Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అయితే మరికొద్దిసేపట్లో వెజ్ లోని వరైటీస్ మొత్తం వచ్చేస్తాయి అని ముసిముసినవ్వులు నవ్వుకుని , ఒసేయ్ మహీ ........ ప్రపోజ్ చెయ్యడానికి రెడీ అయిపోవచ్చు అని మహి బుగ్గలపై ముద్దులుపెట్టడంతో , 
నాకు సిగ్గేస్తోందే అని తియ్యని జలదరింపుతో లావణ్య గుండెలపైకి చేరిపోయి , లావణ్య .......... ఇంటిని మార్చినది కూడా .........
లావణ్య : మళ్లీ చెప్పాలా ............
మహి : నమ్మలేనట్లు అంతులేని సంతోషాన్ని ఆస్వాదిస్తూ , అయినా మనమంటే ఎందుకే ఇంత ప్రాణం . కోట్లు ఖర్చుపెట్టేంత ఇష్టం అంటే మామూలు విషయం కాదు కదే ............ అదికూడా రెండే రెండు రోజుల్లో ......... అదికూడా తెలుసుకుని .......
లావణ్య : అంటే అంతవరకూ ప్రపోజ్ చెయ్యవా .......... , మనోజ్ గారు లేకుండా ఉండగలవా ........
మహి : గుండె ఆగిపోతుందేమోనే ...........
లావణ్య : నాకు తెలియదా ......... ఈరాత్రికి ఇంటిపైకివెళ్లి ప్రపోజ్ చేస్తున్నావు , ఇది ఫిక్స్ లేకపోతే అంటూ మహి నడుముపై గిల్లేసింది .
మహి : కెవ్వుమంటూ కేకవేసి అంతెత్తుకు ఎగిరిపడింది .
అక్కయ్య , పెద్దమ్మ , బుజ్జిఅక్కయ్య , చెల్లి , అంటీతోపాటుగా కంగారుపడుతూ మేముకూడా లేచాము . 
లావణ్య : గిల్లిన చోట రుద్దుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న మహిని కౌగిలించుకుని, అమ్మా పెద్దమ్మా ఏమీ లేదు ఏమీ లేదు మహి తీగలాంటి నడుముని చూసి తట్టుకోలేక నేనే గిల్లేసాను అంత టెంప్ట్ చేస్తోంది మరి అనిచెప్పి నవ్వుకుంది . 
అక్కయ్య మేంఉన్నామని ఫీల్ అవ్వకూడదని బయటకువెళ్లిపోయాము .
లావణ్య : ఖర్చుపెట్టడంలోనే కాదే గుణం లోకూడా మహేష్ సర్ అదే నీ హీరో గారు గ్రేట్ మరియు నువ్వు నొప్పితో కేకవెయ్యగానే అందరితోపాటు నీ హీరో గారు కూడా............ చూశావుకదా అని మహి బుగ్గపై ముద్దుపెట్టింది .

పెద్దమ్మ - చెల్లి నుండి మాకు కాల్స్ వచ్చేసాయి . నవ్వుకుని గది బయట ఉన్న చైర్లలో కూర్చుని హెడ్ ఫోన్స్ ద్వారా లోపలి మాటలు వింటున్నాము .
పెద్దమ్మ : లావణ్య .......... పాలకోవాలా ఉన్న మీ మహిని ఇంటిదగ్గర కావాలంటే కొరుక్కు తిందురుగానీ ముందు వచ్చిన పని చూడండి తల్లులూ అని ఇద్దరి కురులపై ప్రేమతో ముద్దులుపెట్టారు .
కృష్ణగాడు వెంటనే చెవులలోనుండి హెడ్ ఫోన్స్ తీసేసి రేయ్ మామా వింటున్నావా మా మహి పాలకోవా అంట , పాపం నీకోసమే అనుకుంటాను అని నా చేతులకు అందనంత దూరంలో కూర్చున్నాడు . రేయ్ మామా .......... అక్కడ షర్ట్స్ ఏవో బాగున్నట్లున్నాయి వెళ్లి చూసొస్తాను నువ్వు ఎంజాయ్ చెయ్యి అని వెళ్ళాడు .

బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... తమ్ముళ్లు బయటకు వెళ్లిపోయారు కదా కాస్త ఇప్పటికైనా ఉత్సాహంతో మాట్లాడొచ్చుకదా అని బుగ్గపై ముద్దుపెట్టింది .
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ ...........అని చుట్టేసి , చీర ఎలా ఉంది అని డిజైన్ చూపిస్తూ ......... ఆ క్షణం నుండీ అక్కయ్య ఫ్రీగా అందరితో మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సెలెక్ట్ చేస్తుండటం చూసి ,
అక్కయ్యా ............ మీ ఇద్దరి తమ్ముళ్లతో తప్ప మగవాళ్ళు ఎవరితో మాట్లాడరా ...........
లోబ్ యు బుజ్జిచెల్లీ ........... నా తమ్ముళ్లు తప్ప నాకు ఎవ్వరూ కనిపించరు , ఇప్పటివరకూ మా బుజ్జిచెల్లి తమ్ముళ్ల ముఖాలను కూడా సరిగ్గా చూడలేదు , నిన్ను బాధపడితే నన్ను మన్ని............. బు.....జ్జి చెల్లీ ........
బుజ్జిఅక్కయ్య అంతులేని సంతోషాన్ని పొంది బుజ్జిచేతితో ఆపి అక్కయ్యా ......... చెప్పానుకదా మీ ఇష్టమే నా ఇష్టం అని , ఇక ఈ క్షణం నుండీ వాళ్ళను కాస్త దూరంగా ఉంచుతానులే , మీరు - నేను - మీ తమ్ముళ్ళిద్దరూ అంతే వేరేవాళ్ళు ఎవ్వరూ వద్దు మనకు . మీ తమ్ముళ్లు రాగానే నేను కూడా మా అమ్మ దగ్గర నుండి శాశ్వతంగా మీదగ్గరికే వచ్చేస్తాను . మనం హాయిగా ఉందాము .
  ప్రక్కనే ఉన్న చెల్లి ఎక్కడ బాధపడుతుందోనని అక్కయ్య , చెల్లి చేతిని అందుకొని sorry చెప్పేంతలో ............
నా బంగారు తల్లీ - బుజ్జిఅక్కయ్యకు , అక్కయ్య అంటేనే ప్రాణం అదే నాకూ సంతోషం . బుజ్జిఅక్కయ్యా .......... ఇప్పుడే వెళ్లిపోమంటారా ఆర్డర్ వెయ్యండి సంతోషంతో వెళ్లిపోతాను . మీరిద్దరూ ఇలా కలిసుండటం కంటే మాకు మరొక ఆనందం ఏముంటుంది చెప్పండి . అక్కయ్యా .......... మీ బుజ్జిచెల్లి నాతోపాటు కంటే మీ గుండెలపై ఉండటమే నాకు ఇంత కాదు కాదు ఇంత ఇంత అంటూ చేతులను విశాలంగా చాపి ఇంత ఇష్టం ప్రేమ ప్రాణం అని అక్కయ్య భుజం పై వాలిపోయింది చెల్లి .
లవ్ యు చెల్లీ .......... అని గుండెలపై చేతినివేసుకొని మురిసిపోతున్నాను .
అక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్యను ఏకమయ్యేలా హత్తుకొని , చెల్లి నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి లవ్ యు ............. నేనంటే ఎందుకు ......... అడిగినా చెప్పరులే అని చిరునవ్వులు చిందించి , తియ్యని కోపంతో చూస్తున్న పెద్దమ్మను చూసి , ఇదిగో ఇదిగో పెద్దమ్మా ......... అప్పుడే 10 చీరల సెలక్షన్ అయిపోయింది ఇక మిగిలింది 20 మాత్రమే అని సేల్స్ గర్ల్ ను చూపించమని అటువైపు తిరగడంతో , పెద్దమ్మ - చెల్లి నవ్వుకున్నారు .

అర గంట తరువాత తల్లులూ .......... లంచ్ సమయం వచ్చేసింది సగం చీరల సెలక్షన్ కూడా కాలేదు , ఇంకా లంగా ఓణీలు .........
లావణ్య లాస్య : డ్రెస్ లు - నైట్ డ్రెస్ లు - లోదుస్తులు ............అంతేకదా పెద్దమ్మా అని పెద్దమ్మను చెరొకవైపు హత్తుకొని ముసిముసినవ్వులతో చెరొక బుగ్గపై ముద్దులుపెట్టి , ఇక ఆగదు పెద్దమ్మా ......... 
పెద్దమ్మ కూడా వాళ్ళతోపాటు నవ్వుకుని లవ్ యు ......... కానివ్వండి కానివ్వండి అని సెలక్షన్ లో సహాయం చేస్తున్నారు .

ఇందు హోటల్ నుండి కృష్ణగాడి మొబైల్ నుండి ఆర్డర్ చేసిన అల్ వెజ్ ఐటమ్స్ నలుగురు డెలివరీ బాయ్స్ తీసుకొచ్చారు . బాబు లోపల ఉంచేసి రండి అమౌంట్ ఇస్తాను అనిచెప్పడంతో అలానే చేసివచ్చారు .
బిల్ చూసి లేచి పర్స్ తీసేంతలో ...........
అనుకున్నాను మహేష్ ............ నీ నెంబర్ నుండి కాల్ చేస్తే మేము బిల్ పంపించము అని కృష్ణ మొబైల్ నుండి ఆర్డర్ చేశారు కదూ .........మా రిసెప్షన్ లో మీ ఇద్దరి నెంబర్లూ ఇచ్చాను . కాల్ రాగానే నాకు ఇంఫార్మ్ చేశారు . కంఫర్మ్ చేసుకోవడానికి వెనుకే వచ్చేసాను . బాయ్స్ హోటల్ కు వెళ్లిపోండి అని ఆర్డర్ వెయ్యడంతో , yes సర్ .......... అని వెళ్లిపోయారు .
రమేష్ గారూ ............
మహేష్ .......... ఇంకొక్కసారి ఇలాంటి గేమ్స్ ఆడకండి అని సీరియస్ ముఖం పెట్టి చెప్పి వెంటనే నవ్వేసి , హోటల్ కు కాల్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ , నాకు కాల్ చేసి ఉంటే మరింత సంతోషించేవాడిని అయినా పర్లేదు ఎంజాయ్ the లంచ్ అని చెప్పేసి , కాస్త మా జాబ్స్ పోనీకుండా చూసుకోండి - నెక్స్ట్ టైం నాకే కాల్ చెయ్యండి అని ప్రామిస్ తీసుకుని నవ్వుతూ వెళ్లిపోయారు .
థాంక్స్ రమేష్ గారు - థాంక్స్ మహేష్ ......... అని తలుచుకుని షర్ట్స్ చూస్తున్న కృష్ణగాడి దగ్గరకువెళ్ళాను .

ఇదిగో లంచ్ కూడా వచ్చేసింది అని డెలివరీ బాయ్స్ కు సోఫాల దగ్గర ఉండే టేబుల్ పై ఉంచమనిచెప్పారు పెద్దమ్మ .
ఐదుగురూ ఓర కంటితో పెద్దమ్మవైపే చూస్తున్నారు . పెద్దమ్మ చెప్పినట్లు లంచ్ ఐటమ్స్ టేబుల్ పై ఉంచేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకువెళ్లిపోయారు .
లావణ్య :  పెద్దమ్మా .......... బిల్ పే చేశారా ?
పెద్దమ్మ : లే......... ఆ ఆ .........అని తడబడుతోంది .
లావణ్య : అంతేలేండి నిన్నటిలా కంటి చూపుతో బిల్ పే చేసేసి ఉంటారు , మీ చాలా గ్రేట్ పెద్దమ్మా ..........ఐటమ్స్ ఘుమఘుమలు అధిరిపోతున్నాయి , మేము వెళ్లి అందరికీ రెడీగా ఉంచుతాము అని లేవబోతుంటే ,
పెద్దమ్మ ఆపి నేను ఉన్నాను కదా ......... ఈ గ్యాప్ లో మరొక చీర సెలెక్ట్ చెయ్యండి - అమ్మాయిలూ మీరు చూపించండి అని చెప్పి టేబుల్ దగ్గరకువెళ్ళారు .
పెద్దమ్మ అటువైపు తిరగడంతో , సేల్స్ గర్ల్స్ కు ష్ ష్ ......... అని సైగచేసి చప్పుడు చెయ్యకుండా ఐదుగురూ మిర్రర్ డోర్ దగ్గరకువెళ్లి , రమేష్ గారితో జరిగిన సంభాషణ మొత్తం చూసి , కంఫర్మ్ అయిపోయినట్లు యాహూ ........ అంటూ బిల్డింగ్ మొత్తం దద్దరిల్లిపోయేలా కేకలువెయ్యబోయి వెంటనే ఒకరి నోటిని మరొకరు చేతులతో మూసేసి , సంతోషంతో కౌగిలించుకుని పరుగునవెళ్లి లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ పెద్దమ్మా ........ అని ఒకేసారి చుట్టేసి , మీరు కూర్చోండి మేంఉన్నాము కదా పెద్దమ్మా ......... అని కూర్చోబెట్టి ,  ఒక్కొక్క ఐటమ్ ఓపెన్ చేస్తూ wow wow లవ్లీ like ఇట్ ........... అంటూ అమ్మా - బుజ్జిఅమ్మా ....... వేడివేడిగా తిందాము రండి అని పిలిచారు . 
 ఒసేయ్ లావణ్య మహి .......... ఒక బాక్స్ మొత్తం వాటర్ బాటిల్స్ తోపాటు కూల్ డ్రింక్స్ , ఐస్ క్రీమ్స్ ........... wow స్వీట్ గోల్డ్ పాన్స్ ........ బంగారు కిల్లీలు ........అంటూ ఒక బాక్స్ చూపించి ఫస్ట్ టైం తినబోతున్నాము అని మురిసిపోయింది లాస్య .
మేడం ........... లంచ్ చేసిన తరువాత వస్తాము అని సేల్స్ గర్ల్స్ బయటకు వెళ్లిపోతుంటే , అమ్మాయిలూ ........... మాకోసం ఇంత ఓపిగ్గా వందల వందలు చూయిస్తున్నారు మీరు కూడా జాయిన్ అవ్వండి మీకోసం కూడా తెప్పించాము ........
మహి వాళ్ళు వెళ్లి అక్కయ్యలూ రండి అని చేతులను అందుకొని పిలుచుకునివచ్చారు .

