17-07-2020, 05:28 PM
లోపల నుండి బుజ్జాయిల , మహి ఫ్రెండ్స్ అమ్మల సంతోషమైన నవ్వులు మరియు పైనుండి క్లాస్ జరుగుతున్నట్లు అక్కయ్య టీచింగ్ వినిపించడంతో క్లాస్ ఇంకా పూర్తవ్వలేదు అని మహి ఫీల్ అవుతుండటం చూసి ,
లావణ్య మహి చేతిని అందుకొని నేరుగా పైకి పిలుచుకొనివచ్చి అక్కయ్య బోర్డ్ వైపు తిరిగి explain చేస్తుండటం చూసి స్టూడెంట్స్ వైపు ష్ ష్ ష్ ......... అని సైగచేసి వెనక్కువచ్చి మహిని బుజ్జిఅక్కయ్య ప్రక్కనే , బుజ్జిఅమ్మను నా ప్రక్కన కూర్చోబెట్టి మిగిలిన ఫ్రెండ్స్ నలుగురూ ప్రక్కనే వరుసగా కూర్చున్నారు . స్టూడెంట్స్ వైపు తిరిగిన అక్కయ్యకు చిరునవ్వుతో లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్ వదిలారు . అంతకు ఒక్క క్షణం ముందు బుజ్జిఅక్కయ్య నాకు ముద్దుపెట్టడం నేను వెంటనే తలదించేసుకోవడం గమనించారు .
అక్కయ్య అందమైన నవ్వుతో కంటిన్యూ చేశారు .
మహి కన్నార్పకుండా నావైపే ప్రేమతో చూస్తూ బుజ్జిఅమ్మా ......... అంటూ ఎత్తుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని , మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను అని నావైపే ప్రేమతో చూస్తూ చెప్పడం చూసి ,
బుజ్జిఅక్కయ్య నవ్వుకుని మహీ ......... నన్నా - నా తమ్ముడినా అని చెవిలో గుసగుసలాడింది .
మొదట మా బుజ్జిఅమ్మను మిస్ అయ్యాను - ఆ వెంటనే ......... అని అందమైన సిగ్గుతో బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకొని బుగ్గలపై ముద్దుల వర్షం కురిపిస్తోంది .
బుజ్జిఅక్కయ్య : మహీ ........ కాసిన్ని ముద్దులు మా తమ్ముడికి కూడా దాచుకో అని మహి బుగ్గపై తియ్యని ముద్దుపెట్టింది .
బుజ్జిఅక్కయ్య మాటలకు లావణ్య కూడా నవ్వుకుని మహి బుగ్గను ప్రేమతో గిల్లేసింది.
బుజ్జిఅమ్మా .......... స్స్స్.........
లావణ్య ........ మంచిపని చేసావు లేకపోతే ముద్దులన్నీ నాకే పెట్టేసేది అని అక్కయ్య అటువైపు తిరుగగానే నా బుగ్గపై ముద్దుపెట్టడం - నేను పెదాలపై చిరునవ్వుతో తలెత్తి నన్ను నేను మైమరిచిపోయి అక్కయ్యవైపే కన్నార్పకుండా చూస్తున్నాను .
మహి : బుజ్జిఅమ్మా ......... మీ ప్రాణమైన తమ్ముడికి ముద్దుపెట్టిన పెదాలతోనే నాకూ ముద్దుపెట్టొచ్చు కదా అని బుజ్జిఅక్కయ్యకు మాత్రమే వినిపించేలా ఆశతో గుసగుసలాడింది .
బుజ్జిఅక్కయ్య : మహీ ......... బుగ్గలపైనా లేక పెదాలపైననా .........అని ముసిముసినవ్వులు నవ్వింది .
మహి : ప్రాణంలా నుదుటిపై బుజ్జిఅమ్మా ..........
