07-07-2020, 09:05 AM
(05-07-2020, 10:35 AM)Okyes? Wrote: ప్రస్థాణం గారు..
"శ్రీరామ్... మంచి పేరు ... ఏకపత్నీవ్రతుడు..." అంటాను నేను
"పేరులో ఏముంది సర్ " అంటారు మీరు
అప్డేట్ చిన్నదైనా అమోఘం సర్..... నైస్ అండ్ సింపిల్
okeys గారు, నచ్చినందుకు థాంక్స్. అవును సర్, "పేరులో ఏముంది".
(05-07-2020, 11:14 AM)paamu_buss Wrote: Oka vipu gadhi moosesaru, maroka vipu eppudu terustaro leda moostaro, e rendu kakunte , kavya ?
paamu_buss గారు, మీరన్నట్టు ఒక వైపు పూర్తిగా మూసుకు పోయినట్టే. రెండో వైపు తెరుస్తుందో లేదో చూడాలి.
(05-07-2020, 12:45 PM)Morty Wrote: vayasu perrigina , kuturuki yem tagga ledu thali.....kotta janta , kotta janta antaru andaru kaani machi premaanuragalu unna patta janta kudda sobbogam lo kotta janta ponday maduranubuttini chepali antey inka okkintha akkuvay pondutaru ani teliparu....... prema , sex , wine.... samayam perrigay kodi inkka maduram ga marutayi anipinchindi.... adbutam gaa rassaru...next update kosam eagerly waiting.....
morty గారు, బాగుంది సర్ మీ కామెంట్. ప్రేమ, సెక్స్, వైన్ వయసు పెరిగేకొద్దీ మరింత మధురంగా ఉంటాయి. నచ్చినందుకు ఆనందంగా ఉంది.
(05-07-2020, 01:15 PM)bobby Wrote: Super update, Your Narration is Awesome
bobby గారు, థాంక్స్ సర్ మీ కంప్లిమెంట్ కు.
(05-07-2020, 04:58 PM)Eswar P Wrote: Superb update sir
Eswar గారు, మీ ప్రోత్సాహానికి థాంక్స్ సర్.
(05-07-2020, 06:29 PM)readersp Wrote: Very very nice!!! superb!!! continue!!!
readersp గారు, మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది మళ్ళా కామెంట్ పెట్టినందుకు థాంక్స్.
కథను లైక్స్, కామెంట్స్ తో ప్రోత్సహిస్తున్న అందరికి ధన్యవాదములు. రేపు ఇంకో అప్డేట్ తో మీ ముందుకు వస్తాను.