పేపర్ ప్లేట్స్ లో అందరికీ అన్నీ ఐటమ్స్ వడ్డించి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తోపాటు మొదట అతిథిదేవోభవ కాబట్టి సేల్స్ గర్ల్స్ కు అందించారు . తరువాత అందరూ ఒక్కొక్క ప్లేట్ అందుకున్న తరువాత కూడా ఫుడ్ చాలా ఉన్నప్పటికీ , అమ్మా మొబైల్ ఇవ్వు అని బుజ్జిఅక్కయ్య మొదట వదినలకు కాల్ చేసి భోజనానికి పైకిరమ్మని కాల్ చేసి , మాకు కాల్ చేసి తమ్ముడూ ఫుడ్ మాకే సరిపోయింది మీరిద్దరూ బయట హోటల్లో తినేసి ఇప్పుడు ఎక్కడయితే wait చేస్తున్నారో అక్కడే ఉండండి మా షాపింగ్ అయిపోయేంతవరకూ అనిచెప్పింది .
ఆజ్ఞ బుజ్జిఅక్కయ్యా .......... అక్కయ్య ఏమోహమాటం లేకుండా తృప్తిగా తినేలా చూసుకో , లవ్ యు అని ప్రాణమైన ముద్దుపెట్టాను .
లవ్ యు తమ్ముడూ .......... బై ఇక్కడ అక్కయ్య వెయిటింగ్ నాకోసం అని కట్ చేసి బుజ్జిమహేష్ తోపాటు వెళ్లి అక్కయ్య ముందు కూర్చుంది .
మహి ,లావణ్య బయటకువచ్చి మా వెనుకే నన్నే ప్రేమతో చూస్తూ కిందవరకూ వచ్చి  వదినలు వద్దన్నా పైకి పిలుచుకొనివెళ్లి వడ్డించారు .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ......... ఫుడ్ ఇంకా చాలా ఉంది కదా .........
బుజ్జిఅక్కయ్య : మనమధ్యన ఎవ్వరూ వద్దు అక్కయ్యా .......... మీ తమ్ముళ్లను మీరు కలిసిన తరువాతనే ......... అప్పుడు చూద్దాము అది వదిలెయ్యండి నాకు ఆకలివేస్తోంది . ముందు ఐస్ క్రీమ్ అదికూడా మీరు తిని అదే స్పూన్ తో మాకు తినిపించండి . మహీ .......... 
అక్కయ్య : సంతోషపు ఉద్వేగానికి లోనయ్యి లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిచెల్లీ ......... ఇదిగో తినిపిస్తాను అని ఆనందబాస్పాలను తుడుచుకుని , ముందు ఇద్దరికీ తినిపించబోతే ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని పెదాలను బిగిపెట్టి ప్రక్కకు తిరిగారు . అందమైన నవ్వుతో సరే సరే నేనే మొదట తిని తినిపిస్తాను అని ఐస్ క్రీమ్ తిని ఇద్దరికీ తినిపించింది .
బుజ్జిఅక్కయ్య : బుజ్జితమ్ముడూ ........... ఎలా ఉంది .
బుజ్జిమహేష్ : సూపర్ బుజ్జిఅక్కయ్యా .......... , ఇలాంటి ఐస్ క్రీమ్ ఇప్పటివరకూ తినలేదు .
బుజ్జిఅక్కయ్య : అందుకే ముందు అక్కయ్యను తినమని చెప్పాను అని సంతోషంతో నవ్వుతుంటే , 
అంత బాగుందా బుజ్జిఅమ్మా ........... అయితే మాకు మాకు అని అందరూ వచ్చేసారు .
 బుజ్జిఅక్కయ్య : అక్కయ్య తినిపించబోతే , ప్రతివాళ్ళూ ......... మా మధ్యకు వచ్చేవాళ్లే , అమ్మా ........ నువ్వు కూడానా , నేను వెళతాను మీరు మా అక్కయ్య దగ్గర కూర్చుని తినండి . సంతోషంతో ఒక్క పూట తిందామని అనుకున్నాను కుదరడం లేదు , ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాదు . అందరి దగ్గరా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి తినొచ్చుకదా ........... అని చిరుకోపంతో చెప్పింది .
అందరికీ అర్థమయ్యి సైలెంట్ గా వెనక్కు వెళ్ళిపోయి తలదించుకుని ముసిముసినవ్వులతో తినడం చూసి అక్కయ్య తియ్యదనంతో నవ్వుకుని తిని మాకు తినిపించి ముద్దులుపెట్టింది . వదినలు కూడా సంతోషంతో నవ్వుకున్నారు .
బుజ్జిఅక్కయ్య : ఇలా కాస్త గట్టిగా చెబితేగానీ దారిలోకి రారు . మీరు తిని మాకు తినిపించండి అక్కయ్యా .........., ఇలాగే నవ్వుతూ ముత్యాలు రాలుస్తూ తినిపించండి . బలమే బలం మాకు అని చేతి కండలను చూపించారు .
అక్కయ్య : ఆపకుండా నవ్వుతూ ......... అమ్మో నిజమే బుజ్జిచెల్లీ స్ట్రాంగ్ అని నుదుటిపై ముద్దుపెట్టి ఒక్కొక్క ఐటమ్ తో మొదలెట్టి అన్నింటినీ ముందు టేస్ట్ చేసి బుజ్జిఅక్కయ్య - బుజ్జిమహేష్ కు తినిపించారు .
మ్మ్మ్......మ్మ్మ్........ tasty tasty సూపర్ సూపర్ అంటూ అక్కయ్య కడుపు నిండా తినేలా చూసి పిల్లలూ తిన్నారు .
లాస్య అందరికీ ఒక్కొక్క బంగారుపూతపూసిన కిల్లీలను అందించి ఒకటి చేతిలోకి తీసుకుని లొట్టలేసుకుంటూ చూసి గబుక్కున మొత్తం నోటిలోకి తీసుకుని నమలగానే నోరుమొత్తం అమృతం లాంటి జ్యూస్ రాగానే ఆఅహ్హ్హ్హ్......... సూపర్ అంటూ సోఫాలోకి ధడేల్ మంటూ పడిపోయి కిల్లీని మనసారా ఆస్వాధిస్తుండటం అందరూ కన్నార్పకుండా చూసి పెదాలను నాలుకతో తడుముకుని same to same అలానే తిని మ్మ్మ్........ఆఅహ్హ్....... అవునే లాస్య అంటూ ఒకరిపై మరొకరు వాలిపోయి 15 నిమిషాలపాటు మైమరిచిపోయారు .
నేను కృష్ణగాడు బయటకువెళ్లి దగ్గరలోని హోటల్లో తినేసివచ్చి బయటే పెద్దమ్మ కాల్ ద్వారా మాటలను వింటూ కూర్చుని నాలో నేను నవ్వుకుంటున్నాను .