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అంటూ ఓడిలోనే వెనక్కు తిరిగి లవ్ యు మహీ అంటూ బుజ్జిబుజ్జి చేతులతో నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
మహి : ఆ ముద్దు నేరుగా నేనే పెట్టినట్లు కల్లుమూసుకుని ఫీల్ అవుతూ తియ్యదనంతో జలదరించి , లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జిఅమ్మా ........... అని ప్రాణంలా గుండెలపై హత్తుకొని పరవశించిపోయింది .
అక్కడ క్లాస్ అయిపోయినట్లు లవ్ యు లవ్ యు sooooo మచ్ మేడం ఇక మాత్రం ప్రిపేర్ అవ్వకుండానే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అప్లికేషన్స్ ఇచ్చినా రాసేస్తాము అని అక్కయ్యను చుట్టుముట్టి సంతోషంతో హత్తుకున్నారు .
All the best స్టూడెంట్స్ బాగా రాయండి అని విష్ చేయగానే ,
లవ్ యు మేడం అంటూ పరుగున మాదగ్గరికివచ్చి బుజ్జిమేడం బుజ్జిమేడం ......... కిందకు వెళ్లేంతవరకూ మాదగ్గరకు రావచ్చుకదా please please please అని ప్రేమతో చేతులుచాపారు .
బుజ్జిఅక్కయ్య : మహి బుగ్గలపై చెరొకముద్దుపెట్టి కిందకు దిగి ప్రక్కనే ఉన్న లావణ్య బుగ్గపై ముద్దుపెట్టి , స్టూడెంట్స్ ముందు మా అక్కయ్య గంటసేపు అయ్యింది మా అక్కయ్య హగ్గు ముద్దులేక అని అటువైపు నుండి పరుగుపెట్టి అక్కయ్యా ........... అంటూ అమాంతం అక్కయ్య గుండెలపైకి చేరి , హమ్మయ్యా ......... ఇప్పుడు హాయిగా ఉంది అని గట్టిగా హత్తుకుంది . వెనుకే స్టూడెంట్స్ అందరూ పరుగునవేళ్లడం చూసి నవ్వుకున్నాను .
అక్కయ్య ఆనందానికి అవధులు లేనట్లు నా బంగారం అంటూ మరింత గట్టిగా రెండుచేతులతో చుట్టేసి , నాధికూడా same ఫీలింగ్ చెల్లీ ......... ఎదురుగానే ఉన్నావు కాబట్టి సరిపోయింది , లేకపోతే గంటపాటు వదిలి ఉండటం నావల్ల కాదు అని ముద్దులతో ముంచెత్తి పరవశించిపోయింది .
లవ్ యు అక్కయ్యా ...........
మేడం మేడం .......... please please ........ కిందకు వెళ్లేంతవరకూ అని బ్రతిమాలుతుండటం చూసి , అక్కయ్య నవ్వుకుని బుజ్జిచెల్లీ ......... పాపం .........,
బుజ్జిఅక్కయ్య : మరొక్క నిమిషం అక్కయ్యా ......... అని బుగ్గలపై చెరొకముద్దుపెట్టి , ఏకమయ్యేలా హత్తుకొని నిమిషం తరువాత , అక్కయ్యా ........ మనల్ని విడగొట్టేవాళ్ళు చాలామంది తయారవుతున్నారు అని నవ్వుతూ చెప్పడంతో ,
స్టూడెంట్స్ తియ్యని కోపంతో , మహీ మహి ఫ్రెండ్స్ బుజ్జిఅమ్మా తియ్యదనంతో నవ్వుకుని అందులో మనం కూడా ఉన్నాము కదా అని తియ్యని కోపంతో , బుజ్జిఅమ్మా .......మిమ్మల్నీ అంటూ అందరూ కొట్టడానికి రావడంతో ,
అక్కయ్య బుజ్జిఅక్కయ్యను జాగ్రత్తగా పట్టుకుని పరుగులు తీస్తూ చిరునవ్వులు చిందిస్తూ నా వెనుక నుండి పరిగెత్తడం చూసి నా హృదయం పులకించిపోయింది .
