06-07-2020, 07:20 PM
కథను ముందుకు సాగే క్రమం చాలా నిదానముగా ఉంది.అందువల్ల ఉత్కంఠగా వున్నా ఎదురుచూసే క్రమంలో కామెంట్ చేయాలి అని ఉద్దేశ్యము ను వదలి వేస్తున్నారు. కాబట్టి వీలైనంత వెంట వెంటనే మీరు కథను నడిపితే మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ కామెంట్స్ వస్తవని నా అభిప్రాయం.