17-07-2020, 05:23 PM
పెద్దమ్మ చెల్లి అంటీ సంతోషించి , బుజ్జాయిలూ ..........గిఫ్ట్స్ సంగతి మరిచిపోయారు.
లేదు లేదు పెద్దమ్మా .......... మా దేవత లాంటి అమ్మ నుండి అందుకోవాలని ఆశ .
పెద్దమ్మ : ఉమ్మా ........ లవ్ యు sooooo మచ్ , తల్లీ వాసంతి ఆ అదృష్టం నీదే ........
లవ్ యు sooooo మచ్ పెద్దమ్మా అని బుజ్జాయిలతోపాటువెళ్లి , బుజ్జిఅక్కయ్యను హత్తుకొని , కీర్తి తల్లీ పెద్దది కావాలా చిన్నది కావాలా ......... అని ప్రేమతో అడిగింది అక్కయ్య .
మేము మీ బుజ్జాయిలం కాబట్టి బుజ్జి గిఫ్ట్స్ అని ముద్దుముద్దుగా బదులిచ్చింది . మాకు కూడా బుజ్జిగిఫ్ట్స్ అమ్మా అని అందరూ చెప్పడంతో ,
లవ్ యు అని ఒక టెడ్డి బేర్ గిఫ్ట్ బాక్స్ మరొక సెలబ్రేషన్ బాక్స్ అందుకొని బుజ్జిచెల్లీ మీ బెస్ట్ ఫ్రెండ్స్ కు నీ చేతులతో అందివ్వు .
అక్కయ్యా ......... ok ok ఇద్దరమూ కలిసి ఇద్దాము అని కీర్తి బుగ్గలపై ఇద్దరూ చెరొకముద్దుపెట్టి అందించారు .
లవ్ యు అమ్మా - లవ్ యు బుజ్జిఅమ్మా ......... అని ఒక్కొక్క ముద్దుపెట్టి గిఫ్ట్స్ ను గుండెలకు హత్తుకొని మురిసిపోతూ ప్రక్కనే కూర్చుంది . నెక్స్ట్ వర్షి స్నిగ్ధ ......... ఇలా బుజ్జాయిలందరూ గిఫ్ట్స్ మరియు అంతకంటే మధురమైన ముద్దులను స్వీకరించి , అంతే తియ్యని ముద్దులిచ్చి చుట్టూ కూర్చున్నారు .
మహివాళ్ళు తమ మొబైల్లో మొత్తం బంధించేస్తూ మురిసిపోతున్నారు . చెల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .
బుజ్జాయిలు : అమ్మా ......... మరి మా బుజ్జిఅమ్మకు ,
అక్కయ్య : రండి మరి మననంతా కలిసి మీ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జిఅమ్మకు ఇద్దాము అనగానే ,
గిఫ్ట్స్ అక్కడే ఉంచేసి చుట్టూ చేరిపోయారు .
బుజ్జిఅక్కయ్య ఆనందానికి అవధులు లేనట్లు గిఫ్ట్స్ మరియు అందరి ముద్దులు అందుకొని , లవ్ యు లవ్ యు లవ్ యు ......... అంటూ అక్కయ్యతోపాటు అందరికీ ముద్దులుపెట్టి ఒకేసారి కౌగిలించుకుని ఫ్రెండ్స్ తోపాటు కింద కూర్చుంది .
అమ్మా - బుజ్జిఅమ్మా ......... ఓపెన్ చేస్తున్నాము అని అందరూ ఒకేసారి గిఫ్ట్ బాక్స్ పై for my lovely cute angels అని రాసినది చదివి బుజ్జిబుజ్జినవ్వులతో లవ్ యు అమ్మా ..........అని మురిసిపోయి , తెరిచి wow క్యూట్ టెడ్డీ బేర్ , లవ్లీ టెడ్డీ బేర్ , బ్యూటిఫుల్ టెడ్డీ బేర్ ............ అంటూ ఇష్టంతో అందుకొని , బుజ్జిఅమ్మా ........ సరిగ్గా మా సైజ్ ఉంది అందరివీ same to same అని లేచి చూసుకుని గుండెలపై హత్తుకొని ఉమ్మా ........ అంటూ టెడ్డీ బేర్ లను ముద్దులతో ముంచెత్తారు . మరొక గిఫ్ట్ బాక్స్ కూడా ఓపెన్ చేసి చాక్లెట్స్ one two three .......... whole ప్యాక్ అంటూ ఒకరినొకరు చూసుకుని సంతోషిస్తున్నారు .