క్లాస్ పూర్తయినట్లు కింద కూడా తెలియడంతో చెల్లీ పెద్దమ్మ అంటీ మరియు బుజ్జాయిల మహి ఫ్రెండ్స్ అమ్మలు పైకివచ్చి , అక్కయ్యా ........ మనం ఎవ్వరికీ చిక్కకూడదు అటువైపు ఇటువైపు అని బుజ్జిఅక్కయ్య చెబుతూ అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ అలాగే చెల్లీ అంటూ పరిగెత్తడం చూసి గుండెలపై చేతులువేసుకుని ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు .
చివరికి స్టూడెంట్స్ - మహీ మహి ఫ్రెండ్స్ బుజ్జిఅమ్మ నలువైపులా చుట్టుముట్టి అక్కయ్య ఎటువైపూ వెళ్లకుండా పట్టేసుకొని , బుజ్జిఅమ్మా - బుజ్జిమేడం ........ మిమ్మల్నీ అంటూ అందరూ ఊపిరాడనట్లు ముద్దులతో ముంచెత్తడం చూసి చెల్లి నా దగ్గరకు చేరి చేతిని చుట్టేసి భుజం పై వాలిపోయి అన్నయ్యా .......... ఈ సంతోషం చూడటానికేనేమో ఆ దేవుడు మనకు కళ్ళను ఇచ్చినది .
అవును చెల్లీ ........ అని ఆనందబాస్పాలతో నుదుటిపై ముద్దుపెట్టి ఇద్దరమూ పరవశించిపోయాము .
లావణ్య : మేము , మేము ........... మీ ఇద్దరినీ దూరం చేస్తున్నామా ......... ఎంతసేపు బుజ్జిఅమ్మా నిమిషం కూడా మాదగ్గర ఉండరు కదా అని బుగ్గపై కొరికేసింది.
బుజ్జిఅమ్మ : అక్కయ్యా ......... స్స్స్.........
అక్కయ్య : లేదు లేదు ........ అని ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకొని కొరికిన చోట తియ్యని ముద్దులుపెట్టింది .
బుజ్జిఅక్కయ్య : మ్మ్మ్........ హాయిగా ఉంది , లవ్ యు అక్కయ్యా అని తియ్యని నవ్వుతో ముద్దుపెట్టి , ఆ ఒక్క నిమిషమైనా మా అక్కయ్య నుండి దూరం చేసినట్లే కదా లావణ్య అని అక్కయ్య గుండెల పైనుండే లావణ్య బుగ్గను కొరికెయ్యడంతో అందరూ నవ్వుకున్నారు .
లావణ్య : స్స్స్......... మీ అమ్మకు చెబుతాను ఉండు .
చెల్లి : నేను ఏమీ చేయలేని లావణ్య .......... ఉదయం అక్కయ్యతోపాటు మీ బుజ్జిఅమ్మకు స్నానం చేయించబోతే మా ఇద్దరి మధ్యలో పానకంలో పుడకలాగా నువ్వెందుకు అమ్మా గెట్ ఔట్ అనడమే కాదు నన్ను బయటకు తోసేసి గొళ్ళెం పెట్టేసింది తెలుసా ............ నేనెవ్వరికీ చెప్పుకోవాలి నా బాధను అని నవ్వుతూ చెప్పింది .
లావణ్య : అక్కడ అమ్మకే దిక్కులేనప్పుడు ఇక మేము మాత్రం ఏమిచేస్తాము అని అందరూ నవ్వుకున్నారు .
అక్కయ్య : అక్కయ్య సంతోషంతో పొంగిపోయి నా చెల్లి నాకు మాత్రమే సొంతం అని ముద్దులుపెట్టి , బుజ్జిచెల్లీ ......... పాపం మన స్టూడెంట్స్ ఎంత ఆశతో చూస్తున్నారో చూడు . ఒక్కసారి ఒకే ఒక్కసారి కిందకు వెళ్లేంతవరకే .........
