10-07-2020, 06:20 PM
నేను రాస్తున్న సీత కథ ని చదువుతూ నన్ను ప్రోత్సహిస్తున్న అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.నేను మీ ముందుకు ఇంకో స్టోరీ ని తీసుకొని రావాలనుకుంటున్నాను ఆ స్టోరీ ని కూడా నా ముందు స్టోరీ "సీత కథ" లాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను.ఇపుడు కొత్తగా రాయబోయే స్టోరీ తో పాటు నేను రాస్తున్న సీత కథ కూడా రెగ్యులర్ updates ఇస్తూ ఉంటాను.నా సీత కథని ఎలా ఆదరించారో ఈ కథని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ఇంక నేను రాసె కొత్త స్టోరీ గురించి చెప్పాలంటే ఇది ఒక అత్యాశ కలిగిన అమ్మాయి కథ ఆ అమ్మాయికి ఉన్న అత్యాశ వల్ల తన జీవితం లో ఎలాంటి ఇబ్బందులు పడిందో తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుందో తన తప్పు తెలుసుకొని ఎలా తన జీవితాన్ని నిలబెట్టుకుందో చెప్పేదే ఈ కథ.ఈ కథ కి నేను పెట్టె టైటిల్ "అత్యాశ".
నా సీత కథ లాగే ఈ కథని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ఇట్లు
మీ నీలిమ రాణి