బుజ్జాయిలూ .......... గిఫ్ట్స్ నచ్చాయా ......... అని పెద్దమ్మ అడిగారు .
మా అమ్మ చిన్న చాక్లెట్ ఇస్తేనే మాకు ఆరోజంతా ఆనందం . ఇప్పుడు ఏకంగా మాలా ఉండే టెడ్డీ బేర్స్ ఇచ్చారు . The best గిఫ్ట్ పెద్దమ్మా .......... మాతోనే ఉంచుకుంటాము . ఈ క్యూట్ టెడ్డీ బేర్ చూడగానే మా అమ్మ బుజ్జిఅమ్మ గుర్తుకువచ్చేస్తారు ఇక నుండీ ఇంట్లో కూడా మా అమ్మ మా బెస్ట్ ఫ్రెండ్ తో ఉన్నట్లే అని బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు .
లైవ్ యు తల్లులూ అని ఆనందబాస్పాలతో అందరినీ ఒకేసారి హత్తుకొని మురిసిపోయారు .
బుజ్జాయిలు : అమ్మా ......... ఈ గిఫ్ట్స్ చూస్తే అదికూడా మా అమ్మ ప్రేమతో ఇచ్చారని తెలిస్తే ఇంట్లో అమ్మా అక్కయ్య కూడా చాలా చాలా సంతోషిస్తారు .
పెద్దమ్మ : బుజ్జితల్లులూ ......... ఈ గిఫ్ట్స్ మాత్రమే కాదు రోజూ సాయంత్రం ట్యూషన్ లో ఇలాంటి గిఫ్ట్స్ మీకు మీ అమ్మ బుజ్జిఅమ్మ ఆనందిస్తూనే ఉంటారు . మీకు వేటిమీదైనా కోరిక ఉంటే మీ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జిఅమ్మకు చెప్పండి ,
బుజ్జాయిలు : పెద్దమ్మా ........ మా అమ్మ బుజ్జిఅమ్మ చేతులతో ఏది ఇచ్చినా మాకు ప్రాణం . అయినాకూడా ఈ గిఫ్ట్స్ చాలులే అమ్మా .......... మీ సంతోషం నవ్వులు తప్ప మాకు ఇంకే గిఫ్ట్స్ అవసరం లేదు అంటూ అక్కయ్య ముఖాన్నే చూస్తూ ఉండిపోయారు .
జీవితంలో ఇంత సంతోషాలను ఇక ఆస్వాధిస్తాను అని కూడా మరిచిపోయినా అక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలను కూడా సేవ్ చేసుకోలేకపోయింది . బుజ్జాయిలను ప్రాణంలా హత్తుకోవడం తప్ప .
పెద్దమ్మ : మీరు అలా అన్నా మీ అమ్మ వదులుతుందా ఏంటి మీరు ఇన్నిరోజులు చూపించిన స్వచ్ఛమైన ప్రేమను కొద్దిగానైనా తిరిగిచ్చేయ్యాలికదా ......... మహి , లావణ్య ........ అని సైగచెయ్యగానే ........
Yes పెద్దమ్మా అని పెద్ద పెద్ద గిఫ్ట్స్ పైనున్న అతిపెద్ద బాక్స్ ను మహి ..... తన ఫ్రెండ్స్ తోపాటు కిందకు దించి అందులోనుండి సెలబ్రేషన్ ప్యాక్ పరిమాణంలోని బాక్స్ లను బుజ్జిఅక్కయ్యకు అందివ్వబోతుంటే ,
బుజ్జిఅక్కయ్య : మహీ ........... మేము ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చాము కదా , వీటిని మీరు ఇవ్వండి నా ఫ్రెండ్స్ కు ........ ok నా ఫ్రెండ్స్ ..........
సూపర్ ఐడియా బుజ్జిఅమ్మా ......... టెడ్డీ బేర్ మరియు సెలబ్రేషన్ ప్యాక్ అమ్మ బుజ్జిఅమ్మ నుండీ , ఇప్పుడు మరొక గిఫ్ట్ మహి జానకి అక్కయ్యలనుండి సూపర్ అంటే సూపర్ .......... అక్కయ్యలూ తొందరగా ఇవ్వండి అందులో ఏముందో చూడాలి .