మా అక్కయ్య ఇష్టమే నా ఇష్టం , మా అక్కయ్య ఆర్డర్ వేస్తే ఏమైనా చేస్తాను ఉమ్మా ఉమ్మా ... .........అంటూ బుగ్గలపై ఘాడమైన ముద్దులుపెట్టి స్టూడెంట్స్ కు అందించింది .
చిరునవ్వులు చిందిస్తూ ఎత్తుకుని లవ్ యు లవ్ యు బుజ్జిమేడం అని ముద్దులతో ముంచేస్తున్నారు .
వాసంతి .............
అక్కయ్యలూ - చెల్లెళ్ళూ .......... అని ఆప్యాయతతో పలకరించి మీరెప్పుడు వచ్చారు అని సంతోషంతో అంతులేని ఉత్సాహంతో అందరినీ ఒకేసారి కౌగిలించుకుంది .
నీ బుజ్జితల్లులు ......... బోలెడన్ని గిఫ్ట్ లతో వచ్చి మా అమ్మ , బుజ్జిఅమ్మ రాకతో పూర్తిగా మారిపోయారు అని సంతోషంతో చెప్పడంతో అప్పుడే వచ్చేసాము . నువ్వు క్లాస్ లో ఉన్నావని కింద వేచి చూస్తూ ఇప్పుడే పైకివచ్చాము . ఇప్పుడే కాదు 10 నిమిషాలు అయ్యింది . మీ బుజ్జిచెల్లి మాయలో పడి మమ్మల్ని ఎలా చూసుంటావులే ...........
అక్కయ్య : sorry sorry అక్కయ్యలూ చెల్లెళ్ళూ .........అని సిగ్గుపడుతూ చెప్పింది.
లేదు లేదు వాసంతి నిన్ను ఇలా ఇంత సంతోషంతో చూడాలనే కదా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాము . చివరికి మా బుజ్జివాసంతి వలన మా అందరి కోరిక తీరింది అని ఆప్యాయంగా కౌగిలించుకుని చాలా సంతోషం వాసంతి అని కళ్ళల్లో ఆనందబాస్పాలను తుడుచుకుని చెప్పి, నీ ప్రాణమైన బుజ్జిచెల్లిని మాకు కూడా పరిచయం చెయ్యొచ్చుకదా వాసంతి మహీ ...........
స్టూడెంట్స్ లో బుజ్జాయిల అక్కయ్యలు కూడా ఉన్నట్లు , ఒసేయ్ అమ్మా ......... మా బుజ్జిమేడం ను ఎత్తుకోవడానికి గంటసేపటి నుండీ ఎదురుచూస్తున్నాము . 10 నిమిషాల ముందు వచ్చారు , అప్పుడే పరిచయం చెయ్యాలంట పరిచయం ......... వెళ్ళండి వెళ్ళండి కావాలంటే మధ్యాహ్నం మేము కాలేజ్ కు వెళ్లిన తరువాత రండి అని బుజ్జిఅక్కయ్యను మరింత దూరం తీసుకెళ్లారు .
అమ్మో ......... అక్కయ్యా ....... నిమిషం నిమిషానికీ మనల్ని వేరుచేసేవాళ్ళు అంతకంతకూ పెరిగిపోతున్నారు .
Sorry బుజ్జివాసంతి మాకు కావాల్సింది మీఇద్దరి సంతోషం , దూరం నుండే చూసి తరిస్తాము లవ్ యు అయినాకూడా మా గుండెలపై హత్తుకోకుండా వదలము అనుకో అని నవ్వుతూ చెప్పారు .
అక్కయ్య : అంతే అక్కాచెల్లెళ్ళూ ........ ఒక్కసారి బుజ్జిచెల్లిని గుండెలపై హత్తుకుంటే ఇదిగో ఇలానే స్టూడెంట్స్ లాగా మాట్లాడేస్తాము అని బుజ్జిఅక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్ వదిలి , అక్కయ్యలూ - చెల్లెళ్ళూ.......... టీ కాఫీ చేసుకొస్తాను అని కిందకు వెళ్లబోతోంటే ,
ఆపి మీ ప్రియమైన పెద్ద చెల్లి టీ కాఫీ స్నాక్స్ .......... అన్నీ అందించి ప్రేమతో చూసుకుంది . యథా అక్కయ్య తథా చెల్లి ........... , మేము వీళ్లంతా కాలేజ్ కు వెళ్లిపోయిన తరువాత వస్తాము .
