Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
ఎపిసోడ్ 18

విరహంతో రోజులు లెక్క పెట్టేది కావ్య. ముందుగా అనుకొన్న ప్రకారం షాపింగ్ కోసం శుక్రవారం సాయంత్రం  హైదరాబాద్ చేరుకొంది కావ్య. ముహూర్తం రోజు వరకు శ్రీరామ్ అపార్ట్మెంట్ కి వెళ్ళకూడదు అనుకోవడంతో వెస్టిన్ హోటల్ లో లగ్జరీ సూట్ బుక్ చేసాడు రాజారావు. ముందుగానే ప్లాన్ చేసుకోవడంతో తన బట్టలు సర్దుకొని ఆఫీస్ వెళ్లి, సాయంత్రం అటునుంచి హోటల్ కి వెళ్ళాడు. అప్పటికే చెక్ ఇన్ అయి అతని కోసం ఎదురు చూస్తుంది కావ్య.

అసలే ఐదు రోజుల గ్యాప్ వచ్చిందేమో రూమ్ లోకి వచ్చిన మరుక్షణం ముద్దులు పెట్టుకొంటూ సిట్ అవుట్ ఏరియాలో మొదలు పెట్టి ఎక్కడికక్కడ బట్టలు విడిచేస్తూ, బెడ్ రూమ్ లోకివచ్చి అక్కడ విశాలమైన కింగ్ సైజు పడక మీద పడి కుమ్ముకోసాగారు. చీకటి పడటంతో బయట హైటెక్ సిటీ కాంతులీనుతుండగా, అద్దాల కిటికీల్లోంచి వస్తున్నా లైట్ వెలుగులో మునిగి పోతూ తొందరగానే తీరం చేరుకున్నారు. 

డిన్నర్ చేసి, దగ్గరే ఉన్న ఇనార్బిట్ మాల్ లో లేట్ నైట్ షో సినిమా చూసి వచ్చారు. శ్రీరామ్ తో సినిమా చూడడం అది రెండవసారి. మొదటి సారి విజయవాడ లో సినిమా చూసినప్పుడు కేవలం చేతిలో చెయ్యివేసి మొత్తం సినిమా చూసాడు. కొత్త, దానికి తోడు అందరూ ఉండటంతో తను ఏమి అడ్వాన్స్ అవ్వలేదు. కానీ ఇప్పుడు కూడా చాలా సేపు అలా చేతిలో చెయ్యి కలిపి సినిమా చూస్తున్నాడు. సినిమా వచ్చి చాలా కాలం కావడంతో మరీ అంత ఫుల్ గా లేదు థియేటర్. చుట్టూ ఒక సారి చూసి, శ్రీరామ్ చెయ్యి తన వీపు చుట్టూ వేసుకొని అతని మీదుగా వాలి దగ్గరయింది. దాంతో అతనిలో కొంచెం చలనం వచ్చింది. మెల్లిగా తన చేత్తో ఆమె పక్క నడుముపై రాస్తూ మెల్లిగా చేతిని పైకి తీసుకు వెళ్ళాడు. కావ్య సహకరించడంతో తన చేతిని ఆమె సమున్నత శిఖరంపై చెయ్యి వేసి గట్టిగా మూసి తెరిచాడు. మొదటి సారి పబ్లిక్ ప్లేస్ లో అలా చెయ్యటం ఇద్దరికీ. వొళ్ళంతా కరెంటు పాకినట్టు జివ్వు మంది కావ్యకు. అలా చేతిని మూసి తెరవడం వేగం చేయటంతో ఊపిరి భారమయ్యింది. ఇక సినిమా చూడటం ఆపి నొక్కుళ్ళ మీదే దృష్టి పెట్టసాగారు. మెల్లిగా జాకెట్ బొత్తాలు విప్పిఅతనికి సహకరించ పోయింది. వద్దని వారించి, హోటల్ కి వెళ్ళిపోదామా అని శ్రీరామ్ అడగడంతో వెంటనే ఊకొట్టి బయలు దేరింది. అసలే పీకల్లోతు ప్రేమ, ఆపై విరహంలో ఉన్నారేమో ఆ రాత్రంతా సుఖిస్తూ బాగా లేటుగా నిద్రలోకి జారుకున్నారు.

