11-07-2020, 07:39 AM
(10-07-2020, 01:26 PM)Telugubull Wrote: Excellent స్టోరీ, ఈ site లో కథ అంటే బూతులు రాయాలి అనుకుంటారు, కానీ ఎంత చక్కగా రాశారు, ముఖ్యం గా కావ్య అమ్మ నాన్న కలయిక ఎంత erotic గా రాశారు, రచయిత కు అభినందనలు, ధన్యవాదాలు
Telugubull గారు, నచ్చిందని చెప్పటమే కాకుండా ఎందుకో నచ్చిందే ఒక మాట చెప్పినందుకు థాంక్స్ సర్. ప్రతి రచయితది ఒక శైలి. నేను రాసింది కొద్దీ మందికైనా నచ్చుతుందని తెలిసి ఆనందం. చివరలో నేను చేసిన ప్రయత్నం గురించి చెబుతా.