అక్కయ్యలూ - చెల్లెళ్ళూ .............
Sorry sorry ......... వాసంతి , షాపింగ్ వెళుతున్నారు కదా ........ అందుకే కదా వీళ్లంతా కాలేజ్ బంక్ కొట్టినది .
లావణ్య వాళ్ళు : అమ్మలూ..........
లవ్ యు తల్లులూ ......... మేము వద్దన్నామా ఎంజాయ్ , వాసంతి రేపు వీళ్ళు కాలేజ్ కు వెళ్ళాక వస్తాము బై అక్కడ ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వచ్చాము , బుజ్జివాసంతి లవ్ యు ........., వాసంతి ........ ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ ప్రాణం కంటే ఎక్కువైన చెల్లిని దూరం చేసుకోకు , మాకు మా వాసంతిని ఇలాగే చూడాలని ఆశ అని ప్రేమతో కౌగిలించుకుని , వాసంతి చాలా కొత్తగా కనిపిస్తున్నావు we like it అని చెవిలో గుసగుసలాడి , తల్లీ కృష్ణ వెళ్ళొస్తాము ......... మీరు మాకూ పెద్దమ్మనే వెళ్ళొస్తాము అని సంతోషంతో కిందకువెళ్లారు .
బుజ్జిఅక్కయ్య : స్టూడెంట్స్ .......... exam ఉందికదా , రెడీ అవ్వాలికదా ........ నన్ను మరుక్షణంలో మా అక్కయ్య గుండెలపైకి చేరుస్తే మీకు మీ మేడం ప్రేమతో తీసుకొచ్చిన అద్భుతమైన కానుకను ఇద్దరమూ కలిసి అందిస్తాము .
స్టూడెంట్స్ : అద్భుతమైన కానుక మేడం - బుజ్జి మేడం కలిసి .......... లవ్ టూ బుజ్జిమేడం అని అందరూ ప్రేమతో ముద్దులుపెట్టి , ఎత్తుకుని పరుగునవచ్చి మేడం అంటూ అందించారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి హత్తుకొని , అక్కయ్యా ........ వాళ్ళ గిఫ్ట్స్ వాళ్లకు ఇచ్చేద్దామా ..........
అక్కయ్య : పెద్దమ్మ వైపు చూసింది .
పెద్దమ్మ : తియ్యని కోపంతో మ............ నావైపే ప్రేమతో చూస్తుండటం చూసి సంతోషించి వద్దులే , కృష్ణ .......... నా లగేజీ ఎక్కడ అని అడిగారు .
అక్కయ్య : బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి , స్టూడెంట్స్ కింద ఉన్నాయి రండి అని వడివడిగా వెళ్లిపోయారు .
లవ్ యు పెద్దమ్మా అని చెల్లితోపాటు నవ్వుకుని విక్టరీ సింబల్ చూపించడం - మహీ మహి ఫ్రెండ్స్ గమనించి ఫస్ట్ వన్ అంటూ సంతోషంతో సైగలు చేసుకుని , చెల్లి చుట్టూ చేరారు . మహి నాకు కాస్త గ్యాప్ ఇచ్చి కూర్చుంది .
చెల్లెమ్మా .......... నేను కింద ఉంటాను అని లేవబోతుంటే ,
చెల్లెమ్మ : అన్నయ్యా ......... నాకు ఇలానే బాగింది మరికొద్దిసేపు అని మరింత గట్టిగా చేతిని చుట్టేసి మహీ ఎంజాయ్ అంటూ కన్నుకొట్టింది .
లవ్ యు అంటూ లావణ్య ....... మహిని నన్ను తాకేలా జరిపి ఒసేయ్ మహీ నాకూ కొద్దిగా ప్లేస్ ఇవ్వవే అని కవర్ చేసింది .