పొద్దున్న ఆలస్యంగా లేచి బఫెట్ బ్రేక్ఫాస్ట్ తినేసరికి హోటల్ లాబీ లో రాజారావు మేనేజర్ నరహరి ఎదురు చూస్తున్నాడు. అంతవరకు ఆ రెండు రోజులు కావ్యతో సైట్ సీయింగ్ ఎంజాయ్ చేయటమే అనుకొన్నాడు. అప్పుడు చెప్పింది కావ్య మెల్లగా. నాన్న ఈ రెండు రోజుల్లో మన ఇంటికి కావాలసిన ఫర్నిచర్ షాప్ చెయ్యమన్నారు అని. అంతకముందు ఒక సారి కావ్యతో ఒప్పుకొని ఉండటం వల్ల సరే నన్నాడు. మొదట తనకు తెలిసిన కొండాపూర్ లో ఫర్నిచర్ షాప్ లకు వెళదామన్నాడు. కానీ నరహరి సార్ కి తెలిసిన షోరూం జూబిలీ హిల్స్ లో  వుంది, ఆల్రెడీ సార్ వాళ్లకు ఫోన్ చేసి చెప్పారు, మంచి డిస్కౌంట్ ఇస్తారు అంటూ రోడ్ నెంబర్ 36 లో ఒక హై ఎండ్ ఫర్నిచర్ షో రూమ్ కి తీసుకు వెళ్ళాడు. మల్టీ లెవెల్లో అక్కడ అన్ని రకాల ఫర్నిచర్ ఉంది. నరహరి ముందుగా వెళ్లి రిసెప్షన్ లో ఒకరితో మాట్లాడటంతో ఒక వెల్ డ్రెస్సెడ్ సేల్స్ లేడీ వీళ్ళ దగ్గరకు వచ్చి వెల్కమ్ అంటూ లిఫ్ట్ లో మూడో ఫ్లోర్ కి తీసుకు వెళ్ళింది. నరహరి కింద ఎదురు చూస్తాను సార్ అంటూ ఉంది పోయాడు. ఆ ఫ్లోర్ అంతా ఖరీదైన ఇటాలియన్  లెదర్ ఫర్నిచర్ ఉంది. లక్షల్లో ఉన్న వాటిని చూడగానే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అసలు రేట్లు గురించి పట్టించుకోకుండా ఆ సోఫాలను చూస్తూ, ఇది చాలా బాగుంది కదా అంటున్న భార్య మాటలకు ఏమి చెప్పాలో తెలియక మౌనంగా ఉండి  పోయాడు. అప్పుడు గమనించింది కావ్య భర్తను, వెంటనే అతని ఇబ్బందితో కూడిన సంశయం గమనించింది. అప్పనంగా వస్తుంది అనుకుంటే ఆబగా జుర్రేసె వారున్న ఈ రోజుల్లో, తన భర్త లాంటి వారు చాల ప్రత్యేకం అనుకొంది. అతనికి ఎలా నచ్చచెప్పాలా అనుకొంది. ఈ లోపల సాఫ్ట్ డ్రింక్స్ తేవడంతో అవి తాగుతూ, కళ్ళతోనే సేల్స్ గర్ల్ కు సైగ చేసి, భర్తను కొంచెం దూరంగా తీసుకు వెళ్ళింది ఫర్నిచర్ చూపించే నెపంతో.

"నీకు ఏమి నచ్చడం లేదా శ్రీ", అని అడిగింది ప్రేమగా.
"ఇవి నచ్చలేదు అంటె అబద్దం చెప్పినట్టే. కానీ చాలా ఖరీదుగా ఉన్నాయి".
ఆ మాటతో తను అనుకున్నట్టే భర్త మనస్సు తేటతెల్లమయింది.

"అవును శ్రీ. ఇవి ఖరీదే. అప్పటికి నేను చెప్పాను, నీకు ఇంత ఖరీదైనవి తీసుకోవడం ఇష్టం ఉండదని. కానీ మా పేరెంట్స్ ది ఒక ధోరణి. అస్సలు కట్నం కూడా తీసుకోలేదు. అస్సలు ఏమి తీసుకోకపొతే మాకు మాటవస్తుంది, కనీసం మా సంతోషం కోసం ఈ ఒక్క దానికి ఒప్పుకోమని బలవంతం పెట్టారు. వాళ్ళ మాటని కాదనలేక పోయాను. కనీసం వాళ్ళ సంతోషం కోసం అయినా ఈ ఒక్కసారి కాదనకు, చివరకు మా నాన్న అడిగినట్టు స్విట్జర్లాండ్ ట్రిప్ వొద్దన్నా నాకు ఓకే. నాకు నీ ఫీలింగ్స్ ముఖ్యం", అంటూ భుజం మీద చెయ్యేసింది.

