09-07-2020, 05:43 PM
"థెన్"అడిగింది స్మిత అనూష ను .
"నాకు తెలిసినది ఇదే ,,అటు హొంగ్కాంగ్ లో అటు టిబెట్ లో unrest మొదలు అవ్వాలి అని ప్లాన్ "అంది టీ తాగుతూ .
"highly impossible ,,చైనా ఆర్మీ ఊరుకోదు "చెప్పింది అనూష
"అంతర్గతం గ సికిందర్ ,,కార్పొ ఎదో ఒకటి చేస్తారు ,,బట్ మనం ఏమి చెయ్యాలి "అడిగింది స్మిత .
"uno మీటింగ్స్ కి మనం వెళ్తున్నాం కదా ,,అమెరికా హెల్ప్ అడగాలి "అంది అనూష
"అంత తేలిక కాదు "అంది స్మిత .
"ని లాంటి అందమైన అమ్మాయి ఆలా అనకూడదు "అంది అనూష కన్ను కొట్టి .
స్మిత నవ్వేసి "ఎవడు టార్గెట్ "అడిగింది
"ఢిఫెన్స్ సెక్రెటరీ 'అంది అనూష ..
"వాడికి నేను ,నువ్వు సరిపోము "అంది వసుందర నవ్వుతు .
"అదేమిటి "
"ఎందరో అందగతేలను అనుభవించి ఉంటాడు "అంది స్మిత .
"లేదు ,,వాడికి పెళ్ళాం అంటే భయం ,,ఆమె కాంగ్రెస్ మెంబెర్ "అంది అనూష ఫైల్ చూస్తూ .
#####
సికిందర్ లిస్ట్ లో ఉన్న వారిలో కొందరిని కలిసాడు రహస్యం గ .
"ఇది మా అంతర్గత విషయం "అన్నారు వాళ్ళు .
'పొరబాటు ,,చైనా కి వరల్డ్ కావాలి ,,వరల్డ్ కి చైనా కావాలి "అన్నాడు సికిందర్
"యు మీన్ ఇండియా హెల్ప్ చేస్తుందా ,చాలదు ...అమెరికా ,, రష్యా కూడా రంగం లోకి రావాలి"అన్నాడు ..ఆయన .
"ఎస్ వస్తాయి కానీ తియాన్మెన్ స్క్వేర్ లో జరిగిన పొరబాటు ఇక్కడ జరగ కూడదు ,,అందుకే హ్యాంగ్కాంగ్ లో ఉద్యమం లేపండి "అన్నాడు సికిందర్
"చాల డబ్బు ఖర్చు అవుతుంది "అన్నాడు ఇంకో మనిషి
"అవి మేము చూస్కుంటాము "మాట ఇచ్చాడు సికిందర్
అనుకున్నట్టే ముందు వాళ్ళు హోక్జ్కాంగ్ లో ర్యాలీ లు తీయడం ,స్టూడెంట్స్ మద్దతు తీసుకోవడం మొదలు పెట్టారు .
ఆ వివరాలు లూసీ వద్దకు వచ్చాయి ,,"ఇదేమిటి అమ్మాయి అక్కడ ఎదో జరగబోతోంది "అన్నాడు zhao .
"అంకుల్ ఒక విషయం చెప్పండి ,,చైనా కి ఒక పార్టీ చాల "అడిగింది లూసీ
"ఆర్మీ కి తెలిస్తే చంపుతారు "అన్నాడు జవు .
"ప్లీజ్ "
"సరే ,నిజానికి సరిపోదు ,,ఇంత పెద్ద దేశానికీ ఒక పార్టీ అన్యాయం "ఒప్పుకున్నాడు .
"బహుశా పార్టీ లో స్ప్లిట్ కోసం కొందరు ట్రై చేస్తున్నారేమో "అంది లూసీ
"ప్రమాదం ,,అందరికి "అన్నాడు ఆందోళనగా
"అంకుల్ ప్లీజ్ "
"లేదు లూసీ ,,జెమిన్ ఊరుకోడు,ప్రెసిడెంట్ కూడా "అన్నాడు
"చూద్దాం ఎవరైనా జెమిన్ ను అడ్డు తప్పిస్తారేమో "అంది లూసీ
"కొంపదీసి ,రష్యా ,అమెరికా రంగం లోకి దిగాయి ఏమిటి "అన్నాడు టెన్షన్ తో ..
లూసీ అనుకుంది "ఇండియా రంగం లోకి దిగింది """