08-07-2020, 11:49 PM
ప్రస్థాణం గారు, మీ ప్రస్థాణం 3రాత్రులు 6 హనీమూన్ లుగా సాగిపోతూంది... మరదలు లాంటి స్పీడ్ బ్రేకర్ ఉన్నా మెంటర్ లాంటి అత్తగారి వల్ల ప్రయాణం కావ్య పుట్టింటి నుంచి అత్తింటికి చేరింది! ఇక మున్ముందు, ఆ ముందు, ఆ పై ముందు జరుగుబోవునది తెలుసుకొన వలనని మాకు కడు కుతూహలముగా ఉన్నది.....