మహి బుజ్జిఅమ్మ నవ్వుకుని లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ ......... అని ముద్దులుపెట్టి అందరికీ అందించారు .
ఆతృతతో ఏముందో చూడబోతుంటే .........
ఆపి , బుజ్జిచెల్లెళ్ళూ ......... ఈ గిఫ్ట్ ఇంట్లోని మా అమ్మలు మరియు మీ అక్కయ్యలూ అన్నయ్యల కోసం ఇంట్లో ఓపెన్ చెయ్యండి అనిచెప్పారు .
అంతే ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు sooooo మచ్ అక్కయ్యలూ అని మోకాళ్లపై కూర్చున్న మహి బుజ్జిఅమ్మ ఫ్రెండ్స్ ను ప్రేమతో హత్తుకొని ముద్దులతో ముంచెత్తి , అమ్మా .......... అమ్మలకు ఈ గిఫ్ట్ చూపిస్తే చాలా చాలా ఆనందిస్తారు . వెంటనే ఇక్కడికి వచ్చినా వచ్చేస్తారు . ఎలాగో ఇల్లు ఇలా మారిపోయిందని చెప్పగానే సంతోషంతో పరుగుతీస్తారు అనుకో అని నవ్వుకున్నారు .
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ........... ట్యూషన్ సమయం అయ్యింది స్టార్ట్ చేద్దామా అని అడిగింది బుజ్జిఅక్కయ్య .
బుజ్జాయిలు : బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ........... ఈరోజు ట్యూషన్ వద్దూ ఏమీ వద్దు , మా అమ్మ సంతోషాన్ని అందమైన నవ్వులను చూస్తూ ఉండిపోవాలని ఉంది .
బుజ్జిఅక్కయ్య : నాకు కావాల్సింది కూడా అదే ఫ్రెండ్స్ . మీమాటే నామాట .
యాహూ ......... లవ్ యు బుజ్జిఅమ్మా ........ అని సంతోషంతో అందరూ అక్కయ్య ముందు కూర్చుని తమ రెండుచేతులనూ బుగ్గల కింద ఉంచుకుని అలా చూస్తూ ఉండిపోయారు .
అక్కయ్య : మరింత సంతోషంతో బుజ్జిచెల్లీ , తల్లులూ ........ నాకు సిగ్గేస్తోంది అని నవ్వులు చిందుస్తోంది .
బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తొందరగా అందరూ అక్కయ్య ముందు దోసిళ్లు పట్టండి అని కన్నుకొట్టి చెప్పింది .
Yes yes .......... అంటూ అందరూ ఒకరిపై మరొకరు ఎగబ్రాకుతూ అక్కయ్య ముందు దోసిళ్లు పట్టారు .
అక్కయ్య : ఆశ్చర్యంతో బుజ్జిఅక్కయ్యా , బుజ్జాయిలూ ఎందుకు అని అడిగింది .
సంతోషంలో మా అక్కయ్య నోటినుండి ముత్యాలు రాలుతున్నాయికదా అన్నారు .
పోండి బుజ్జిచెల్లీ ......... నాకు సిగ్గేస్తోంది అని ముసిముసినవ్వులతో ముఖాన్ని రెండుచేతులతో కప్పేసుకుంది .
పో అక్కయ్యా , అమ్మా .......... అలా మీ బ్యూటిఫుల్ ముఖాన్ని దాచేసుకుంటే ఎలా అని లేచిమరీ చేతులపై ముద్దులుపెట్టారు .
నాకు సిగ్గేస్తోంది ఇంకా వంట చెయ్యాలి అని ముఖాన్ని కప్పుకునే వంట గదిలోకి పరిగెత్తారు అక్కయ్య .
ఆ వెనుకే బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలూ వెళ్లి తొంగి తొంగి అక్కయ్య ముఖాన్నే చూస్తూ మురిసిపోతున్నారు .
వెనుకే పెద్దమ్మ , చెల్లీ వంటగది డోర్ వరకూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు . ఎందుకంటే చెల్లి చేతిలోని మొబైల్ ద్వారా మేము మొత్తం కారులో కూర్చుని వీక్షిస్తున్నాము కదా .........
