08-07-2020, 10:36 PM
మీరు విండీస్ ఓఎస్ కి సంబంధించిన కంప్యూటరు గూర్చి ప్రస్తావించారనుకుంటాను. కొత్త హార్డుడిస్కులో ఓఎస్ ని ఇన్స్టాల్ చేసి ఉంటే పాత
హార్డుడిస్కుని కనెక్టు చేసి డేటా డిస్కుగా ఉపయోగించడంలో ఇబ్బంది ఏమీ ఉండదు. పాత హార్డుడిస్కు డ్రైవు లెటరు మారుతుంది అంతే.