ఆ మాటల్లో భార్య తనపై ఆదరణ అన్న అర్ధం గోచరించింది. తల్లి తండ్రులు, తన భావాల మధ్య కొంచెం నలుగుతున్నట్టు అనిపించింది.  ప్రేమగా చెప్పటంతో కొంచెం మూడిగానే, "సర్లే ఈ ఫర్నిచర్ తీసుకొందాం. మాట ఇచ్చాను కాబట్టి స్విట్జర్లాండ్ ట్రిప్. ఇక అంతకుమించి ఏమైనా మన సొంత ఖర్చులతోనే." అన్నాడు.

అక్కడ సేల్స్ గర్ల్ కాకుండా ఎవ్వరు లేకపోవడంతో భర్తను చప్పున ముద్దు పెట్టుకుంది. శ్రీరామ్ కి ఒక క్షణం పట్టింది ఆ షాక్ నుంచి తేరుకోవడానికి. అటు వైపు చూస్తే సేల్స్ గర్ల్ పెదవి విప్పకుండా నవ్వుతూ  ఉంది, అదేదో మామూలే అన్నట్టు. అంతే కాకుండా మెల్లిగా అటు వైపు తిరిగింది, వాళ్లకు మరింత ప్రైవసీ ఇస్తూ. అయినా శ్రీరామ్ ముఖం సిగ్గుపడ్డ ఆడపిల్లలా ఎర్రగా అయ్యింది.

అతని ముఖంలో మారిన రంగుని చూసి "సారీ. నువ్వు అంత అందంగా ఉన్నావు. ఏమి చేయమంటావు. నా తప్పేమి లేదు", అంది నవ్వుతూ.

"ష్, నెమ్మదిగా. నువ్వు మరీ అల్లరి పిల్లవై పోతున్నావు", అన్నాడు లోగొంతుకలో నార్మల్ మూడ్లోకి వస్తూ.

ఆ తరువాత ఇద్దరు సరదాగా సెలక్షన్ మొదలు పెట్టారు. మధ్యలో రాజారావు ఫోన్ చేసి,"అస్సలు ఖర్చుకు వెనుకాడవద్దు. అబ్బాయికి చెప్పి నచ్చినవి తీసుకో", అంటూ గుర్తు చేసాడు.

"నేను చూసుకుంటా నాన్న"అంటూ ఫోన్ పెట్టేసింది. 

అంతకు ముందు శ్రీరామ్ తో మాటల్లో సేకరించిన రూమ్ కొలతలు, ఫోటోల వల్ల అపార్ట్మెంట్ ఫ్లోర్ ప్లాన్ తెలియడంతో ఎక్కడెక్కడ ఏమేమి కొనాలో ముందే ఒక లిస్ట్ రాసుకు వచ్చింది కావ్య. భార్య ప్లానింగ్ బాగా నచ్చింది, ఆ విషయంలో తనలాగే అనుకొన్నాడు. హాల్లోకి ఒక లెదర్ సోఫా సెట్, గ్లాస్ టాప్ కాఫీ టేబుల్, ఒక సైడ్ టేబుల్, బెడ్ రూమ్ లోకి ఒక కింగ్ సైజు మంచం పక్కన సరిపోయేట్టు సైడ్ టేబుల్స్ సెలెక్ట్ చేశారు. రెండో బెడ్ రూమ్ లోకి ఇంకో మంచం, శ్రీరామ్ కోసం ఒక టేబుల్, ఎగ్జిక్యూటివ్ చైర్ సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం శ్రీరామ్ వాడుతున్న మంచం మూడో బెడ్ రూమ్ లోకి మార్చేటట్టు, మిగిలినవి అమ్మేసేటట్టు నిర్ణయించారు. అప్పటికే మూడు దాటిపోవడంతో పరుపులు, మిగిలినవి చిన్నవి తరువాత రోజు తీసుకుందామని ఆపేసారు. కిందకు వచ్చిన తరువాత నరహరి కావ్యతో బిల్లింగ్ తానూ చూసుకుంటామని వాళ్ళను కారులో హోటల్ కు వెళ్లిపొమ్మని చెప్పి, మరుసటి రోజు మళ్ళా పది గంటలకు హోటల్ కి వచ్చి పిక్ అప్ చేసుకుంటానన్నాడు.

