08-07-2020, 08:25 AM
విద్య నీ హాస్పిటల్ కీ తీసుకుని వెళ్లాడు వినయ్ డాక్టర్లు వెంటనే విద్య నీ ఆపరేషన్ కీ తీసుకుని వెళ్లారు వినయ్ రామ్ కీ ఫోన్ చేశాడు జరిగింది చెప్పాడు, మమత ఇంటికి వెళ్లి జరిగింది తెలుసుకొని హాస్పిటల్ కీ వచ్చి వినయ్ నీ కౌగిలించుకున్ని ఏడ్వడం మొదలు పెట్టింది వినయ్ కూడా మమత నీ ఓదారుస్తున్నాడు అప్పుడే రామ్ వచ్చి మమత నీ పక్కకు లాగి వినయ్ నీ కొట్టడం మొదలు పెట్టాడు కానీ వినయ్ రామ్ కొడుతూ ఉంటే నవ్వుతున్నాడు రామ్ వినయ్ నీ కింద పడేసి కాలు తో కూడా కొట్టాడు ఆ తర్వాత వినయ్ నవ్వుతూ రామ్ దగ్గరికి వచ్చి "కోపం తగ్గిందా లేదా బ్యాటరీ అయిపోయిందా బావ" అని అడిగాడు దానికి రామ్ మళ్లీ ఒకటి లాగి కొట్టి వినయ్ నీ హాగ్ చేసుకున్నాడు "సైకో నా కొడక ఎక్కడికి వెళ్లావు రా" అని అడిగాడు రామ్, వినయ్ తన బాగ్ లో ఉన్న మ్యాప్ తీసి చూపించాడు "నను నేను వెతుక్కుంటూ వెళ్లా కొన్ని చోట్ల నాకూ నేను దొరికా మరి కొన్ని చోట్ల ఎందుకో ఇంకా ఒంటరిగానే మిగిలిపోయా ఇంక ఒక చోటు నా సంతకం ఈ ప్రపంచం మీద గీస్తా" అని చెప్తూ రామ్ చెయ్యి వైపు చూశాడు ఒకటి కట్టు కట్టి ఉంది
వినయ్ : ఏమైంది రా చేతికి
రామ్ : బాత్రూమ్ లో జారీ పడ్డ
వినయ్ : చూస్తే అలా లేదురా ఎవ్వడో కోడితే విరిగినట్టు ఉంది ఆ ప్రిన్స్ గాడు ఏమైనా చేశాడా
రామ్ : వాడు దేశం వదిలి టోర్నమెంట్ కోసం ప్రపంచం అంతా తిరుగుతున్నాడు
వినయ్ : విద్య మీద ఎటాక్ ఎవరూ చేసి ఉంటారు రా
రామ్ : తేలిదు బావ విద్య చీమకు కూడా హాని చేయదు
వినయ్ : నేను తనని హాస్పిటల్ కు తీసుకుని వస్తుంటే I am sorry అని చెప్పింది రా
దానికి రామ్ కొంచెం భయపడి "ఎందుకో చెప్పిందా" అని అడిగాడు దానికి వినయ్ లేదు అని తల ఆడించాడు దాంతో రామ్ ఊపిరి పీల్చుకున్నాడు ఆ తర్వాత విద్య నీ చంపే అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తూ ఉంటే తనకు మొదటిగా గుర్తుకు వచ్చింది శిల్పా విద్య నీ ఆడు తొలగిస్తే తన దారి క్లియర్ అవుతుంది అనుకోని ఇలా చేసింది ఏమో అని కోపంతో శిల్పా ఆఫీస్ కీ వెళ్లాడు.
ఆఫీస్ బయట ఉన్న సెక్యూరిటీ వినయ్ నీ ఆపాలని చూసిన కుదరలేదు అందరినీ దాటుకోని కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్ళాడు అక్కడ శిల్పా ఎవరికో ఏదో ప్రొజెక్ట్ గురించి చెప్తూ వినయ్ నీ చూసి షాక్ మీటింగ్ కీ బ్రేక్ ఇచ్చి అందరినీ బయటకు వెళ్లమని చెప్పింది అందరూ బయటికి వెళ్లగానే వినయ్ ఆవేశముతో శిల్పా మీదకి వెళ్లాడు కానీ శిల్పా నే కోపం లో వినయ్ నీ కొట్టింది అయిన కూడా వినయ్ శిల్పా జుట్టు పట్టుకుని "విద్య నీ చంపడానికి ఎందుకు ట్రై చేశావు" అని అడిగాడు దానికి శిల్పా వినయ్ నీ వెనకు తోసి "are you mad నువ్వు వదిలేసి వెళ్లిన తర్వాత విద్య కీ ఇక్కడ క్లోజ్ గా ఉంది నేను పక్క వాళ్ల ఫీలింగ్ గురించి అర్థం కానీ నీకు అని ఇలాగే అనిపిస్తుంది అయిన సొంత తండ్రిని జైలు కీ పంపించిన నీ తెలివి ముందు మేము ఎంత అయిన విద్య కీ ఎమైంది" అని అడిగింది శిల్పా, దాంతో జరిగింది చెప్పాడు దాంతో శిల్పా ఏడుస్తు విద్య నీ చూడాలి అని అంటే తనని తీసుకుని హాస్పిటల్ కి వెళుతుండగా శిల్పా అడిగింది "అసలు స్కామ్ నువ్వు చేస్తే మీ నాన్న ఎలా సిబిఐ వాళ్లకు దొరికాడు ".