 ఇలా అయితే కాదు అని పెద్దమ్మ ఒక్కొక్కరినీ లేపి సేల్స్ గర్ల్స్ ముందు కూర్చోబెట్టి , నెక్స్ట్ లంగా ఓణీలు డ్రెస్సెస్ చూపించండి లిమిట్ లేదు ఇష్టమైనవన్నీ కౌంటర్ కు పంపించేయ్యండి అనిచెప్పారు .
పెద్దమ్మా ......... షాపింగ్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాము . మా కాన్సంట్రేషన్ మొత్తం ఇక షాపింగ్ మీదనే అని నవ్వుకున్నారు .
గంటలో అక్కయ్య చీరల సెలక్షన్ మరియు బుజ్జిమహేష్ కు బోలెడన్ని వెరైటీ వెరైటీ డ్రెస్సెస్ సెలెక్ట్ చెయ్యడం పూర్తవగానే , బుజ్జిఅక్కయ్య యాహూ ......... అని అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి పెద్దమ్మ వైపు కన్నుకొట్టింది .

పెద్దమ్మ : తల్లీ వాసంతి ఇక్కడ బుజ్జి జానకికి ఈ నెలకు సరిపడా డ్రెస్సెస్ ఇద్దరమూ కలిసి సెలెక్ట్ చేసేసాము . మళ్లీ నెల తరువాత ఇదేరోజు వద్దాము . అప్పుడు మాత్రం ఏకంగా సంవత్సరానికి సరిపడా డ్రెస్సెస్ అంటే 365 డ్రెస్సెస్ తీసుకుందాము ok నా బుజ్జిజానకి ...........
బుజ్జిజానకి : 365 డ్రెస్సెస్ ...........ఆ........ అంటూ షాక్ లో నోరుతెరిచి ఉండిపోయింది . 
పెద్దమ్మ : 365 డ్రెస్సెస్ తో పాటు 365 నైట్ డ్రెస్సెస్ కూడా బుజ్జి జానకి ఏంజెల్ అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , ఇప్పుడు మనం నలుగురూ కలిసి మన బుజ్జివాసంతి ఫ్రెండ్స్ అందరికీ ఒక బుజ్జి లంగా ఓణీ - ఒక బ్యూటిఫుల్ డ్రెస్ తీసుకుందాము . మనిద్దరిదీ సెలక్షన్ మాత్రమే ఫైనల్ గా ok చేయాల్సింది మాత్రం వాసంతి - బుజ్జి వాసంతిలే ........... వాటిని అంతే అందంగా గిఫ్ట్ చేయించి వాళ్ళిద్దరితోనే ఇప్పిద్దాము . అమ్మాయిలూ విన్నారు కదా.......... మా బుజ్జితల్లికి సరిపోయే లంగా ఓణీలు మరియు డ్రెస్ లు అన్నీ 17 - 17 కావాలి . ఎలా ఉండాలంటే ఆ డ్రెస్సెస్ వేసుకున్న తరువాత బుజ్జి బుజ్జి ఏంజెల్స్ లా మారిపోవాలి అని సేల్స్ గర్ల్స్ కు చెప్పారు .
సేల్స్ గర్ల్స్ : yes మేడం అంటూ వందలు వందలు తెప్పించారు .
అక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలను తుడుచుకుని బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా చుట్టేసి వెనకనుండి కురులపై అంతే ప్రాణంలా ముద్దుపెట్టి , లవ్ యు పెద్దమ్మా ........,
పెద్దమ్మ : నీ మనసులో ఆశ ఉన్నాకూడా నువ్వు ఎలాగో చెప్పవుకదా వాసంతి , నేనే ఎలాగో నీ ఫేస్ ఫీలింగ్స్ ద్వారానో లేదా వేరెవరి ద్వారానో అని బుజ్జిఅక్కయ్య వైపు తియ్యని నవ్వు నవ్వి తెలుసుకుంటానులే అని చేతిని అందుకొని ముద్దుపెట్టి , సమయం లేదు .......... త్వరత్వరగా అని బుజ్జాయిల డ్రెస్ లు చూస్తూ వాటిలో ఎలా ఉంటారో ఊహిస్తుండగానే , డ్రెస్ అందుకొని బుజ్జిఅమ్మతోపాటు ట్రయల్ రూంలోకి వెళ్లి వేసుకొచ్చి చూపించేసింది బుజ్జిఅక్కయ్య . 
బార్బీ డ్రెస్ లి అచ్చం బార్బీలానే ఉండటం చూసి లవ్లీ........ బుజ్జిచెల్లీ అంటూ చేతులు చాపగానే పరిగునవచ్చి గుండెలపైకి చేరిపోయింది . 
అక్కయ్య : పెద్దమ్మా.......... నా బార్బీ గర్ల్ అంటూ ముద్దుల వర్షం కురిపించి , 17 డ్రెస్ లూ వేరు వేరు డిజైన్స్ కలర్స్ లో ఇలాంటివే తీసుకుందాము . Ok నా బుజ్జిఅక్కయ్యా ........... 
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య ఇంత సంతోషంతో నవ్వుతూ చెబితే నో అనేవారు ఎవరు అని బుజ్జి బుజ్జి నవ్వులతో గుండెలపై వాలింది .
అక్కయ్య : లవ్ యు అంటూ హత్తుకొని , ఈ డ్రెస్ కు తగ్గట్లు బుజ్జి బుజ్జి క్యాప్స్ .....
ఉన్నాయి మేడం .........అని తెప్పించారు .
చేతికి బుజ్జి గ్లోజెస్ ..........
ఉన్నాయి మేడం ..........
సున్నితమైన బుజ్జి పాదాలకు బుజ్జి షూస్ ...........
లేవు మేడం ............అనిచెప్పగానే అందరూ సంతోషంతో నవ్వుకున్నాము .
పెద్దమ్మ : వాసంతి....... ఎదురుగా ఉన్న షాప్ లో తీసుకుందాములే , ఇంకా ఏమేమి కావాలో అన్నీ తీసుకుని పెద్ద పెద్ద బాక్స్ లలో గిఫ్ట్ చేయిద్దాము .
అక్కయ్య , బుజ్జిఅక్కయ్య : లవ్ యు పెద్దమ్మా ............