నా బాడీ టచ్ అవ్వగానే కరెంట్ షాక్ కొట్టినట్లు మహి నుదుటిపై చెమటతో జలదరించిపోతోంది . నా పరిస్థితీ అదే కానీ బయటపడనియ్యకుండా కంట్రోల్ చేసుకుని , చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి చెల్లీ ........... కింద చాలాసేపటి నుండీ వాడొక్కడే ఉన్నాడు అని లేవబోయాను .
అప్పటివరకూ మెట్లదగ్గరే తొంగి తొంగి చూస్తున్నట్లు , రేయ్ మామా .......... అందుకే నేనే స్వయంగా పైకి వచ్చేసానురా .......... నేనంటే ఎంత ప్రాణం రా లవ్ యు లవ్ యు soooooo మచ్ రా మామా అని లోలోపలే నవ్వుకుంటూ .......... వచ్చి శ్రీమతిగారూ .......... మీరు మాత్రమేనా మేము కూర్చోకూడదా కాస్త జరగొచ్చు కదా ........... అని అడుగుతూనే చెల్లిని నావైపుకు తోసేస్తూ కూర్చున్నాడు .
అంతే రెండువైపులా .......... కృష్ణగాడు - లావణ్య ఒకేసారి తొయ్యడం వలన నేనూ -మహి విడిపోనంతలా హత్తుకుపోయాము .
ఆఅహ్హ్....... అంటూ మహి తన బాడీపై నా ఒత్తిడిని ఎంజాయ్ చేస్తూ లావణ్య వైపు చూసి తియ్యదనంతో నవ్వుతోంది .
నా పరిస్థితి అయితే వర్ణనాతీతం సుమారు 17 సంవత్సరాల తరువాత అప్పుడు అక్కయ్యను - ఇప్పుడు అక్కయ్య ప్రాణమైన మహిని ఇంతలా టచ్ చేస్తున్నాను . నన్ను నేను బలవంతంగా కంట్రోల్ చేసుకుని , రే ....... రేయ్ ......... ఎ......దురుగా ఉన్న బెంచీ......లన్నీ ఖా.....ళీనే కద.....రా ..........అని తియ్యని కరెంట్ షాక్ కొడుతున్నట్లు తడబడుతూ లోపల వణుకుతూ చెప్పాను .
రేయ్ ......... నా పెళ్ళాం నా ఇష్టం రా ప్రక్కనైనా కూర్చుంటాను - ఒడిలోనైనా కూర్చుంటాను , లవ్ యు శ్రీమతి అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , కిందపడిపోతున్నాను అని మరింత ఫోర్స్ తో చెల్లిని తోసాడు . నీకూ తొందరలోనే పెళ్లి అవుతుంది అప్పుడు నువ్వుకూడా ఇలా పెళ్ళాం కొంగుపట్టుకుని తిరగాల్సిందే , అంతేకదా శ్రీమతిగారూ మగాడు బయట ఎంత పోటుగాడైనా వంట గదిలో బెడ్రూం లో పెళ్ళాం మాట వినాల్సిందే లేకపోతే వద్దులే ......... అని చెల్లిని రెండుచేతులతో చుట్టేసి లవ్ యు శ్రీమతీ ఒక్క ముద్దుకోసం నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటాను .
చెల్లితోపాటు మహీ మహి ఫ్రెండ్స్ నవ్వుకున్నారు .
లవ్ యు శ్రీవారూ ......... అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
రేయ్ మామా ........... ఈ ముద్దుకోసం యుద్ధాలు చెయ్యొచ్చు తెలుసా ........., అలాంటి ముద్దు ఇచ్చేవాళ్ళు నీ ప్రక్కనే , చుట్టూనే ఉండొచ్చు . ఏ క్షణంలో ఏమౌతుందో ఎవ్వరూ ఊహించలేరు . కాస్త గ్రహించరా ........... ,
రేయ్ ......... అలా కోపంతో చూస్తే ఎవ్వరూ భయపడేవాళ్ళు లేరిక్కడ అంటూనే అటువైపుకు జరిగాడు .