బుజ్జాయిలూ .......... కాలేజ్ హోమ్ వర్క్ చెయ్యాలి కదా అని సిగ్గుతో కూడిన నవ్వుతోనే అడిగింది .
అమ్మా .......... friday నే మొత్తం చేయించారు మరిచిపోయారా ......... హోమ్ వర్క్ చేసుకోకపోయినా పర్లేదు మా అమ్మ చిరునవ్వులు చూడటం కోసం కావాలంటే కాలేజ్లో సంతోషంతో దెబ్బలు తింటాము .
లవ్ యు అంటూ మూసిముసినవ్వులతోనే కూరగాయలు కట్ చేస్తూ బుజ్జాయిల చూపులను చూసి మరింత సిగ్గుతో మురిసిపోతున్నారు .
పెద్దమ్మ , చెల్లీ ........ వెళ్లి మేము ఉండగా మా అక్కయ్యను కష్టపడనిస్తామా అని అందుకొని , బుజ్జిఅక్కయ్యా బుజ్జాయిలూ .......... మీ అమ్మను లాక్కుని పైకి వెళ్లి ఎంజాయ్ చెయ్యండి ఫస్ట్ మీ అందరికీ బూస్ట్ ఆ తరువాత మీ ప్రియమైన అమ్మ చేతులతో టిఫిన్ తినొచ్చు అనిచెప్పింది చెల్లి .
బుజ్జాయిలు : అక్కయ్యా ......... మీరెవరో చెప్పలేదు . క్షమించండి ఇప్పటివరకూ అడగనందుకు .
చెల్లి : లవ్ యు ..........
బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ ......... మా అమ్మ , మీ ప్రియమైన అమ్మకు చెల్లి .
బుజ్జాయిలు : wow ....... మరొక అమ్మ అని వొంగమని సైగచేసి , చెల్లి బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెట్టి , మిమ్మల్నీ అమ్మా అని పిలవచ్చా అమ్మా ........
చెల్లి : అంతకన్నా అదృష్టమా తల్లులూ ...........
బుజ్జాయిలు : లవ్ యు అమ్మా ............ అమ్మను కష్టపెట్టకుండా ప్రాణంలా చూసుకుంటున్నందుకు , అమ్మా .......... కాలేజ్ సమయం అయ్యేంతవరకూ మా అమ్మ సంతోషాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తాము పైకి వెళదాము పదండి అని వారి వారి టెడ్డి బేర్ లను అందుకొని పైకివెళ్లి , ఇంటర్ అమ్మాయిల ట్యూషన్ కోసం రెడీ చేసిన క్లాస్ ను చూసి ఆశ్చర్యపోయి , అమ్మా ........ మీరు స్టేజీపై కుర్చీలో కూర్చోండి మేము బెంచ్ లలో కూర్చుని మా అమ్మను చూస్తూ ఆనందిస్తాము .
అక్కయ్య : లేదు లేదు నేనూ మీతోనే కూర్చుని మీ సంతోషాన్ని చూసి మురిసిపోతాను అని ఒక బెంచ్ పై బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకొని కూర్చోగానే , బుజ్జాయిలు చుట్టూ మరియు బుక్స్ ఉంచుకుని టేబుల్ పైన ఎక్కి కూర్చుని టెడ్డి బేర్ లను గట్టిగా హత్తుకొని ముద్దులుపెడుతూ కన్నార్పకుండా అక్కయ్య సంతోషాన్ని ఆస్వాధిస్తున్నారు .
బుజ్జాయిలూ , బుజ్జిఅక్కయ్యా .......... అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తోంది .
అయితే ఏదైనా మాంచి కథ చెప్పండి వింటూ మా అక్కయ్యనే చూస్తూ ఎంజాయ్ చేస్తాము అని అక్కయ్య బుగ్గలపై చేతులపై ముద్దులుపెట్టారు .
కథ wow సూపర్ సూపర్ ........... వర్షి నువ్వు మీ అమ్మ ఒడిలో కూర్చో నేను ఎదురుగా కూర్చుంటాను అని ప్లేస్ లు మార్చుకుని , చెల్లి అందించిన మొబైల్ ను అక్కయ్య కనిపించేలా పట్టుకుంది .
అక్కయ్య : లవ్ యు ........... ఒక అద్భుతమైన నా హృదయమంతా నిండిపోయిన ఏకైక కథను చెబుతాను . ఆ కథ జీవితాంతం ఇక్కడే ఉంటుంది అని హృదయాన్ని చూపించి బుజ్జాయిలకు కనిపించకుండా కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని ,
అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఒక పెద్ద ఇంటిలో ఒక అమ్మ ఒక కూతురు ......... ఇద్దరికీ అంటే అమ్మకు కొడుకు - కూతురుకు తమ్ముడు ఉండి ఉంటే బాగుండేది అని బాధపడని రోజంటూ లేదు .
రేయ్ మామా .......... మన కథే రా.........
అవును రా అంటూ కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని వాడి భుజం చుట్టూ చేతినివేసి చూస్తున్నాను .
తమ్ముడు కావాలంటే కావాలని తిరగని గుడి లేదు మొక్కని దేవుళ్ళు లేరు .
తల్లీ వాస్ ........ వరలక్ష్మీ .......... తిరుమల కొండను కాలినడకన ఎక్కితే కోరుకున్న కోరికలు తీరుతాయి అని ఇరుగుపొరుగు అమ్మలు చెప్పడంతో ఆ రోజే తిరుపతి బయలుదేరాము . స్వామీ నాకు తమ్ముడు కావాలి అని ప్రార్థించి భక్తితో కాలినడకన నడక సాగించాము .
తల్లీ వాస్ ....... లక్ష్మీ .........చివరి మెట్లు మోకాళ్లపై ఎక్కితే కోరిక మరింత త్వరగా తీరుతుందని అమ్మల మాటలు గుర్తుకువచ్చి తన తల్లి వద్దంటున్నా ......... అమ్మా ........ తమ్ముడు లేకపోతే నాకు ఈ జీవితమే వద్దు మోకాళ్లపై ఏంటి ఎలా అయినా నడుస్తాను అని మోకాళ్ళతో కూర్చుని నొప్పిని సంతోషంతో ఆస్వాదిస్తూ దేవిడిని ప్రార్థిస్తూ తమ్ముడు తమ్ముడు .......... అంటూ ఎక్కి స్వామి దర్శనం చేసుకుని , సంతోషంతో కిందకు దిగి స్టేషన్ కు చేరుకోగానే ...........అని మరింత సంతోషంతో నవ్వడంతో ,.
బుజ్జాయిలు : నవ్వుకుంజ్ అమ్మా ........ చేరుకోగానే ......... అని ఉత్కంఠతో అడిగారు .
బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ ఆ దేవుడే బుజ్జితమ్ముడు రూపంలో మా అక్కయ్యకు కనిపించాడు .
అక్కయ్య : బుజ్జిచెల్లీ .......... నీకెలా తెలుసు బంగారూ అని అడిగింది .
మేము కంగారుపడుతుంటే .........
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య సంతోషం చూస్తే చాలు అక్కయ్యా , మా అక్కయ్య మనసులోనిదంతా నాకు తెలిసిపోతుందు .
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ ఉమ్మా ........ అని చేతిపై ముద్దుపెట్టింది .
లవ్ యు బుజ్జిఅక్కయ్యా ......... మా బంగారం toooo ఇంటెలిజెంట్ అని ఇద్దరమూ నవ్వుకున్నాము .
అక్కయ్య : అవును తల్లులూ ........ ఆమె తన తమ్ముడిని చూసింది . చూడగానే తనే తమ్ముడు అని మనసు హృదయం చెప్పేసింది . ఎలా కలిసామో తెలుసా , ఎంత అద్భుతాలూ అడ్వెంచర్ జరిగాయో తెలుసా ..........అని సంతోషిస్తూ మురిసిపోతూ పరవశించిపోతూ చెబుతుంటే , బుజ్జాయిలు ఆసక్తితో నెక్స్ట్ ఏంటి ఏమి జరిగింది అని కన్నార్పకుండా సైలెంట్ గా వింటున్నారు .
బుజ్జిఅక్కయ్యకు మొత్తం తెలుసు కాబట్టి మధ్యమధ్యలో సస్పెన్స్ లు తన ఫ్రెండ్స్ కు టెన్షన్ పెట్టకుండా రివీల్ చేస్తూ , అక్కయ్య తియ్యని ముద్దులు ఆస్వాధిస్తోంది .
చెల్లి బుజ్జాయిలూ అంటూ బూస్ట్ తీసుకొచ్చి కథను విని నవ్వుకుని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా పిల్లల చేతికి బూస్ట్ అందించి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ నేరుగా కారులో కూర్చుని మొబైల్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మాకు కాఫీ అందించి ఎంజాయ్ అన్నయ్యా ......... పైన మన బుజ్జక్కయ్య అన్నీ ముందే తనకు తెలిసిపోతున్నట్లు అక్కయ్యతో తెగ మన్ననలు పొందుతూ తెగ బిల్డప్ ఇస్తోంది అని నవ్వుకుని అర గంటలో టిఫిన్ చేసేస్తాము అన్నయ్యా ..........
ఏమీ పర్లేదు చెల్లీ ......... అక్కయ్య సంతోషాన్ని చూస్తూ మాకు కడుపు నిండిపోతోంది.
అక్కయ్య మాటల్లో వింటుంటే ఉమ్మా ........ అక్కయ్యా లవ్ యు లవ్ యు sooooo మచ్ .........
రేయ్ మామా ........ ష్ ష్ ష్ ........ అని నా నోటిని మూసేసాడు .
లవ్ యు రా మామా వీడియో కాల్ అనికూడా మరిచిపోయాను అని నవ్వుకుని మా కథని మేమే ఎంజాయ్ చేస్తున్నాము .
తల్లులూ .........ఆమె ఒకతమ్ముడు కావాలని ప్రార్థిస్తే , ఊరిలో మరొక బుజ్జితమ్ముడినికూడా ప్రాసాధించారు .
రేయ్ మామా రేయ్ మామా .......... నేనేరా నేనేరా అని వీడియో కాల్ అని మరిచిపోయి సంతోషంతో కేకలు వేస్తుంటే ,
చెల్లి వాడి నోటిని మూసేసి మరొక చేతితో బుగ్గను ప్రేమతో గిల్లేసి ముసిముసినవ్వులతో లోపలికివెళ్లిపోయింది .
నేను కోపంతో చూస్తుంటే ...........
లవ్ యు రా లవ్ యు రా .........అంటూ చెవులను పట్టుకుని గుంజీలు తీసి చేతితో నోటిని మూసేయ్యడంతో ,
నవ్వుకుని నువ్వుకాక ఇంకెవరురా అని ఇద్దరమూ ఒకరి భుజాలపై మరొకరు చేతులువేసుకుని కథలో కాదు కాదుమా మధురమైన జ్ఞాపకాల్లో మునిగిపోయాము .
నా గురించి ఒక్కొక్కటీ చెబుతూ అక్కయ్య అమితమైన సంతోషంతో గర్వపడుతోంటే, బుజ్జాయిలు ఊకొడుతూ ఉత్కంఠతో వింటున్నారు .
బస్ లో పోకిరి వెధవల పనిపట్టడం , దానిద్వారా తన ఊరికి జలాలు తెప్పించి ఊరికే బుజ్జిదేవుడు అవ్వడం తో మొదలెట్టి , ఊరందరికీ ప్రాణం ఊరందరి ప్రాణం ఎలా అయ్యాడో బుజ్జాయిలు వినాల్సినవి మాత్రమే చెబుతూ వారిలో మనిషి అనుకుంటే ఏదైనా సాధించడగలడు అనే నమ్మకాన్ని యదార్థంగా జరిగిన తన ప్రాణమైన తమ్ముడి కథను గంటకు పైగానే వివరిస్తూ కథ చివరికి వచ్చేస్తోంది .
బుజ్జిఅక్కయ్య : ఎలా విడిపోయారో చెప్పి అక్కయ్య ఎక్కడ బాధపడుతుందోనని అక్కయ్య కంగారుపడుతూ , ఏదో ఒకటి చేసి సంతోషమైన ఘట్టంతోనే ఆపేలా చూడాలి , ఎలా ఎలా ..........
అంతలో చెల్లీ పన్నీర్ వెజిటబుల్ రైస్ పైకి తీసుకురావడంతో , అక్కయ్యా ......... నాకూ మా ఫ్రెండ్స్ కు ఆకలేస్తోంది అని బుజ్జిఅక్కయ్య దీనంగా చెప్పింది .
లవ్ యు చెల్లీ సమయానికి తీసుకొచ్చావు అని ప్లేట్ అందుకుంది .
అక్కయ్యా , బుజ్జిఅక్కయ్యా , బుజ్జాయిలూ చేతులు కడుక్కోండి అని పెద్ద ఫింగర్ బౌల్ తీసుకొచ్చింది మహి .
బుజ్జాయిలు : అమ్మా అమ్మా .......... తరువాత ఏమి జరిగింది అని ఉత్కంఠతో అడిగారు .
అక్కయ్య నవ్వుకుని అలా రోజురోజుకూ .......... ఊరు ఊరిజనాలే తన ప్రాణంలా , తన ప్రాణం కంటే ఎక్కువైన అమ్మలు అక్కయ్యలు రోజురోజుకీ గర్వపడేలా చేస్తూ బాగా చదువుకోసాగాడు . ఇప్పుడు మీరు నా తమ్ము........... అదే అదే కథలో తమ్ముడిలాగా కడుపు నిండా తినాలి అని మొదట బుజ్జిఅక్కయ్యకు తినిపించబోతే నా ఫ్రెండ్స్ కు ఫస్ట్ అని కీర్తిని తన టెడ్డీ బేర్ తోపాటు గట్టిగా చుట్టేసింది .
లవ్ యు బుజ్జిచెల్లీ - లవ్ యు బుజ్జిఅమ్మా ........... అంటూ అక్కయ్య - కీర్తి ...... బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అక్కయ్య కీర్తితో మొదలెట్టి బుజ్జాయిలందరికీ తినిపించారు . బుజ్జిఅక్కయ్యకు తినిపించేంతలో ముందు మా అందమైన అక్కయ్యకు అని ముద్దకలిపి తినిపించింది. ఆ వెంటనే బుజ్జాయిలందరూ అక్కయ్యకు తినిపించిన తరువాత ఇప్పుడు నాకు అని నోరు తెరిచింది .
అక్కయ్య ఆనందబాస్పాలతో అందరికీ లవ్ యు లవ్ యు అని బుజ్జిఅక్కయ్యకు ప్రాణంలా తినిపించింది . అక్కయ్యా ........ మా బుజ్జిఅమ్మకు మేముకూడా అని అందరూ తమ తమ బుజ్జి బుజ్జిచేతులతో బుజ్జిఅక్కయ్యకు తినిపించడం బుజ్జిఅక్కయ్య అంతులేని ఆనందంతో లవ్ యు ఫ్రెండ్స్ అని మురిసిపోతుండటం , చెల్లి మొబైల్ అందుకొని చూయించడంతో చూసి మేమిద్దరమూ పరవశించిపోయాము .
నిమిషంలో ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వడంతో , అమ్మా ........ ఇంతకన్నా పెద్ద ప్లేట్ లో వడ్డించుకొని రా అని ఆర్డర్ వేసింది బుజ్జిఅక్కయ్య .
అవసరం లేదు బుజ్జిఅమ్మా .......... వంట పాత్రనే ఇక్కడకు తెచ్చేసాము అంటూ లావణ్యవాళ్ళు నలుగురూ గుడ్డలతో పట్టుకుని పైకివచ్చారు .
లవ్ యు లావణ్య , లాస్య , కారుణ్య ......... అని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది .
లవ్ యు soooooo మచ్ బుజ్జిఅక్కయ్య అని ప్లేట్ నిండా వడ్డించి మాకూ అంటూ ఒక్కొక్క ముద్ద తిని వాళ్ళూ వడ్డించుకొని తిన్నారు .
అంటీ ........ కింద ఉన్న అన్నయ్యకు మా శ్రీవారికి ఇచ్చేసి వస్తాను అని రెండు ప్లేట్లలో వడ్డించించుకుని చెల్లి తీసుకువస్తుంటే ,
ఆపి మహీ ........ కింద మీ బుజ్జిఅమ్మ తమ్ముళ్లు మనమంతా పైన ఉండటం వలన వాళ్ళు కారులోనే కూర్చున్నారు టిఫిన్ ఇచ్చిరా .......... అనికూడా మాట పూర్తికాలేదు.
అలాగే అంటీ ......... అని పెదాలపై చిరునవ్వుతో అందుకొని ఉత్సాహంతో వడివడిగా కిందకువచ్చి ఆయాసపడుతూనే నా కళ్ళల్లోకి అంతులేని ప్రేమతో చూస్తూ మనోజ్ గారూ ......... టిఫిన్ చాలా రుచిగా ఉంది నేనుకూడా హెల్ప్ చేసాను తిని ఎలా ఉందో చెప్పండి అని మొదట నాకు తరువాత కృష్ణగాడికి అందించింది .
మహివైపు చూడకుండా రేయ్ మామా ........ చేతులు కడుక్కోవడానికి వాటర్ బాటిల్ ఉందేమో చూడరా .........
వాడిప్రక్కనే వాటర్ బాటిల్ ఉన్నాకూడా రేయ్ మామా .........కొత్త కారు డెలివరీ అయ్యి గంటలు కూడా కాలేదు అప్పుడే ఎలా ఉంటాయిరా బాటిళ్లు లేవు అన్నాడు .
మనోజ్ గా.......రూ .......... నే.....ను తీసుకు.......రానా అని నాతో మాట్లాడటమే సంతోషన్గా భావిస్తూ వణుకుతూ తడబడుతున్న మాటలతో అడిగింది .
ఊ ......... అని కాస్త కటువుగా అన్నాను .
రేయ్ మామా అదేదో కాస్త ప్రేమతో .........
వాడివైపు కోపంతో చూడగానే ,
అదే అదే కాస్త మామూలుగా చెప్పొచ్చు కదరా ..........
పర్లేదు కృనాల్ గారూ ......... క్షణంలో తీసుకొస్తాను అని సంతోషంతో పరుగునవెళ్లి బౌల్ లో వెచ్చని నీరు అందులో నిమ్మకాయ ముక్కలు కూడా తీసుకొచ్చింది .
రేయ్ మామా ........... నువ్వంటే ఎంత ప్రా ........... ఇష్టమో చూడరా , మహీ తల్లీ ఇటివ్వు అని అందుకొని చేతులు కడుక్కుని , సర్ తమరుకూడా అని ముందుకుపెట్టాడు .
కడుక్కున్నాక వాడు అందుకోబోతుంటే నేను నేను ....... అంటూ అందుకొని నావైపు ప్రేమతో చూస్తోంది .
వాడు మురిసిపోయి అటువైపు తిరిగి ......... మ్మ్మ్....... tasty tasty అని కుమ్మేస్తున్నాడు .
రేయ్ ఎందుకురా అటువైపు తిరిగావు .
మీకు ప్రైవసీ ఇద్దామని , కారు దిగే వెళ్ళాలి నువ్వు ఇబ్బందిపడతావని అటువైపు తిరిగాను . రేయ్ మామా ......... చల్లారిపోతుంది ముందు తినరా ........ చూడు పాపం మనం ప్లేట్ లోనిదంతా తినేస్తే మళ్లీ వడ్డించుకొని రావడానికి ఎండలోనే నిలబడింది . ఎంత మంచిది రా ............
మహీ ............. వెళ్లు ఎండ ఉందికదా అనిచెప్పి తిన్నాను . రుచిగా ఉండటంతో వెనువెంటనే తినడం చూసి మహి నవ్వుకుంది . అలా తినడం వలన వెక్కిళ్ళు రావడంతో , తనకే వచ్చినట్లు ఫీల్ అవుతూ ఒక్కనిమిషం మనోజ్ గారూ అంటూ పరుగునవెళ్లి ఫ్రిడ్జ్ లోనుండి వాటర్ బాటిల్ తీసుకిచ్చి మూత తీసి అందించి తాగి కూల్ అయ్యాక , నెమ్మదిగా తినండి నేను వెళతాను 5 నిమిషాల తరువాత ఇంకొంచెం తీసుకొస్తాను .
కృష్ణ : మహీ తల్లీ ......... కాస్త ఎక్కువగా తీసుకురా ......... భలే రుచిగా ఉంది నేను చెప్పాను వాడు చెప్పలేదు అంతే .......
మహి ముసిముసినవ్వులు నవ్వుకుంటూ పైకివెళ్లింది .