Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
కిషన్ ఇస్తున్న injection నీ ఆప్పడం తో బయట ఉన్న లాయర్, సెక్యూరిటీ అధికారి, డాక్టర్ లు లోపలికి వచ్చారు కిషన్ పాయిజన్ injection ఇస్తున్నాడు అని వినయ్ చెప్తే అది కోర్టు ఆర్డర్ ప్రకారం mercy killing అని చెప్పారు ఆయన భార్య 15 సంవత్సరాల నుంచి ఇలాగే బెడ్ పైన ఉండి పోవటంతో ఇంక ఆమెకు శాశ్వతంగా సెలవు ఇద్దాం అని నిర్ణయించారు అని చెప్పారు దాంతో వినయ్ ఇది ఏమైనా విద్య నీ పెళ్ళి చేసుకోవడానికి చేస్తున్నాడా అని అనుకున్నాడు అప్పుడే ఒక 19 సంవత్సరాల ఒక అమ్మాయి ఆవేశంగా లోపలికి వచ్చి కిషన్ చేతిలో ఉన్న injection నీ తీసుకొని విసిరేసింది కోపంగా కిషన్ వైపు "చాలు డాడీ ఇన్ని రోజులు అమ్మ నీ tourture చేసింది చాలు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది తనని అలాగే ఉండనివు ఇంకొక సారి ఇలాంటివి ట్రై చేస్తే బాగుండదు అయిన ఇది అంత that bitch విద్య కోసమే కదా I will see end of that bitch " అని కోపంగా బయటికి వెళ్ళింది కిషన్ కూతురు రీహ బయట తలుపు దగ్గర ఉన్న కిషన్ కొడుకు రోహిత్ "దీది ఆగు ప్లీజ్ " అంటూ కోపంగా ఉన్న రీహ నీ ఆపాలని చూశాడు కానీ తను ఆవేశంలో వెళ్లిపోయింది అ తరువాత వినయ్ నీ చూసిన రోహిత్ "హే బ్రో మొత్తానికి నిన్ను కలిశాను " అని అన్నాడు.


వినయ్ : నేను నీకు ఎలా తెలుసు

రోహిత్ : విద్య మేడమ్ ఎప్పుడు నీ గురించి చెప్పేది

వినయ్ : మేడమ్ ఏంటి

రోహిత్ : నేను విద్య దగ్గర MBA entrance కీ commerce ట్యూషన్ తీసుకుంటూన్నా

వినయ్ : అవునా

రోహిత్ : హా ఒక్కో రోజు మీ ఒక్కో రోజు మా ఇంట్లో

వినయ్ : మీ అక్క కీ మీ నాన్న కీ ఏంటి గొడవ

రోహిత్ : అమ్మ ఇలా అవ్వడానికి నాన్నే కారణం అని అక్కకి చిన్నప్పటి నుంచి కోపం పైగా ఇప్పుడు నాన్న విద్య తో క్లోజ్ గా ఉండటం తో అక్కకు కోపం ఎక్కువ అయ్యింది

వినయ్ : మీరు ఇద్దరు ఒకే వయసు లా ఉన్నారు

రోహిత్ : మేము twins 

ఆ తరువాత విద్య నీ చూసి ఇంటికి వెళ్లాడు విద్య డైరీ తీసి చదవడం మొదలు పెట్టాడు. 

విద్య కిషన్ తో మెల్లగా దెగ్గర అవ్వడం మొదలు పెట్టింది ముందు ఏదో స్నేహం కొద్ది అతనితో పాటు ఉండేది తరువాత మెల్లగా చనువు పెరిగి ఒకరి ఇంటికి మరొకరు వెళ్లే అంతగా ఇద్దరి మధ్య స్నేహం గట్టి పడింది, కిషన్ విద్య దెగ్గర ఏ విషయం దాచ్చలేదు అన్ని వివరంగా చెప్పాడు దాంతో కిషన్ కీ ఒక అర్థం చేసుకునే తోడు కావాలి అని విద్య కీ అర్థం అయ్యింది రోహిత్ విద్య ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు కాకపోతే రీహ కీ మాత్రం విద్య మీద ఎందుకో తెలియని కోపం ద్వేషం మొదలు అయ్యాయి ఒకసారి పార్టీలో శిల్పా, మమత ఇద్దరు అడిగారు కిషన్ నీ లవ్ చేస్తున్నావా అని దానికి విద్య "అది ప్రేమ, స్నేహం అని నేను చెప్పలేను ఈ సమాజం దృష్టిలో నేను ఒక పెళ్లి అయిన ఆడదాని అతను ఒక పెళ్లి అయిన మగాడు మా ఇద్దరి మధ్య ఆ అడ్డు గీత ఉంది దాని చెరిపే సాహసం చేస్తే బరి తెగించాము అంటారు కాకపోతే నా దృష్టిలో మాత్రం మాది ఒక పట్టాలు తప్పిన జీవితం లో కలిసి ప్రయాణిస్తున్న చక్రాలం నాకూ తనతో పాటు ఉండడం నచ్చింది తనకి నాలాంటి అర్థం చేసుకునే తోడు కావాలి ప్రస్తుతానికి ఇది మా ఇద్దరి మధ్య బంధం రేపు వినయ్ తిరిగి వచ్చి నా మీద ప్రేమ ఉంది అంటే నేను ఇంకా వినయ్ నే accept చేస్తాను ఒక వేళ నేను కిషన్ తో ముందు ముందు ప్రేమ లో పడితే కనుక అతనికి ప్రేయసి లా కాదు అతని పిల్లలకు తల్లి స్థానం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నా నా అవసరం కిషన్ కంటే అతని పిల్లలకు ఎక్కువ ఉంది " అని చెప్పింది దాంతో శిల్పా విద్య నీ గట్టిగా కౌగిలించుకున్ని "నిజంగా నేను నీ ప్లేస్ లో ఉంటే కనుక వినయ్ వచ్చి కాలు పట్టుకున్న accept చేయను కిషన్ కేర్ కీ తనకే ఒకే చెప్పేదాని కానీ నువ్వు అతని పిల్లల కోసం ఆలోచించావు చూడు అక్కడ you earned my respect babes" అని మెచ్చుకుంది. 

