10-07-2020, 12:54 AM
తరువాత వారం రోజుల్లో అటు హ్యాంగ్ కాంగ్ ,,ఇటు టిబెట్ ల్లో ఉద్యమాలు ఊపుఅందుకున్నాయి ..
బింగ్ లాంటి జర్నలిస్ట్లు వాటిని పేపర్ లో రాస్తున్నారు పార్టీ కి భయపడకుండా ..
సికిందర్ కి ,కార్పొవ్ కి అసలు తీరిక లేకుండా పోయింది ,,ఇటు అటు తిరగడమే సరిపోతోంది .
@@@
"అమెరికా రంగం లోకి దిగింది కాబట్టి ఫండ్స్ ప్రాబ్లెమ్ లేకుండా పోయింది "అన్నాడు సికిందర్ .
"మినిస్టర్స్ సిరియస్ గ ఉన్నారు "అంది లూసీ
"తప్పదు ,,మీ సెక్యూరిటీ వింగ్ కాస్త లూస్ గ ఉండేలా చూడాలని చెప్పు ,జవు కి "అన్నాడు
"ఆర్మీ రంగ ప్రవేశం చేస్తే "అడిగింది లూసీ .
####
మూడు రోజుల తరువాత జెమిన్ ,ప్రెసిడెంట్ మాట్లాడుకున్నారు "హ్యాంగ్ కాంగ్ ,టిబెట్ రెండిటి లోకి ఆర్మీ ను పంపుదాం "అన్నాడు ప్రెసిడెంట్
అనుకున్నట్టే ఆర్మీ రాగం లోకి దిగగానే ,,ఇండియా ,జపాన్ ,అమెరికా ,ఆస్ట్రేలియా ,uk ఒకేసారి వ్యతిరేకిస్తూ ప్రకటనలు మొదలెట్టాయి ..
"ఆ అరాచకం ఆపకపోతే మేము అందరం కలిసి చైనా మీద ఆంక్షలు విధిస్తాము "చెప్పాడు అమెరికా ప్రెసిడెంట్ .
"ఇండియా లో చైనా యాప్స్ ను క్లోజ్ చేస్తున్నాము "చెప్పింది స్మిత ఢిల్లీ లో
"అది చైనా అంతర్గత విషయం "అంది పాకిస్తాన్
####
'ఇదేమిటి ఇన్ని దేశాలు వ్యతిరేకించాయి "అడిగాడు జెమిన్
"అందరు ఒకటయ్యారు "చెప్పాడు ప్రెసిడెంట్ ..
"రష్యా సైలెంట్ గ ఉంది అంటే నమ్మలేకపోతున్నాను "అన్నాడు జెమిన్
"నాకెందుకో భయం గ ఉంది ,,మన పూర్వికులు ఎంతో కష్టపడి సీసీపీ ను నిర్మించారు ,,కూలిపోతోందా "అడిగాడు ప్రెసిడెంట్
మినిస్టర్స్ ఎవరు మాటాడలేదు ,,
####
మూడో రోజు చైనా సముద్ర జలాల్లోకి అమెరికా వార్ షిప్స్ ,వచ్చి ఆగాయి ..సాయంత్రానికి ఇండియా షిప్ప వచ్చి ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఆగాయి .![[Image: 568320e6c08a80e3098b5395?width=600&forma...&auto=webp]](https://i.insider.com/568320e6c08a80e3098b5395?width=600&format=jpeg&auto=webp)
"వార్ చేద్దాం "అన్నాడు జెమిన్
"ఎలా బంగ్లా నుండి ఇండియాలోకి వెళ్తావా "అడిగాడు ప్రెసిడెంట్ .
జెమిన్ సాటిలైట్ images చూసాడు "బోర్డర్స్ లో ఇండియా న్యూక్లియర్ వార్ హెడ్స్ పెట్ట్టింది "చెప్పాడు డిఫెన్స్ మినిష్టర్ ..
"ఇంతకూ తెగించింది ఇండియా అంటే ఖచ్చితం గ జపాన్ ,రష్యా హెల్ప్ చేస్తున్నాయి "అన్నాడు జెమిన్ పళ్ళు కొరుకుతూ .
