09-07-2020, 06:21 PM
విషయం తెలుసుకున్న జెమిన్ సెక్యూరిటీ అధికారి కమిషనర్ ను కలిసాడు .
"ఇంతకూ ముందు వుహాన్ లో ల్యాబ్ బ్లాస్ట్ ,,ఇప్పుడు ట్రైన్ బ్లాస్ట్ ..నాకు అనుమానం గ ఉంది ,,అజెంట్స్ చేస్తున్నారు అని "అన్నాడు
"వుహాన్ సెక్యూరిటీ అధికారి లు ఏమి చేయలేకపోయారు ,,నేను పట్టుకుంటాను "అన్నాడు సీపీ .
"నాకు నమ్మకం లేదు "అన్నాడు జెమిన్ ..
@@@@
కాష్ ,గోల్డ్ ఆ తరవాత రెండు రోజుల్లో కొన్ని బాక్స్ ల్లోకి సర్దబడింది.
ట్రాన్స్పోర్ట్ కంపెనీ ద్వారా హ్యాంగ్ కాంగ్ లో ఉద్యమం చేసివారికి అది అందచేయబడింది .
ఆ టైం కి సికిందర్ ,కార్పొవ్ హొంగ్ కాంగ్ చేరుకొని ,,ఉద్యమానికి ఒక రూపం తేవడం మొదలెట్టారు .
###
మరో వైపు అనూష ,వసుందర ,స్మిత అమెరికా చేరుకున్నారు ,uno మీటింగ్ కి ..
మినిస్టర్స్ ,సెక్రెటరీ లు ఆ ఆపనిలో ఉండగా అనూష ,స్మిత ,వసుందర ఢిఫెన్స్ సెక్రెటరీ థామస్ ను కలుసుకున్నారు ..