చెల్లీ ........... ఉదయం నుండీ ఫాస్ట్ అంటూ వేలిని చూపించాను .
మహి చిలిదనంతో - చెల్లీ మహి ఫ్రెండ్స్ ముసిముసినవ్వులు నవ్వుకుని ఫ్రీ వదలడంతో లోపలకు తుర్రుమన్నాను .
అందరూ ఆపకుండా నవ్వుతూనే IPS అయ్యుండి ఇంటర్ ఫెయిల్ అయిన మీ ఫ్రెండ్ గారికి భయపడటం ఏమీ బాగోలేదు కృనాల్ గారూ ...........
నాకా ...... లేదు లేదు నే.......ను వాడికి భయపడటం ఏంటి , i am IPS ........... నేనంటే వాడికి ఉచ్చ ........ చూసారు కదా ఎలా తుర్రుమన్నాడో .........,
చెల్లి : లావణ్య మా అన్నయ్య రాగానే ఇదే విషయం చెబుదాము .
శ్రీమతి గారూ ........... ఇప్పుడు నాకు కారుతోంది , please please అనిబయపడుతూనే లోపలికి వచ్చాడు .
నవ్వుకుని లవ్ యు మహీ ......... అంటూ చెల్లి - లావణ్య చెరొకవైపు నుండి ప్రేమతో ముద్దులుపెట్టారు .
బాత్రూమ్ నుండి బయటకు రాగానే కనిపించడంతో రేయ్ ...........అనేంతలో , ఒక్క నిమిషం రా వదిలేసి వస్తాను తరువాత నీ ఇష్టం అని వాడు లోపలికిదూరి హమ్మయ్యా ........... ఇంతకంటే హాయి మరొకటి లేదురా , ఇప్పుడు నీ ఇష్టం రా అని వెనక్కు తిరిగి నిలబడ్డాడు .
నవ్వుకుని వాడిభుజంచుట్టూ చేతినివేసి అధికాదురా మామా ......... ,
రేయ్ మాకు తెలియదా , అక్కయ్య తప్ప ఎవ్వరికీ స్థానం లేదు అంటావు . తను ఎవరో కాదురా అక్కయ్య రక్తం అక్కయ్య ప్రాణం . రేయ్ అక్కయ్యకు రేపో ఎల్లుండో విషయం తెలియగానే ఆ క్షణమే ఏకమైపోతారురా ............ ఆ విషయం నీకు కూడా తెలుసు . పాపం నిన్ను చూసిన క్షణం నుండే ప్రాణాంలా ప్రేమిస్తోంది . అక్కయ్య అంత కాకపోయినా దేవకన్యరా తను . తను అనుకుని ఉంటే 100 మంది రెడీగా ఉంటారురా ప్రేమించడానికి . అక్కయ్య కోసం అక్కయ్య సంతోషం తప్ప మరేదానిపై మనసుపడని మహి నిన్ను చూడగానే ప్రేమలో పడిందంటే అర్థం కావట్లేదూ ........ మన అమ్మవారి ఆశీస్సుల వల్లనే అని , అక్కయ్యతోపాటు మీరిద్దరూ........... అంటే ఇంకా ఇద్దరు కూడా ఉన్నారనుకో ........ వాళ్ళు కూడా ఏకమవ్వాలి అవుతారు కూడా, ఇదంతా నువ్వు అదే మనం ఆరాధించే మన అమ్మవారి వల్లనే అని నీకు త్వరలోనే తెలుస్తుంది .
రేయ్ అక్కయ్యకు తప్ప ఇక్కడ ఎవరికీ స్థానం లేదురా .......... అంతా మన ఊరి అమ్మవారి ఆశీస్సుల వల్లనే అంటావు కదూ అప్పుడు చూద్దామురా , నా మనసు అయితే ఒప్పుకోదు . నేను అక్కయ్యను తప్ప మరొకరిని ఊహించుకోలేను .
