09-07-2020, 06:10 PM
(This post was last modified: 09-07-2020, 09:34 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
"వీళ్ళకి డబ్బు ఎలా ఇస్తాము ,,మన గవర్నమెంట్ లు ఇస్తాయా "అడిగాడు కార్పొవ్ .
"నిన్న ని అజెంట్స్ ,,జెమిన్ సెక్రెటరీ ను ఫాలో చేసి పంపిన రిపోర్ట్ చూడలేదా నువ్వు "అంటూ ఇచ్చాడు సికిందర్ .
అది చదివి "నార్త్ సైడ్ కి మూడు బోగీలు ఉన్న ట్రైన్ వెళ్తోంది "అని ఉంది అన్నాడు కార్పొవ్ .
"జెమిన్ చాల గోల్డ్ ,,కాష్ పంపుతున్నాడు ,అదే ఆ ట్రైన్ 'అన్నాడు సికిందర్
"ఓహో దాన్ని లూటీ చేస్తావా ,,అనుభవం ఉందా"అన్నాడు కార్పొవ్
"సిబిఐ లో రైల్వే వ్యాగన్స్ లూటీ చేస్తున్న వారిని పట్టుకున్నాను ,,ఇప్పుడు నేనే దొంగతనం చెయ్యాలి "అన్నాడు సికిందర్ .
####
కొందరు చైనా దోపిడీ దొంగల్ని తన అజెంట్స్ ద్వారా కలిసాడు కార్పొవ్
సికిందర్ ,కార్పొవ్ ,గ్యాంగ్ మెంబెర్స్ కలిసి ప్లాన్ చేసారు ..
"పెట్టుబడి నేను ఇస్తాను ,కానీ మల్లి ఇచ్చేయాలి "అన్నాడు కార్పొవ్
"ట్రైన్ వెళ్లే దారిలో దట్టమైన అడవి ,,రెండు కొండలు ఉన్నాయి ..వాటి మధ్య దూరం మూడు కిలోమీటర్స్ ..అక్కడే లూటీ చెయ్యాలి "అన్నాడు సికిందర్
"మూడు ట్రక్ లు తీసుకుంటున్నాను,,బోగీలు కంప్యూటరైజ్డ్ ,,సో నా టెక్నికల్ టీం వస్తుంది "అన్నాడు కార్పొవ్ .
అనుకున్నట్టే మూడు ట్రక్కుల్లో బయలుదేరారు ..
స్పాట్ కి చేరుకొని ,,దాదాపు ఐదు గంటలు కాపు కాసారు ..చాల ట్రైన్స్ ఆ దారిలో వెళ్లాయి .
వాళ్ళ కి కావాల్సిన ట్రైన్ అరగంట ఆలస్యం గ వచ్చింది ..
సికిందర్ ముందే ట్రాక్ మీద ,ల్యాండ్ మైన్ పెట్టి ఉంచాడు ..
ఇంజిన్ రాగానే ,,బటన్ ప్రెస్ చేయడం తో చెవులు చిల్లులుపడే శబ్దం తో పేలిపోయింది ఇంజిన్ ..
వెనక బోగీల వద్ద ఉన్న వారు తేరుకునే లోపు ,,క్రిమినల్ గ్యాంగ్ కాల్పులు మొదలు పెట్టింది ..
రెండు వైపులా పది నిముషాల కాల్పుల తర్వాత ,,ఆర్మీ మనుషులు చని పోయారు ..
###
ట్రైన్ నెక్స్ట్ సిగ్నల్ దాటాక పోవడం తో ,జెమిన్ కి సమాచారం వెళ్ళింది .
"ఎదో దోపిడీ అనుకుంట "అనుకుంటూ ఇంకో టీం ను పంపాడు జెమిన్ .
####
కార్పొవ్ టెక్నీకల్ టీం ,,బోగి లాక్స్ ను కష్టం మీద ఓపెన్ చేసాడు ..
"ఫాస్ట్ ఇప్పటికే వాళ్ళు బయలుదేరి ఉంటారు "అన్నాడు సికిందర్ .
బోగీల్లో ఉన్న ,,పెద్ద పెద్ద కంప్యూటరైజ్డ్ కంటైనర్లు ను ,,గ్యాంగ్ మెంబెర్స్ అతికష్టం మీద ట్రక్ ల్లోకి ఎక్కించారు ..
"మేము చేస్తున్న అతి కష్టమైనా దోపిడీ ఇది ,,ఇంత పెద్ద కంటైనర్లు మేము చూడలేదు "అన్నాడు గ్యాంగ్ మెంబర్ .
మూడు ట్రక్కులు మూడు దారుల్లో అడవి నుండి బయటకు వెళ్లాయి ,ఒకదాంట్లో సికిందర్ ,ఒకదాంట్లో కార్పొవ్ .,
మూడో దాంట్లో గ్యాంగ్ మెంబెర్స్ ఉన్నారు ..
"వీళ్ళు మనకి డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు ,,కాష్ కంటైనర్ ఒకటి ఉంది మన వద్ద "అన్నాడు గ్యాంగ్ లీడర్ హ్యాపీ గ ..
ఆ ట్రక్ సిటీలోకి వస్తుండగా అందులో సికిందర్ పెట్టిన బాంబు పేలి అందరు చనిపోయారు ,,కంటైనర్ కి ఏమి కాలేదు ..కొద్దిసేపట్లో సెక్యూరిటీ అధికారి లు మీడియా చేరుకున్నారు .
సికిందర్ ,కార్పొవ్ సిటీలో వాళ్ళు అద్దెకి తీసుకున్న షెడ్ లో ట్రాక్స్ ఉంచి హోటల్ లో ఫుడ్ తింటూ న్యూస్ చూసారు .
"చూసావా దోపిడీ గ్యాంగ్ మొత్తం చనిపోయారు "అన్నాడు సికిందర్ .
"నువ్వు రాక్షసుడివి "అన్నాడు కార్పొవ్