10-07-2020, 04:25 PM
జెమిన్ కళ్ళు ముసుకు కూర్చునే మనిషి కాదు .
@@@
లూసీ హ్యాంగ్ కాంగ్ లో ఎలెక్షన్స్ కి సిద్ధం అవుతుండగా ,,జెమిన్ ఇండియా లోకి చొచ్చుకురావడం మొదలెట్టాడు .
అరుణాచల్ ప్రదేశ్ ,లడక్ ల నుండి సైన్యం ఇండియా లోకి వస్తుంటే ,ఇండియా ఎదురుకోవడం మొదలెట్టింది .
###
'ఎందుకు ఇప్పడు ఇండియాలోకి వెళ్తున్నాడు జెమిన్ "అంది లూసీ అర్థం కాకా
"జనం దృష్టి మళ్లించి ,సీసీపీ ని బలం గ చేయడానికి "అన్నాడు ఝావో .
####
"చూసారా మీరు చేసిన పని ఎంతవరకు వచ్చిందో "అన్నాడు మినిష్టర్ స్మిత తో
"ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి తప్పదు యుద్ధం "అంది అనూష
ఇండియా ఆర్మీ బోర్డర్ లోకి వెళ్లి ,చైనా ను ఆపుతోంది .
రష్యా ,అమెరికా ,యూకే ,జపాన్ ప్రకటించాయి "చైనా వెనక్కి తగ్గాలి "అని
చైనా ఆర్మీ ఒప్పుకోలేదు ,,మూడో రోజు నుండి చైనా సముద్రం లో అమెరికా ,ఇండియా షిప్స్ యుద్ధం మొదలెట్టాయి ..
####
"అనుకున్నది ఏమిటి ,జరిగింది ఏమిటి "అన్నాడు కార్పొవ్ వైన్ తాగుతూ
"జెమిన్ గాడిద ఇలాంటి పని చేస్తాడు అని నాకు తెలుసు "అన్నాడు సికిందర్
మల్లి "జెమిన్ కూతుర్ని కలుద్దాం "అన్నాడు .
గంట తరువాత యూనివర్సిటీ లైబ్రరీ లో ఉన్న జున్ ను కలిశారు ఇద్దరు .
"ఎవరు మీరు "అడిగింది జున్
"నేను హిందుస్థాన్ టైమ్స్ విలేఖరిని ,,ఇతను మాస్కో టైమ్స్ విలేకరి "అన్నాడు సికిందర్
సికిందర్ జరిగింది అటు ఇటు మార్చి చెప్పాడు కాంటీన్ లో ,,"ని గురించి కార్పొవ్ పాజిటివ్ గ చెప్పాడు "అన్నాడు చివరికి .
"చుడండి ,,మా దేశం బాగుండాలని నాక్కూడా ఉంది ,,నాన్న తో చెప్పాను కొత్త దారి కావాలి అని "అంది jun..
"హొంగ్ కాంగ్ లో ఎలక్షన్స్ అయితే నెక్స్ట్ టిబెట్ ,చైనా అనుకున్నాము ,కానీ మీ డాడ్ కుదరనివ్వడం లేదు ,ఇప్పుడు రెండు దేశాల్ని ఇబ్బందిలోకి తోసాడు "అన్నాడు సికిందర్
"నిజమే కానీ ప్రెసిడెంట్ చెప్తే వింటాడేమో "అంది జున్ .
"ఆయనకి కూడా జెమిన్ ఇచ్చే మద్దతు కావాలి "అన్నాడు కార్పొవ్
జున్ మాట్లాడకుండా కూర్చుంది "నేను ఏమి చెయ్యాలి "అంది
"మేము మీ డాడ్ తో మాట్లాడాలి ,హెల్ప్ చెయ్యి "అన్నాడు సికిందర్
"ఎలా "
"మమ్మల్ని ఇంట్లోకి తీసుకు వేళ్ళు చాలు "అన్నాడు సికిందర్
జున్ అలోచించి "సరే "అంది
@@@
సాయంత్రం జున్ కార్ లో సికిందర్ ,కార్పొవ్ జెమిన్ ఇంట్లోకి వెళ్లారు .
సెక్యూరిటీ అడిగితే ఫ్రెండ్స్ ని చెప్పింది జున్ ..
"నాన్న రావడానికి గంట టైం ఉంది 'అంటూ బాత్రూం లోకి వెళ్ళింది జున్ ..
రాత్రి ఎనిమిదికి వచ్చాడు జెమిన్ ,,వస్తూనే స్నానం చేయడానికి బాత్రూం లోకి దూరాడు .
స్నానం తరువాత బార్ లో కూర్చున్నాడు తాగుతూ
"డాడ్ నీతో మాట్లాడాలని ఇద్దరు జర్నలిస్ట్ లు వచ్చారు "అంది జున్
"నేను ఎవరితో మాట్లాడను నీకు తెలుసు కదా "అన్నాడు
ఈ లోగ సికిందర్ ,కార్పొవ్ రూమ్ లోకి వచ్చారు "ఎవరు మీరు ఎందుకు వచ్చారు "అడిగాడు జెమిన్
"విల్లే విలేకరులు "అంది జున్ .
అయన ఎదో అనేలోపు "ప్లీజ్ జున్ డాడ్ తో మేము మాట్లాడతాము "అంటూ ఆమెని రూమ్ బయటకు పంపాడు సికిందర్ .
"డా ఎక్కువ తాగకు,,ముగ్గురికి డిన్నర్ చేయిస్తాను "అంటూ వెళ్ళింది జున్
కార్పొవ్ రూమ్ డోర్ క్లోజ్ చేసాడు ,"ఎవర్రా మీరు ,,ఏ పేపర్ 'అన్నాడు జెమిన్ పొగరుగా .
బీర్ సీసా తీసుకుని జెమిన్ తల మీద పగలగొట్టారు సికిందర్ .
"అబ్బహ్ తల "అంటూ తల పట్టుకున్నాడు జెమిన్
"హాయ్ జెమిన్ ...నా పేరు రాహుల్ ...సిబిఐ ..ఇండియా "అన్నాడు రాహుల్ .
"హాయ్ జెమిన్ ...నా పేరు కార్పొవ్ ....కేజీబీ ..రష్యా "అన్నాడు కార్పొవ్ కూర్చుంటూ ..