10-07-2020, 07:50 AM
(08-07-2020, 10:00 AM)twinciteeguy Wrote: chalaa bavundi
twinciteeguy గారు, నచ్చినందుకు మరి మీ ప్రోత్సాహానికి థాంక్స్ సర్.
(08-07-2020, 10:34 AM)Morty Wrote: challa bagundi sir.... honeymoon phase ipoyindi kabati...kavya chinagaa samsara bava sagaram loki digabotundi ana mata.... dabbulo perigina pilla , budget chusukoni karchu pettay life ki yella adjust avutundoo chudalee.... notitho chepinantha telika kadhu kada jeevitham lo acharinchadam... matta cheppadam, ivvadam telika....aa mattaa medaa nilabadam yentho kastam . andulanay manishi vaktitvam , character bayata padutundi ...
(08-07-2020, 10:46 AM)Morty Wrote: meeru nannu sadist anukuna paraleddu kaani,
sri ram, kavyala madhya koni vibaydallu , chinapati godavallu , kopalu , pantalu lantivi madhya madhya lo tagilitay baguntundi ...godvala taruvatay nijamyna prema baytaki vastundi ani naa abhiprayam .... naa guess prakaram soumya yedo course kosam twaralonay hyd vastundii.... .....challa bagundi update ...
Morty గారు, బాగా గమనిస్తున్నారు పాత్రలను. చూద్దాం కావ్య ఎలా నడుపుతుందో కొత్త కాపురం. మీకు నచ్చినందుకు ఆనందం.
(08-07-2020, 11:58 AM)nagu65595 Wrote: Good update
nagu గారు, నచ్చినందుకు మరి మీ ప్రోత్సాహానికి థాంక్స్ సర్.
(08-07-2020, 03:54 PM)Venrao Wrote: very good update
Venrao గారు, నచ్చినందుకు మరి మీ ప్రోత్సాహానికి థాంక్స్ సర్.
(08-07-2020, 04:09 PM)Chandra228 Wrote: హనీమూన్ అయిపోయింది ఇంకా మాములు జీవితంలో కి వచ్చేసారు ఎలా ఉంటుందో మరి
chandra గారు, అవునండి హనీమూన్ అయిపోయింది. చూడాలి కావ్య ఎలా నడుపుతుందో కొత్త కాపురం.
(08-07-2020, 05:31 PM)readersp Wrote: as usual super update sir!!! Keep rocking!!!
readersp గారు, నచ్చినందుకు మరి మీ ప్రోత్సాహానికి థాంక్స్ సర్.
(08-07-2020, 09:24 PM)Eswar P Wrote: Nice lovely update bro super
Eswar గారు, నచ్చినందుకు మరి మీ ప్రోత్సాహానికి థాంక్స్ సర్.
(08-07-2020, 11:49 PM)Chytu14575 Wrote: ప్రస్థాణం గారు, మీ ప్రస్థాణం 3రాత్రులు 6 హనీమూన్ లుగా సాగిపోతూంది... మరదలు లాంటి స్పీడ్ బ్రేకర్ ఉన్నా మెంటర్ లాంటి అత్తగారి వల్ల ప్రయాణం కావ్య పుట్టింటి నుంచి అత్తింటికి చేరింది! ఇక మున్ముందు, ఆ ముందు, ఆ పై ముందు జరుగుబోవునది తెలుసుకొన వలనని మాకు కడు కుతూహలముగా ఉన్నది.....
chytu గారు, మీ ప్రోత్సాహానికి థాంక్స్ సర్. రేపు పెడతాను అప్డేట్.
(09-07-2020, 08:05 AM)Okyes? Wrote: ప్రస్థానం గారు......
తొందరగా అయిపొయినట్లు.....
ఇంకాస్త ఉంటే బాగుండే ఆనిపించేలా.....
"హరిదాసు చిఠికెలు వాయించినట్లు " భలే వాాడారు సర్ రూపకం........ ఆఖరుగాా ఆనేది ఏంటంటే
అప్డేట్ బాగుంది
గిరీశం గారు, థాంక్స్ సర్. "హరిదాసు చిడతలు" గుర్తించి ప్రస్తావించినందుకు. రాస్తున్నప్పుడు కొంత వైవిధ్యంగా రాయాలని ఆలోచించి కొన్ని ఉపమానాలు అక్కడక్కడా అద్దాను. పాఠకులు చదివి నచ్చిందని చెప్పినపుడు చాలా ఆనందం వస్తుంది.
(09-07-2020, 07:57 PM)rameshapu7 Wrote: హలో ప్రస్థానం గారు మీ అప్డేట్ అదిరింది. హైదరాబాద్ లో ప్రోగ్రాం ఎలా ఉండబోతుంది అని వెయిటింగ్. ???? ఈ లోపు అత్త తో లేదా మరదలి తో గిల్లుడు ఏమైనా ఉందా??
rameshapu గారు, నచ్చినందుకు మరి మీ ప్రోత్సాహానికి థాంక్స్ సర్. ఇంతకు ముందు ఎపిసోడ్ లో అత్తతో గిల్లుడు ఉండదని సూచనప్రాయంగా తెలియ చేసాను. మరదలు మాత్రం కొంచెం తుంటరి. ఏమి చేస్తుందో చూడాలి.
(09-07-2020, 11:08 PM)Mahidhar . Wrote: Good story
Mahidhar '. గారు, నచ్చిందని కామెంట్ ద్వారా తెలిపినందుకు థాంక్స్ సర్.
ఫ్రెండ్స్ ఎప్పటి లాగే రేపు కొత్త ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తా.