వినయ్ inside ట్రేడింగ్ మొదలు పెట్టిన తరువాత తన నాన్న పేరు మీద ఒక off shore అకౌంట్ తెరిచి దాంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేసేవాడు తన తండ్రి సంతకం డిజిటల్ చేసి దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసేవాడు ఇలా ఒకటి జరుగుతుంది అని వాళ్ల నాన్న కీ తెలియదు ప్రాజెక్ట్ పూర్తి అయితే వచ్చే 40% తో హ్యాపీగా సెటిల్ అయ్యి ఈ డబ్బుతో బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నాడు కాకపోతే మనోడి సెటిల్ బ్రైన్ లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఆలోచనలు మారిపోతాయి కదా హృతిక్ రోషన్ కీ పెద్ద ఫ్యాన్ అయిన వినయ్ ధూమ్ 2 సినిమా లో లాగా ప్రపంచం అంతా తన సంతకం చేయాలి అని డిసైడ్ అయ్యి తన కోరికలు ఒక్కో దేశంలో తీర్చుకోడానికీ ఆ డబ్బు దాచ్చాడు ఎప్పుడైతే జాబ్ పోయిందో డబ్బు నీ మార్చి మార్చి ట్రాన్సాక్షన్స్ చేశాడు అది మొత్తం తన తండ్రి పేరు మీద ఉన్న అతను చండీగఢ్ లో ఉండడు కాబట్టి తన తండ్రి కీ ఒక ఫ్లయిట్ టికెట్ బుక్ చేసి సీక్రెట్ గా చండీగఢ్ పిలిపించి హోటల్ ఉంచి సీక్రెట్ గా రాత్రి అతని రూమ్ కీ వెళ్లి హోటల్ wifi తో ట్రాన్సాక్షన్స్ చేసి మరుసటి రోజు ఉదయం తనతో పాటు తన తండ్రి నీ కూడా ఎయిర్ పోర్ట్ కీ తీసుకుని వెళ్లాడు అక్కడి నుంచి అతని ఇంటికి పంపించాడు laptop ఆయన బాగ్ లోనే వదిలేసాడు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం సిబిఐ వాళ్లు వినయ్ కోసం ఇంటికి వస్తే అక్కడ వాళ్ళకి వినయ్ ఇది అంతా తన తండ్రి బలవంతంగా చేయించిన పని ఒక స్టేట్మెంట్ రాసి ఉంచి వెళ్లిపోయాడు దాంతో సిబిఐ వాళ్లు వినయ్ నాన్న నీ అరెస్ట్ చేశారు.
(ప్రస్తుతం)
ఆపరేషన్ అయిపోయాక విద్య షాక్ వల్ల రెండు రోజుల పాటు కోమ్మా లో ఉండొచ్చు అని చెప్పారు అప్పుడు తనని icu లో ఉంచారు అప్పుడే ఒక 42 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి విద్య కోసం వెతుకుతూ వచ్చాడు రామ్ అతని చూసి భయపడి మమత తో "ఈ డాక్టర్ గాడు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చాడే వినయ్ కీ తెలిస్తే చంపేస్తాడు" అని అన్నాడు అప్పుడు శిల్పా ఆ డాక్టర్ నీ చూసి కంగారు పడి వినయ్ నీ ఏమైనా తినడానికి తీసుకోని రమ్మని చెప్పి పంపింది అప్పుడు ముగ్గురు కలిసి ఆ డాక్టర్ తో icu డోర్ దగ్గరికి వెళ్లి "సార్ ఏమీ కాలేదు సేఫ్ అంటా కంగారు పడ్డోదు " అని చెప్పింది శిల్పా అప్పుడు ఆయన ఏడుస్తు నీళ్లు తాగడానికి వెళ్లాడు అక్కడే వినయ్ తన పర్స్ కింద పడేసుకుంటే తీసి ఇచ్చాడు ఆ డాక్టర్ వినయ్ థాంక్స్ చెప్పి ఎందుకు బాధ పడుతున్నారు అని అడిగాడు అప్పుడు ఆయన విద్య రూమ్ వైపు చూపించి "నా గర్ల్ ఫ్రెండ్ అక్కడ చావు బ్రతుకుల మధ్య ఉంది" అని ఏడుస్తున్నాడు వినయ్ అర్థంకాక రూమ్ వైపు చూస్తే శిల్పా ఆ డాక్టర్, వినయ్ మాట్లాడుతూ ఉండటం చూసి మిగిలిన వాళ్ళని పిలిచింది మమత భయం తో వణుకుతూ ఉంటే రామ్ తల పట్టుకుని "మన ముగ్గురికి చావు గ్యారంటీ" అని అన్నాడు.