విద్య లో వినయ్ తిరిగి వస్తాడు అనే ఆశ ఇంకా తగ్గలేదు కానీ తన మనసు మెల్లగా కిషన్ వైపు లాగుతు ఉంది అలా ఒక రోజు కిషన్ పెళ్లి రోజు అని తెలిసి రోహిత్, విద్య ఇద్దరు కష్టపడి ఇంటిని డేకరెట్ చేశారు అప్పుడు కిషన్ ఇంటికి రాగానే ముందుగా తన భార్య నీ చూశాడు తను వీల్ ఛైర్ లో కూర్చొని ఉండగా వెనుక రోహిత్, రీహ ఇద్దరు కేక్ పట్టుకొని నిల్చోని ఉన్నారు దాంతో కిషన్ కొంచెం హ్యాపీ హ్యాపీగా వాళ్లతో పాటు కూర్చుని తన భార్య చెయ్యి తీసుకోని కేక్ కట్ చేసి అందరూ హ్యాపీగా ఉండగా విద్య వచ్చింది గిఫ్ట్ తనని చూడగానే కిషన్ అదుపు తప్పాడు విద్య ఆరోజు అతనికి అందం గా కొత్త గా కనిపించింది రామ్, మమత, శిల్పా కూడా పార్టీకి వచ్చారు అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉండగా విద్య బాల్కనీ లో నిల్చోని ఉంది దాంతో కిషన్ తన దగ్గరికి వెళ్ళాడు తన చేతిలో ఉన్న వైన్ తాగుతూ విద్య అందం అస్వాదిస్తు ఉన్నాడు విద్య అది ఏమీ పట్టించుకోకుండా సరదాగా మాట్లాడుతూ ఉంది అంతలో కిషన్ విద్య కురులు తన చెవి వెనకు దువ్వుతు దగ్గరగా జరిగాడు విద్య ఎమ్ చేస్తున్నావు అని అడుగుతు ఉంది అంతలో కిషన్ విద్య పెదవి పై ముద్దు పెట్టాడు ముందు కొంచెం బెట్టు చేసిన తరువాత విద్య కూడా మెల్లగా కిషన్ పెదవులు జురుకుంటుంది. 

సడన్ గా పేజీలు ఖాళీగా ఉన్నాయి దాంతో వినయ్ డైరీ పక్కన పడేసి పడుకోవడానికి ప్రయత్నం చేస్తే కుదరడం లేదు తన భార్య నీ ఎవరో ముద్దు పెట్టుకున్నారు అని కాదు ఇంత జరిగిన కూడా విద్య తనని accept చేయాలి అని ఎలా ఆలోచిస్తూంది పైగా నాలాంటి వాడిని అని ఆలోచిస్తూ ఇంక తన బాధ కిషన్ ఒకడే అర్థం చేసుకోగలడు అని అర్ధం అయిన వినయ్ కిషన్ ఇంటికి వెళ్లాడు అప్పుడే రీహ స్కూటీ లో ఎక్కడికో వెళ్తుండగా చూసిన వినయ్ తనని ఫాలో అయ్యాడు తను దాదాపు ఊరి చివరికి వెళ్లి అక్కడ ఉన్న ఒక కెనాల్ లో తన బాగ్ నుంచి గన్ తీసి విసిరేయడం చూశాడు వినయ్. 

[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 13-07-2020, 02:08 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 3 Guest(s)