకుండా బయటకు రాకండి... తుఫాను గాని వరద గాని వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించండి ... అనవసరంగా బయటికి రాకండి
ఇట్లు మీ గృహిణి
Excellent message Supraja. Andaru patistaran aadistunna...