జవు "సార్ కోప వద్దు ,పోనీ హాంగ్ కాంగ్ లో డబల్ పార్టీ ఒప్పుకుందాం "అన్నాడు మెల్లిగా
"షట్ అప్ "అరిచాడు జెమిన్ "garona సృష్టి చేసి ప్రపంచాన్ని వణికించింది ఇందుకా "అన్నాడు
"తప్పదు ,కమ్యూనిస్ట్ పార్టీ ని రెండు గ మారుద్దాం ,,ఇండియా లో అలాగే చేసారు "అన్నాడు జవు
"అంటే "అడిగాడు డిఫెన్సె మినిష్టర్
"కమ్యూనిస్ట్ పార్టీ నుండి సోషలిస్ట్ అనే ఇంకో పార్టీ ను సృష్టిద్దాం ,,రెండు ఎలెక్షన్స్ లో నిలబడాలి ,,ఎవరు గెలిచినా చైనా గెలిచినట్టే "లూసీ చెప్పింది చెప్పాడు జవు ..
ఎవరికీ నచ్చలేదు ,,
####
"గెలుస్తామా "అడిగాడు కార్పొవ్
"గెలవాలి తప్పదు "అన్నాడు సికిందర్
అప్పటికే ఎన్నో రోజులుగా ప్రజా ఉద్యమానికి వెనక నుండి సహాయం చేస్తూ ఇద్దరు బాగా అలిసిపోయారు .
"బింగ్ ఏమంటోంది "అడిగాడు కార్పొవ్
"రెండు సార్లు హత్య ప్రయత్నం చేసారు ఆమె మీద 'చెప్పాడు సికిందర్
###
మూడు రోజుల తరువాత "హ్యాంగ్ కాంగ్ కి ,,టిబెట్ కి గవర్నర్లు ని నియమిస్తున్నాను "ప్రకటించాడు ప్రెసిడెంట్ .
రెండు చోట్ల గవర్నర్లు ఛార్జ్ తీసుకున్నారు ..
@@@
"ఏమిటిది "అడిగాడు జెమిన్ ఆరాత్రి .
"రష్యా ప్రెసిడెంట్ నాతో మాట్లాడాడు ,,వారం లో చర్య తీసుకోకపోతే అన్ని దేశాలు మనకి వ్యతిరేకం అవుతాయి ,,గారొన వల్ల మీ పరువు పోయింది అన్నాడు "చెప్పాడు ప్రెసిడెంట్ బాధ గ
"ల్యాబ్ బ్లాస్ట్ వల్ల అందరికి తెలిసింది "అన్నాడు జెమిన్ కూడా బాధ తో
####
ఆ రాత్రి వైన్ తాగుతున్న జెమిన్ కి చెప్పింది కూతురు "ప్లీజ్ డాడ్ ,,తాగొద్దు ,,కాలం మారింది ,,చైనా కి ఏమీకాదు ,,అందరితో కలిసి ఉంటాము "అంది
"లేదు పిల్ల ,,మనకు కమ్యూనిజం అత్యవసరం "అన్నాడు దుఃఖం తో
"మన పూర్వికులు చనిపోయారు మన కోసం ,దేశం కోసం "అన్నాడు కన్నీళ్లతో
####
ప్రపంచ దేశాల వత్తిడితో ,,,"హోంకోంగ్ లో డబల్ పార్టీ సిస్టం పెడుతున్నాను ,,కమ్యూనిస్ట్ ,సోషలిస్ట్ అనే రెండు పార్టీ లు ఉంటాయి ,,,గెలిచినా వాళ్ళు చీఫ్ మినిష్టర్ అవుతారు ,,రెండో వారు విపక్షం లో ఉంటారు ..గవర్నర్ ను నేను సెలెక్ట్ చేస్తాను "ప్రకటించాడు ప్రెసిడెంట్ ఏడుపు ముఖం తో
###
"థాంక్స్ అంకుల్ "అంది లూసీ
"ఏమో అమ్మాయి ,,చాల భయం వేసింది ,ప్రెసిడెంట్ కు చెప్పడానికి "అన్నాడు
లూసీ ప్రేమ గ ఆయన్ని కౌగలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది
"ఇది ఆఫీస్ ,పైగా ని మొగుడికి తెలిస్తే ఫీల్ అవుతాడు "అన్నాడు జవు
లూసీ నవ్వి వదిలేసింది .