ప్రక్కనే చూస్తే అంతెత్తుకు చాలా నిలువు వరసలతో అంటీ మరియు ఐదుగురూ సెలెక్ట్ చేసినవి చూసి ఇదే ఇదే నాకు కావాల్సినది లవ్ యు లవ్ యు soooooo మచ్ అని పెద్దమ్మ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి 3:30 కల్లా కలమందిర్ లో షాపింగ్ పూర్తయినట్లు హమ్మయ్యా ......... అంటూ అందరూ సంతోషంతో కౌగిలించుకొన్నారు .
అమ్మాయిలూ .......... ఈ బుజ్జిడ్రెస్సెస్ పెయిర్ పెయిర్ గా వాటికి సెలెక్ట్ చేసిన వాటితో గిఫ్ట్స్ గా మార్చండి . ఇదిగో అంతెత్తు ఈ పిరమిడ్ఆకారంలా సెలెక్ట్ చేసిన సారీస్ డ్రెస్సెస్ నైట్ డ్రెస్సెస్ లలో ఎవరెవరివి వేరువేరుగా ప్యాక్ చెయ్యండి మహీ .......... తొందరగా ఎవరెవరికి ఏవి ఇష్టమో ...........
మహివాళ్ళు : పెద్దమ్మా పెద్దమ్మా ........... ఇప్పుడు కుదరదు మావల్ల కాదు సమయం కూడా ఎక్కువ పడుతుంది ............. సరే అంటే మీఇష్టం .
పెద్దమ్మ : నో నో నో ........... అమ్మాయిలూ అన్నీ కలిపి కౌంటర్ కు పంపించండి , రాత్రంతా మేల్కొని ఏవి కావాలి వాళ్లే పంచుకుంటారు ..........
లవ్ యు పెద్దమ్మా ........... అని చుట్టూ కౌగిలించుకొన్నారు . 

పెద్దమ్మ : ఇదిగో ఈ సంతోషం చూస్తే చాలు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది నాకు , నెక్స్ట్ లింగేరీ షాపింగ్ ఆ తరువాత చాలానే ఉన్నాయి మీ స్లిప్పర్స్ షూస్ ......... ఇలా ఫైనల్ గా జ్యూవెలరీ షాపింగ్ తెలుసుకదా మోహమాటపడకుండా తీసుకోవాలి అని చెప్పింది . ఫస్ట్ లోదుస్తుల షాప్ కు వెళదాము ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఒక్కొక్క డ్రెస్ కు ఒక్కొక్క సెక్సీ పెయిర్ ...........అని నవ్వారు .
మహివాళ్ళు : పెద్దమ్మా .........సిగ్గేస్తోంది . 
పెద్దమ్మ : సిగ్గుపడితే ఎలా అని వాళ్ళతోపాటు నవ్వుతూ బయటకువచ్చారు . అప్పటికే షాపింగ్ చేసినవన్నీ కౌంటర్లోకి చేరిపోయి బుజ్జాయిల డ్రెస్ లు గిఫ్ట్ రూపంలోకి మారిపోతున్నాయి.

మేడం మా షాప్ విజిట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని కౌంటర్లో ఉన్న ఆమె దూరంగా ఉన్న నావైపు కళ్లతో సైగచేసారు . 
తల్లులూ ......... ప్యాకింగ్ గిఫ్ట్స్ చెయ్యడానికి వాళ్లకు చాలా సమయం పడుతుంది అంతలోపు మనం బుజ్జాయిలకు బుజ్జి బుజ్జి మ్యూజిక్ షూస్ తీసుకుందాము పదండి. వాళ్లే మన అడ్రస్ కు ఫ్రీ డెలివరీ ఇచ్చేస్తారు .
లావణ్య : మరి బిల్ అడ్రస్ .............. ఒహ్ shit మరిచేపోయాను అని తనకు తాను తలపై కొట్టుకుని ,మా పెద్దమ్మ కంటి చూపుతో బిల్ పే చేయడమే కాకుండా అడ్రస్ కూడా ఇచ్చేసారు అని చుట్టూ చూసి ముసిముసినవ్వులతో హత్తుకొని బయటకు వెళ్లారు . వదినలు కార్లను రెడీగా ఉంచారు .
 ఎదురుగానే రోడ్ కు అటువైపు వరుసగా మూడు పెద్దపెద్ద foot wear షాప్స్ ఉండటం చూసి , వదినలకు వేలితో సైగచేస్తూ నెమ్మదిగా రోడ్ క్రాస్ చేసి అటువైపు వెళ్లారు . వదినలు కార్ డోర్స్ వేసేసి వెనుకే వెళ్లారు .