శ్రీరామ్ కి ఆ షాపింగ్ అనుభవం ఆశ్చర్యంగా అనిపించింది. ఆ రాత్రి సెక్స్ తరువాత రిలాక్స్ అవుతూ కావ్యతో అదే మాట చెప్పాడు. 

"పెళ్లయిన తరువాత నా లైఫ్ చాలా మారి పోయినట్టనిపించింది. ఇంతవరకు ఏ పనైనా నేనే చేసుకోవడం. ఇప్పుడు చాలా పనులు వేరే వాళ్ళ సహాయంతో అయిపోతున్నాయి".
"అంటె, నీకు అలా సహాయం తీసుకోవడం ఇష్టం లేదా?"
"అలా అని కాదు. కలిసి చేస్తే సరదాగా ఉంది. కానీ ఆ తాహతు మనం సొంతంగా సంపాదించుకుంటే ఆనందం."
"అలాగే కానిద్దాం. హైదరాబాద్ లో ఉన్నంత సేపు మనిష్టం. విజయవాడలో మా పేరెంట్స్ కి వదిలేయి. ఏదో మాప్పిళ్ళై ట్రీట్మెంట్ అనుకో", అంది తనకు తెలిసిన తమిళ పదం వాడుతూ.

చెన్నై లో చదవడం వల్ల, మాప్పిళ్ళై అంటె అల్లుడు అన్న అర్ధం తెలిసిన శ్రీరామ్,"మాటలు బాగానే నేర్చావు. ఇంత కాలం ఇంట్లో ఏ పని చేసి వుండవు. నీకు వంట కూడా రాదు. ఇప్పుడు నీతో చేయించడం ఎలాగో ఉంది. మనకు పని అమ్మాయి ఉంది. వంట మనిషిని చూడమంటావా అన్నాడు."
భర్త మాటల్లోని ప్రేమతో కరిగిపోయింది కావ్య, "వద్దు. అమ్మ కూడా వంటమ్మాయిని పంపిస్తానని అంది. వద్దన్నాను. నేర్చుకుని నేనే చేస్తాను".
"నేను సహాయం చేస్తాలే, నీకు అలావాటెయ్యవరకు" అంటూ దగ్గరకు లాక్కున్నాడు.

మరుసటి రోజు పరుపుల షోరూం కి వెళ్లారు. అక్కడ చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్ పరుపులు ఉన్నాయి. చివరకు కావ్య పన్నెండు అంగుళాల ఎత్తున్న మెమరీ ఫోమ్ పరుపును సెలెక్ట్ చేసింది. దాని ఖరీదు లక్షా ఎనిమిది వేలు కావడంతో కంగారు పడ్డాడు శ్రీరామ్.

"మరీ ఇంత ఎత్తు అవసరమా అన్నాడు". అతని కంఠంలో  అంత ఖరీదు పెట్టడం ఇష్టంలేనట్టు తెలుస్తోంది.
"నీ బలం తట్టుకోవటం అంత ఈజీ కాదు. ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది నాకు"అంది అతనికే విపడేట్టు హస్కీగా. ఏ విషయాన్నైనా రొమాంటిక్ గా చెప్పడంలో కావ్యకు తను సాటికాదని తెలిసినా,"నీ వంత కష్ట పడటం నా కిష్టం లేదు. పోనీ దీన్ని మన డబ్బుతో కొందాం", అన్నాడు.
"ఈ సారికి వదిలేయి. అయినా ఇది ఎంతకాలం ఉంటుందో చూద్దాం."అంది మరింత కవ్విస్తూ.

అలా సరదాగా షాపింగ్ చేసి, సాయంత్రం హోటల్ కి చేరుకొన్నారు. స్నానంచేసి డిన్నర్ కి కిందకు వచ్చారు. అంతవరకు శ్రీరామ్ ఎప్పుడు ఆల్కహాల్ ఆర్డర్ చేయలేదు. ఎప్పటిలాగే ఫుడ్ మెనూ చూస్తుంటే,"నీవు అప్పుడప్పుడు డ్రింక్స్ తీసుకుంటానని చెప్పావు. ఎప్పుడు ఆర్డర్ చెయ్యవే", అంది.