మన ఊరి అమ్మవారి శక్తి గురించి నీకు తెలియంది కాదు , త్వరలోనే అక్కయ్యతోపాటు మహిపై కూడా కాస్త ప్రేమ కలుగకమానదు . అప్పటివరకూ సరే నీ ఇష్టమే కానివ్వు కానీ మహిని మాత్రం హార్ట్ చెయ్యకు . జీవితంలో అక్కయ్య తప్ప మరొకటి తెలియని , మరొకటి చూడని దేవకన్యరా .......... చిన్నమాట అన్నా కూడా తట్టుకోలేదు . పాపం 17 సంవత్సరాలూ అక్కయ్య బాధను తన బాధగా ఆస్వాధిస్తోంది - మనమూ అదేబాధను అనుభవించాము కానీ తను ప్రక్కనే ఉంది ఆ బాధ దూరం నుండి అనుభవించడం కంటే ప్రక్కనే ఉండి ........ అంటూ మా ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి . నేనేమి చెబుతున్నానో అర్థమైంది అనుకుంటాను అని కౌగిలించుకున్నాడు .
రేయ్ మామా .......... నావల్ల కావడం లేదురా , ఇక్కడ అక్కయ్యకు మాత్రమే ...... అని హృదయం చూపించి , మహి బాధపడకూడదు అని ఆలోచించే కదరా ఓర్పు వహిస్తున్నది అని కన్నీళ్లను తుడుచుకుని , బయటకు వచ్చి మహివైపు చూస్తూ ఇక నీ కంట కన్నీరు రాకుండా చూసుకుంటామురా అని వేగంగా కిందకు వెళ్ళిపోయి కారులో కూర్చున్నాను .
అమ్మా ............ అక్కయ్యతో సమానంగా మహికూడా అంతటి బాధను అనుభవించింది . ఇక మహిని మీరే చూసుకోవాలి అని ప్రార్థించి కన్నీళ్లను తుడుచుకుని బయటకువచ్చాడు . శ్రీమతి గారూ ........... కింద గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతే , బుజ్జిఅక్కయ్యతోపాటు మీరుకూడా రెడీ అయితే షాపింగ్ బయలుదేరుదాము .
లావణ్య .......... అనుమానపడుతుంటే ,
అదే అదే పెద్దమ్మ మమ్మల్ని కూడా రమ్మని పిలిచారు అని తడబడుతూ , కన్విన్స్ అయినట్లా కానట్లా అని వెనక్కు తిరిగి తిరిగి లావణ్య వైపు చూస్తూ కిందకువచ్చి నాప్రక్కనే కూర్చుని గట గటా నీళ్లు తాగాడు .
ఏరా ......... అంత కంగారుపడుతున్నావు అని అడిగాను .
ఇలా మాట జారాను - బదులు అలా చెప్పాను అని నుదుటిపై చెమటతో నేనేమంటానో అని భయపడుతున్నాడు .
రేయ్ మామా ........... మంచి పనే చేశావురా , ఇక దొంగచాటుగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు . అందరితోపాటే షాపింగ్ ఎంజాయ్ చేస్తూ అక్కయ్యకు సైట్ కొట్టొచ్చు, లవ్ యు రా మామా అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టాను .
హమ్మయ్యా .......... బ్రతికిపోయాను . అంతా మా కులదైవం వల్లనే అని రెండుచేతులూ జోడించి మొక్కి , ఇప్పుడు ఇప్పుడు నాకు ఇంకా సంతోషంగా ఉంది అర్థం అయ్యింది . మహి గురించి ప్రార్థన విన్నాను అని నాకు తెలియజెయ్యడానికే ఇలా చేశారు అని లెంపలేసుకుని కళ్ళుమూసుకుని ప్రార్థించి తొందరలోనే మీ దర్శనం చేసుకుంటాము తల్లీ ............అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు . మహితోపాటు ప్రసన్నా స్వాతి ........... మీకు గుర్తుచేయ్యాల్సిన అవసరం లేదనుకోండి .............