పెద్దమ్మ : wow .......... మహీ లావణ్య లోదుస్తుల షాప్ కూడా ప్రక్కనే ఉంది . స్లిప్పర్స్ , షూస్ తీసుకుని నెక్స్ట్ అక్కడికే వెళదాము .
అక్కయ్య : పెద్దమ్మా .........
పెద్దమ్మ : తల్లీ వాసంతి ......... వాటిని కొనడానికి కూడా తమ్ముడితోనే వెళ్లాలని చిలిపి కోరిక ఏమైనా ...........
అక్కయ్య అవునన్నట్లు సిగ్గుపడుతోంటే , నా వొళ్ళంతా తియ్యదనంతో జిల్లుమంది . బుజ్జిఅక్కయ్యకు ఏమీ తెలియనట్లు లోలోపలే మురిసిపోతోంది .
పెద్దమ్మ : సరే సరే అయితే నా తల్లులతో వెళ్లి నీకోసం కూడా సెక్సీ సెక్సీ లోదుస్తులను నేనే తీసుకొస్తాను .
అక్కయ్య : మరి సైజ్ ...........
పెద్దమ్మ : అవసరం లేదు వాసంతి .......... ఒక దేవత పర్ఫెక్ట్ కొలతలు తెలియకుండానే ఈ వయసుకు వచ్చాను అనుకున్నావా .........., వేలితో వయ్యారాలను చూపించి సూపర్ అంటూ సైగచేసి , చెవిలో అదృష్టం అంత నీ తమ్ముడిదే ........... 
అక్కయ్య ఎంత సిగ్గుపడిందో తెలియదుగానీ నాకుమాత్రం సిగ్గు ముంచుకొచ్చేసి ఆపకుండా జలదరిస్తూనే ఉన్నాను .
వాసంతి .......... ఈ సిగ్గులన్నీ త్వరలోనే ఆ అమ్మవారి దయవలన కలవబోవు నీ తమ్ముడికోసం దాచి ఉంచు అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
అక్కయ్య : కళ్ళల్లో చెమ్మతో ........... కలుస్తామా పెద్దమ్మా .........అని బుజ్జిచెల్లిని ప్రాణంలా హత్తుకుంది .
పెద్దమ్మ : అందుకే కదా తల్లీ ఆ అమ్మవారు రోజురోజుకీ నిన్ను మరింత అందంగా మారుస్తున్నది , సరిగ్గా నీ తమ్ముడిని చేరే రోజుకు అప్పట్లో ఎలా ఉండేదానివో అలా అంటే దేవత నుండి దేవకన్యలా మారిపోయినా ఆశ్చర్యం లేదు .
అక్కయ్య : పో పెద్దమ్మా ..........
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... ఇలా సిగ్గుపడుతూ నవ్వుతుంటే ఎంత ముద్దొస్తున్నావో అని ముద్దుపెట్టి , వద్దులే నేను పెడితే ఏమి బాగుంటుంది మీ తమ్ముడు గారు పెడితేనే అందం చందం అని ఆగిపోయింది .
అక్కయ్య : స్వయంగా బుజ్జిఅక్కయ్య పెదాలు తన బుగ్గపై తాకేలా చేసుకుని , ఇద్దరూ నాకు సమానం అంటే సమానం .
లవ్ యు అక్కయ్యా ......... అని చుట్టేసి గట్టిగా బుగ్గపై ముద్దుపెట్టింది .

పెద్దమ్మ : మహీ లావణ్య మీ అమ్మ రావడం లేదు .
లావణ్య : అయితే సగం సగం విడిపోయి ఒకేసారి రెండు షాపింగ్స్ చేసేద్దాము .
పెద్దమ్మ : కరెక్ట్ గా చెప్పావు తల్లీ ......... మిగిలిన సమయం మొత్తం జ్యూవెలరీ షాపింగ్ ఎంజాయ్ చెయ్యవచ్చు . ఆతృత లేకుండా ఇష్టమైనవి సెలెక్ట్ చేసుకోవచ్చు . అక్కయ్య , బుజ్జిఅక్కయ్య , బుజ్జిఅమ్మ , బుజ్జి మహేష్ వెంట ముగ్గురు వదినలను షూస్ తీసుకోవడానికి పంపించి మిగిలిన వారందరినీ అంటీతోపాటు లింగేరీ షాప్ కు వెళ్ళమని చెప్పి , అక్కయ్యతోపాటు పెద్దమ్మ వెళ్లారు . 
లవ్ యు పెద్దమ్మా ......... అని అక్కయ్య షాప్ లోపలికి వెళ్ళగానే రావే మహీ అంటూ చేతిని అందుకొని కళామందిర్ వైపు జాగ్రత్తగా రోడ్ దాటుతున్నారు . 
రాజేశ్వరి ఇక్కడే ఉండు అని మల్లీశ్వరి వదిన వెనుకే వెళ్లారు . 
అక్కయ్యా .......... ష్ ష్ ........ అంటూ మెయిన్ డోర్ దగ్గర దాక్కుని లోపలికి చూసారు .