"అంటె ఎప్పుడైనా ఫ్రెండ్స్ తోటే. పెద్దవాళ్ళ దగ్గర తాగను. అందుకే."
"మా నాన్న దగ్గర అస్సలు మొహమాట పడక్కర లేదు. నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ తో కాక్టెయిల్ పార్టీ అరెంజ్ చేద్దామనుకున్నారు. నేనే తరువాత చెయ్యచ్చులే అంటె ఆగారు. నాతొ కూడా మొహమాటం పడక్కరలేదు, ఆర్డర్ చేసుకో", అంది.
"నువ్వు ట్రై చేస్తావా?", అని అడిగాడు.
"నేను కాలేజీలో రూమ్ లో ఒక సారి తాగాను బీరు ఫ్రెండ్స్ తో. నాకు నచ్చలా", అంది.
"మార్గరిటా ట్రై చెయ్యి బాగుంటుంది."అంటూ తనకోసం వైన్, కావ్యకు మార్గరిటా ఆర్డర్ చేసాడు.
"నేను కాలేజీ లో ఉన్నప్పుడు అస్సలు తాగలేదు. అలాగే MS చేస్తున్నప్పుడు కూడా. అమెరికాలో జాబ్ చేస్తున్నప్పుడు ఒక పార్టీలో మొదటి సారి తాగాను. నేను హార్డ్ లిక్కర్ తాగను. బీర్, వైన్, అలాగే కాక్ టైల్స్. మార్గరిటా, మోహితో, టామ్ కాలిన్స్, పీనా కొలాడా, మాయ్ తాయ్ ఇష్టం".
ఆ పేర్లు ఎప్పుడు వినలేదు కావ్య. "వారానికి ఎన్ని సార్లు", అనడిగింది.
"అంత లేదు. ఎప్పుడైనా నెలకొకసారి ఫ్రెండ్స్ తో."

డిన్నర్ తర్వాత, పైకి వెళదామని లిఫ్ట్ ఎక్కారు. ఇద్దరూ కొంచెం తాగి ఉన్నారేమో, లిఫ్ట్ డోర్స్ మూసుకోగానే ఎవ్వరూ లేకపోడంతో ఇద్దరూ ఒకర్నొకరు కౌగలించుకొని ముద్దు పెట్టు కోసాగారు. వాళ్ళ ఫ్లోర్ రాగానే లిఫ్ట్ బెల్ మోగటంతో విడివడ్డారు. ఇద్దరికీ కొద్దిగా ఎక్కడంతో గాల్లో తేలుతున్నట్టుంది. సూట్ లోకి వెళ్ళగానే ముద్దులెట్టుకుంటూ బట్టలిప్పుకుంటూ ముందు సిటౌట్ ఏరియా నుండి నుంచి, బెడ్ రూమ్ లోకి వెళ్లి పడ కెక్కారు.