####
ఆ రాత్రి జెమిన్ బట్టలు విప్పేసి తన బెల్ట్ తో తననే కొట్టుకోవడం మొదలెట్టాడు .
కూతురు తలుపు కొట్టిన తియ్యలేదు
మర్నాడు ఉదయం అయన దెబ్బలకి మందు రాస్తూ "ఎందుకు అంత కోపం ,ఎవరి మీద "అడిగింది కూతురు ఏడుస్తూ
"ల్యాబ్ బ్లాస్ట్ ,ట్రైన్ రాబరీ ,,హాంకాంగ్ లో నెల రోజులు అల్లర్లు ,ఇవన్నీ చేసిన వాడి మీద "అన్నాడు పళ్ళు కొరుకుతూ .
"అన్ని ఒకడే చేస్తాడా ఏమి "అడిగింది
"నా మనసు చెప్తోంది ఒకడే ముక్కలు ముక్కలు చేసి తగలేస్తాను"అన్నాడు
####
అదే టైం లో ఇంటర్నెట్ లో సినిమా చూస్తున్నాడు రాహుల్ {సికిందర్ }...
సినిమా పేరు రక్త చరిత్ర పార్ట్ _ 2.
బింగ్ లాంటి జర్నలిస్ట్లు వాటిని పేపర్ లో రాస్తున్నారు పార్టీ కి భయపడకుండా ..
సికిందర్ కి ,కార్పొవ్ కి అసలు తీరిక లేకుండా పోయింది ,,ఇటు అటు తిరగడమే సరిపోతోంది .
@@@
"అమెరికా రంగం లోకి దిగింది కాబట్టి ఫండ్స్ ప్రాబ్లెమ్ లేకుండా పోయింది "అన్నాడు సికిందర్ .
"మినిస్టర్స్ సిరియస్ గ ఉన్నారు "అంది లూసీ
"తప్పదు ,,మీ సెక్యూరిటీ వింగ్ కాస్త లూస్ గ ఉండేలా చూడాలని చెప్పు ,జవు కి "అన్నాడు
"ఆర్మీ రంగ ప్రవేశం చేస్తే "అడిగింది లూసీ .
####
మూడు రోజుల తరువాత జెమిన్ ,ప్రెసిడెంట్ మాట్లాడుకున్నారు "హ్యాంగ్ కాంగ్ ,టిబెట్ రెండిటి లోకి ఆర్మీ ను పంపుదాం "అన్నాడు ప్రెసిడెంట్
అనుకున్నట్టే ఆర్మీ రాగం లోకి దిగగానే ,,ఇండియా ,జపాన్ ,అమెరికా ,ఆస్ట్రేలియా ,uk ఒకేసారి వ్యతిరేకిస్తూ ప్రకటనలు మొదలెట్టాయి ..
"ఆ అరాచకం ఆపకపోతే మేము అందరం కలిసి చైనా మీద ఆంక్షలు విధిస్తాము "చెప్పాడు అమెరికా ప్రెసిడెంట్ .
"ఇండియా లో చైనా యాప్స్ ను క్లోజ్ చేస్తున్నాము "చెప్పింది స్మిత ఢిల్లీ లో
"అది చైనా అంతర్గత విషయం "అంది పాకిస్తాన్
####
'ఇదేమిటి ఇన్ని దేశాలు వ్యతిరేకించాయి "అడిగాడు జెమిన్
"అందరు ఒకటయ్యారు "చెప్పాడు ప్రెసిడెంట్ ..
"రష్యా సైలెంట్ గ ఉంది అంటే నమ్మలేకపోతున్నాను "అన్నాడు జెమిన్
"నాకెందుకో భయం గ ఉంది ,,మన పూర్వికులు ఎంతో కష్టపడి సీసీపీ ను నిర్మించారు ,,కూలిపోతోందా "అడిగాడు ప్రెసిడెంట్
మినిస్టర్స్ ఎవరు మాటాడలేదు ,,
####
మూడో రోజు చైనా సముద్ర జలాల్లోకి అమెరికా వార్ షిప్స్ ,వచ్చి ఆగాయి ..సాయంత్రానికి ఇండియా షిప్ప వచ్చి ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఆగాయి .