09-07-2020, 08:21 AM
ఆ డాక్టర్ నీ వినయ్ తో చూసిన తరువాత ముగ్గురికి పై ప్రాణాలు పైనే పోయాయి ఆ తర్వాత ఆ డాక్టర్ కీ ఎమర్జెన్సీ ఫోన్ రావడంతో తను వెళ్లిపోయాడు ఆ తర్వాత వినయ్ రామ్ దగ్గరికి వచ్చి విద్య పక్క రూమ్ లో ఉన్న వేరే అమ్మాయిని చూసి తను డాక్టర్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకోని "రేయ్ బావ చాలా లక్కీ రా ఆ ముసలోడు ఈ వయసులో కూడా గర్ల్ ఫ్రెండ్ నీ ఉంచుకున్నాడు" అని చెప్పి తన చేతిలో ఉన్న స్నాక్స్ ట్రే రామ్ చేతిలో పెట్టి విద్య నీ చూడడానికి లోపలికి వెళ్ళాడు అప్పుడు బయట ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు కాకపోతే అటం బాంబ్ లోపలే ఉంది అని వాళ్ళకి తెలియదు విద్య హ్యాండ్ బ్యాగ్ అక్కడ టేబుల్ మీద పెట్టారు దాంట్లో ఉన్న డైరీ వినయ్ నీ ఆకర్షించింది దాంతో వినయ్ ఆ డైరీ చేతిలోకి తీసుకుని చూశాడు అందులో వినయ్ బొమ్మ కనిపించింది అది చూసి షాక్ అయ్యాడు వినయ్ దాని పక్కన ఇలా రాసి ఉంది "నేస్తం కావు, ప్రియుడివి కాదు కానీ గుండెల్లో కూర్చుని ఉన్నావు ఎప్పుడు ఎలా నాలోకి వచ్చావో తెలియదు నువ్వు ఎవరైనా సరే నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటా" దాంతో వినయ్ కీ ఒక విషయం అర్థం అయ్యింది వాళ్ళకి పెళ్లి అవ్వడానికి ముందు నుంచే విద్యకి తను ఎవరో తెలుసు కాబట్టి తనని పెళ్ళి చేసుకుంది అనితరువాత డైరీ లో చదవడం మొదలు పెట్టాడు.
"ఎంత దెగ్గర అవుదాం అని చూసిన నువ్వు నాకూ దూరం గానే ఉంటున్నావు అందుకే నిన్నే నా వైపు తిప్పుకుందాం అని నిర్ణయించుకున్న" అని రాసి ఉంది దాంతో వినయ్ ఆలోచిస్తూ విద్య వైపు చూసి "నువ్వు నను చాలా తక్కువ అంచనా వేశావు నేను అంత తేలికగా పడిపోను" అని చెప్పాడు.
ఆ రోజు ఉదయం పొద్దునే లేచి వినయ్ కీ ఇష్టం అయిన పింక్ కలర్ చీర కట్టుకుని కాఫీ చేసుకొని తీసుకోని వెళ్లింది అప్పుడు వినయ్ అక్కడ లేకపోయే సరికి కొంచెం నిరాశ పడింది దాంతో వినయ్ ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటే తనని వదిలేసి వెళ్లిపోయాడు అని తెలుసుకుని చాలా బాధ పడింది ఆ తర్వాత ఊరికి తిరిగి వెళ్లింది ఈ సారి తన సొంత ఇంట్లోనే తనకు ఏదో తేడా కొడుతూ ఉంది ఎప్పుడు తను కిచెన్ లోకి వెళ్ళిన పనులు చెప్పే తన అత్త, పిన్ని ఇప్పుడు తను కూరగాయలు కోస్తూన్న కూడా పక్కకు పంపించే వాళ్లు, మెల్లగా ఇంట్లో అందరూ తనను దూరం పెడుతున్నారని తెలుసుకుంది విద్య ఇలా ఒక వారం రోజులుగా తన ఇంట్లో తన వాళ్లతో ఉంటే దైర్యం ఉంటుంది అనుకుంటే వాళ్లే తనని దూరం పెట్టడం విద్య కీ ఆశ్చర్యంగా ఉంది, ఒక రోజు సాయంత్రం ఇంటి మిద్దె పైన కూర్చుని ఫోన్ లో పాటలు వింటూ ఉంది అప్పుడు కింద రూమ్ లో వాళ్ల బాబాయ్, నాన్న మాట్లాడుతూ ఉండటం వినింది.