కొంతసేపు తర్వాత శ్రీరామ్ రెండు పిల్లోస్ వీపు వెనక సపోర్ట్ గా పెట్టుకొని కొంచెం వెనుకగా రిలాక్స్ అయ్యివుంటే తనకిష్టమైన పొజిషన్లో అతనిపై ఊగుతుంది కావ్య. నడుముపై కొంచెం ఏటవాలుగా వాలి ఉన్నాడేమో ఆమె రొమ్ములు అతని ముందు ఊగుతుంటే రెండు చేతులతో మర్దిస్తున్నాడు.  మత్తెక్కి కొంచెం గాలిలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంటే, కసిగా ఊగుతూ చాలా ఎంజాయ్ చేస్తోంది కావ్య. కాసేపు అలా ఊగిన తరువాత అలుపు వచ్చి ఆగింది. శ్రీరామ్ పిసకడం ఆపి కొంచెం ముందుకు వంగి ఆమెను హత్తుకొని పిర్రలు పిసుకుతూ ఆమె బత్తాయిలను మార్చి మార్చి చీకుతున్నాడు. అప్పటికే ఆమెలో ద్రవించిన రసాలు అతని దండం మీదుగా మొలపైకి కారుతున్నాయి. కొంచెం సేపు తర్వాత అతన్ని మెల్లగా వెనక్కు తోసి తన మొలని హారతి పళ్లెంలా తిప్పింది. అతని దండానికి ఆమె లోపల నలుమూలలా తగిలి ఆనందంతో "ఓహ్ మై గాడ్ యు అర్ సో గుడ్." అంటూ పలవరించ సాగాడు. అలానే తిప్పుతూ ఉంటె ఆ సుఖంతో ఏదేదో పలవరించ సాగాడు. జుట్టు విరబోసుకొని తల కొద్దిగా వెనక్కి వాల్చి అతనిపై ఊగుతుంటే ఆమె అందాలను, కటి ప్రదేశాన్ని చూస్తూ కసెక్కి పోయాడు. ఈ సారి మరింత వేగంగా ఊగడంతో ఫౌంటైన్లా ఆమెలో చిమ్మ సాగాడు. అప్పటికే కావ్యకు కూడా రసాలు కారడంతో అవి రెండు కలసి చిక్కగా కిందకూ పారుతూ అతని కటి ప్రదేశంలో పేరుకు సాగాయి. లోపల ఇంకా ఆగి ఆగి చిమ్ముతుండగానే అతనిపై వాలి పోయి ముద్దులు పెడుతూ తృప్తిగా ఆ అనుభవాన్ని ఆనందించసాగారు ఇద్దరు. మెల్లిగా అతనిది మెత్తబడి బయటకు రావడంతో అతని పక్కకు వెల్లకిలా జారింది.

"సృష్టిలో తీయనిది సెక్స్ అని ఊరకే అనలేదు", శ్వాస నార్మల్ గా తీసుకుంటూ.
"అవును. ప్రతి సారి కొత్తగా, హాయిగా ఉంటుంది."
"నీ లాంటి సుఖ పెట్టె భర్త దొరకడం నా అదృష్టం. నేను చాలా హ్యాపీ గా ఉన్నాను పెళ్ళైన తరువాత."
"నేను కూడా హ్యాపీ నే"

అదే మంచి సమయమనుకొని చెప్పింది "నాన్నగారు నీకోసం బి. ఎం. డబ్ల్యు. కారు కొందామనుకొంటున్నారు. నీకు ఏ కలర్ ఇష్టమో తెలియక ఆగిపోయారు. నీతో చెప్పిగాని బుక్ చేయొద్దని అన్నాను".

భర్త మనసులో ఏముందో తెలిసినా నాన్న పలు మార్లు ఒకసారి అడిగి చూడమ్మా అని చెప్పడంతో.

"ప్రస్తుతానికి వెర్నాతో హ్యాపీ గానే ఉన్నాను కావ్య. అదీ కొనుక్కొనే రోజు మనకి ఎప్పుడో వస్తుంది. నీకు మన కారులో తిరగడం నామోషీగా ఉంటె చెప్పు ఆలోచిస్తాను", అన్నాడు.
కావ్యకి అస్సలు అడగటం ఇష్టం లేదు. కానీ పేరెంట్స్ మరీ మరీ అడిగి చూడమని చెప్పడంతో బయటపడింది. భర్త సమాధానం విని ఎందుకు అడిగానా అనుకుంది. తమ అనుభందం గట్టిగా ఉండాలంటే తను పెళ్లికి ముందు చెప్పినట్టు అతని తోనే కలసి నడవాలని ఒక గట్టి నిర్ణయం తీసుకొంది.

"ఛ ఛ నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు. నిజం చెబుతున్నాను, ఇదే లాస్ట్. మా పేరెంట్స్ కి, మీకు ఇక రాయబారం చెయ్యను. ఏమన్నా ఉంటె మనిద్దరికీ కలిపి చెప్పమంటాను. మనిద్దరం ఒక జట్టు. ఫైనాన్సియల్ మేటర్స్ లో నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది. ఐ లైక్ యువర్ వ్యూస్", అంటూ ప్రేమగా ముద్దు పెట్టుకుంది. దాంతో ప్రతిగా తను జత కలిపాడు.

మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత కావ్య, హోటల్ రూమ్ ఖాళి చేసి నరహరితో విజయవాడ కు బయలు దేరితే,  శ్రీరామ్ ఆఫీస్ కి వెళ్ళాడు.

***********************************
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 11-07-2020, 07:47 AM



Users browsing this thread: 14 Guest(s)