లోపల 15 నిమిషాలలో ప్యాకింగ్ , గిఫ్ట్స్ చేసేసి బిల్ రెడీ చెయ్యడంతో కార్డ్ స్వైప్ చేసి బిల్ లోని పెద్దమొత్తంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి ఓనర్ తో చేతులు కలపడం చూసి , మహీ ......... చూసావా అంటూ సంతోషంతో కౌగిలించుకుని , 
మేము బయటకు రావడం చూసి ష్ ష్ .......... అంటూ పట్టరాని ఆనందంతో రోడ్ దాటేసి దానిగురించే మాట్లాడుతూ షాప్ లోపలికి వెళ్లారు .
పెద్దమ్మ 15 నిమిషాలకొకసారి రెండు దగ్గరకూ వెళ్లి షాపింగ్ చేసేలా చూసింది .
బుజ్జిఅక్కయ్య బుజ్జి పాదాలకు సరిపోయే బుజ్జి కలర్ఫుల్ డిజైన్స్ గల బ్రాండెడ్ షూస్ తన ఫ్రెండ్స్ అందరికీ సెలెక్ట్ చేసి గిఫ్ట్ చేయించారు . 
15 నిమిషాల తరువాత అటువైపు వెళ్లిన పెద్దమ్మతోపాటు మహికూడా foot wear లోపలికివెళ్లి తనకూ తన ఫ్రెండ్స్ కు అందమైన స్లిప్పర్స్ సెలెక్ట్ చేసింది . 4: 30 కు ఒకేసారి అందరూ బయటకు వచ్చి దగ్గరలోని పిజ్జా హట్ లోపలికివెళ్లి costliest పిజ్జా , బర్గర్ , కూల్ డ్రింక్స్........... ఆర్డర్ చేశారు .

నేను కృష్ణగాడు ఒక్కొక్క షాప్ కు వెళ్లి బిల్ పే చేసి అన్నింటినీ తీసుకుని కార్లలో ఉంచాము . పిజ్జా హట్ ప్రక్కనే ఉన్న బేకరీలో సమోసా చాయ్ తాగేసి అక్కడే వేచి చూస్తూ కూర్చున్నాము .
 4 The బిగ్గెస్ట్ పిజ్జాలను బర్గర్లను చూసి పెద్దమ్మా ......... మొదటిసారే ఇంతపెద్దది , లవ్ యు అంటూ ఒక్కొక్క ముక్కను అందుకొని తిని మ్మ్మ్మ్మ్......... juicy సూపర్ గా ఉంది . ఎంత పెద్దమ్మా అని బుజ్జిఅమ్మ అడిగింది . 
పెద్దమ్మ : బుజ్జిజానకి నచ్చింది కదా , ఎంత అని మనకు అనవసరం , నచ్చిందా తినెయ్యడమే , మరొకటి ఆర్డర్ చెయ్యనా అని అడిగింది .
బుజ్జిజానకి : వద్దు పెద్దమ్మా ......... ఇంకా సగం పైనే ఉంది అని మరొక చేతితో మరొక ముక్క అందుకుంది .
మా మంచి బుజ్జిజానకి అని పెద్దమ్మ ముద్దుపెట్టింది .
లావణ్య ఎలాగైనా price తెలుసుకోవాలని మెనూ కార్డ్ అందుకొని తొడలపై ఉంచుకుని 8000/- ఉండటం చూసి షాక్ తో అటూ ఇటూ చెవులలో చెప్పడం వాళ్ళుకూడా నోటిపై చేతిని అడ్డుపెట్టుకుని షాక్ చెందుతూ బుజ్జిఅమ్మ వరకూ చేరింది.
రెండు చేతులతో తింటూ నోరు తెరిచి పెద్దమ్మ వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది . 
ఏమైంది తల్లీ ......... ఈ కూల్ డ్రింక్ తాగు అని అందించింది పెద్దమ్మ .
బుజ్జిఅక్కయ్య ....... అక్కయ్య ముందు టేబుల్ పై కూర్చుని ఒకరికొకరు ప్రేమతో తినిపించుకుంటున్నారు .
మహీ , లావణ్య వాళ్లకు బుజ్జిఅక్కయ్యకు తినిపించాలని - తన చేతులతో తినాలని ఉన్నా  ........ ఎక్కడ కొప్పుడుతుందోనని ఆశతో చూస్తుండటం చూసి ,
అదీ ఆ మాత్రం భయం ఉండాలి మహీ ......... నేను మా అక్కయ్య అంతే , ఎప్పుడైనా మీకూ ఒక్కటంటే ఒకసారి అవకాశం ఇస్తానులే అని వొంగి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి నవ్వుకుంది .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా ......... ఆ క్షణం కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తాము అని సంతోషించారు .
5 గంటలకు పిజ్జా హట్ నుండి ఉత్సాహంతో బయటకువచ్చి కార్లలో కళామందిర్ లోనివి తప్ప షాపింగ్ చేసినవన్నీ ఉండటం చూసి అంతా మీ హీరో పనే మహీ అంటూ గిలిగింతలు పెట్టి నవ్వించి , బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి లోపల ఎక్కి కూర్చున్నారు . మహీ ఆనందానికి అవధులే లేనట్లు లావణ్య చేతిని చుట్టేసి పరవశించిపోతోంది .
కృష్ణగాడు పిజ్జా హట్ లోపలికివెళ్లి బిల్ పే చేసి వచ్చాడు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 17-07-2020, 05:29 PM



Users browsing this thread: 14 Guest(s)