"వాడు పోయే వాడు పోయాడు ఇది అక్కడే ఉండకుండా ఇంటికి వచ్చి పరువు బజారు లో పెట్టింది అన్న నాకూ ఒక కూతురు ఉంది నీకు ఇంకో కూతురు ఉంది రేపు సాయంత్రం నా కూతురికి పెళ్లి చూపులు ఇప్పుడు ఇది ఇక్కడ ఎందుకు ఉంది దాని మొగుడు ఎక్కడ అంటే తల ఎక్కడ పెట్టుకోవాలి" అన్నాడు విద్య బాబాయ్ దానికి విద్య నాన్న "దాని కాలేజీ లో ఎవడో రోజు వెంట పడుతున్నాడు ఈ విషయం ఊరిలో తెలిస్తే పరువు పోతుంది అని దానికి తొందరగా పెళ్లి చేశా కానీ దాని మొగుడు ఇలా మధ్యలో వదిలేసి పోతాడు అని నేను మాత్రం ఊహించాన్న సరే వచ్చింది కూతురు కదా బయటికి పో అని చెప్పలేను కాబట్టి రేపు ఒక్క రోజు దాని vro ఆఫీస్ లో మన పొలం తాలూకు పనులు ఉన్నాయి కదా దానికి పంపిదాం " అన్నాడు ఇది అంత విన్న విద్య తన ధైర్యం అని నమ్మే తన తండ్రే తనని భారం అనుకుంటున్నాడు అని తెలుసుకొని బాధ పడింది వెంటనే తన లగేజ్ సర్దుకోని తిరిగి చండీగఢ్ వచ్చింది ఎవరికి చెప్పకుండా ఇలా ఇంట్లో అమ్మాయి చెప్పకుండా వచ్చేసింది అని బాధ లేకుండా కనీసం ఎక్కడ ఉన్నావు ఎక్కడికి వెళ్లావు అని విచారణ కూడా లేకపోవడంతో విద్య కీ వినయ్ మాటలు గుర్తుకు వచ్చాయి "ఫ్యామిలీ అనేది ఒక బరువైన బాగ్ లాంటిది దాని మోసే కొద్ది అలిసిపోతాము పైగా ఆ బాగ్ లో నువ్వు ఏది మోసిన అది నీతో నీ ప్రయాణం చివరి వరకు రాదు నీ ప్రయాణం చివరి వరకు నీతో ఉండేది నువ్వే కాబట్టి అని వదిలేసి నువ్వు నీతో ప్రయాణం చెయ్యి" అది గుర్తు చేసుకొని తన ఫ్రెండ్ పింకి లాగే తను పాష్ గా లగ్జరీ గా ఎంజాయ్ చేయాలి అనుకున్నది గుర్తుకు వచ్చి ఇప్పుడు ఇక్కడ తనకు అడ్డు చెప్పే వాళ్లు లేరు అని నిర్ణయం తీసుకుంది తన లైఫ్ స్టయిల్ మార్చుకుంది శిల్పా, మమత తో కలిసి చండీగఢ్ మొత్తం పార్టీ షాపింగ్ ఇలా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది.
ఇలా వినయ్ విద్య డైరీ చదువుతూ ఉంటే శిల్పా వెనుక నుంచి వచ్చి వినయ్ బుజం పైన చెయ్యి వేసి "నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో మేము ఉన్నాం కదా చూసుకుంటాం" అని చెప్పింది దాంతో వినయ్ ఇంటికి వెళ్లాడు డైరీ తీసుకుని వెళ్లాడు అప్పుడు ఆ డాక్టర్ విద్య నీ చూడడానికి వచ్చాడు వచ్చి విద్య పక్కన కూర్చుని "బేబీ నేను కిషన్ నీ కళ్లు తెరువు" అని ఏడుస్తు కూర్చున్నాడు.