08-07-2020, 09:34 AM
(07-07-2020, 10:04 AM)Chandra228 Wrote: కూతురు అల్లుడు ల శృంగార కేళి అత్త కి బాగా తగిలింది
chandra గారు, అవును సర్. అంతేనా ఇంకేమైనా ఉందా, ముందు చూడాలి.
(07-07-2020, 11:54 AM)readersp Wrote: waiting eagerly sir
readersp గారు, ఇంకో పది నిముషాల్లో పెడుతున్న అప్డేట్.
(07-07-2020, 01:50 PM)DJDJDJ Wrote: Super
DJDJDJ గారు, మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది.
(07-07-2020, 10:07 PM)Venrao Wrote: nice update
venrao గారు, మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది.
ఇవ్వాళ్ళ అప్డేట్ తో కధ సగం పూర్తయ్యింది. చెప్పిన ప్రకారం అప్డేట్ లు ఇస్తూ వచ్చాను. తప్పనిసరిగా పూర్తి చేస్తాను అన్న నమ్మకం పూర్తిగా కలిగింది. నేను ఇంతవరకు రాసింది తక్కువ నిడివిలో రాయొచ్చు కానీ పాత్రల మీద పాఠకులకు ఒక ఫీల్, అంచనా రావటానికి విపులంగా రాసాను. అప్పటికి కష్టపడి రాసింది కొంత రివ్యూ లో తీసేసాను. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు కాకుండా రాద్దామని ప్రయత్నం. ఆరేడు వారాల్లో పూర్తయి పోవాలి కధ. మీ అభిప్రాయాలని బట్టి కావాలంటే నిడివి తగ్గించి తొందరగా పూర్తి చేయగలను.
ఇక్కడ నుంచి కధ హైదరాబాద్ కు మారుతుంది. కొత్త కాపురం ఎలా ఉండబోతుందో?