06-07-2020, 02:02 PM
(This post was last modified: 06-07-2020, 02:03 PM by az496511. Edited 1 time in total. Edited 1 time in total.)
సాయంత్రం షూటింగ్ నాలుగు గంటలకు ముగిసింది. తర్వాత సాయంత్రం ఐదు గంటలకు అమల, వాళ్ళ అమ్మ, శాలిని, రాకేష్ మేకప్ రూములో సమావేశమయ్యారు.
అమల వాళ్ళ అమ్మ “బాబు ఏమైనా సినిమా ఆఫర్లు ఉంటే చెప్పండి. మీకు కావాల్సిన కమిషన్ ఇస్తాను. అలాగే ఇంకా ఫోటో షూట్ లకు నిన్ను పిలుస్తాను” అని అంది.
అలాగే అని తనకు తెలిసిన ఒక రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చి “వీటికి కాల్ చేయండి. మీ నెంబర్ నా దగ్గర ఉంది కదా ఇంకా ఏమైనా ఉంటే నేను తర్వాత చెప్తాను” అని అన్నాడు.
“సరే ఇక మేము బయలుదేరుతాము” అని లేచి అమల వాళ్ళ అమ్మ, అమల బయటికి వచ్చారు. రాకేష్ కూడా వాళ్ల వెంటే బయటకు వచ్చాడు. అమల వాళ్ళ అమ్మతో “అమ్మ హ్యాండ్ బ్యాగ్ ఇటు ఇవ్వు” అని హ్యాండ్ బ్యాగ్ ఇప్పించుకుని “రెండు నిమిషాలు ఇప్పుడే వస్తాను” అని రూములోకి వెళ్ళింది.
లోపలికి వెళ్లి శాలిని చేతిలో 10 వేలు పెట్టి “నన్ను ఇంత బాగా చూసుకున్నందుకు నీకు కృతజ్ఞతగా ఇస్తున్నాను. నేను హీరోయిన్ అయితే నిన్ను నాకు పర్సనల్ మేకప్ కు పెట్టుకుంటాను. నువ్వు ఏమి ఇబ్బంది పడకు. నీకు నేను తోడుగా ఉంటాను.” అని చెప్పింది.
అక్కా నిన్ను ఒక్కటి అడగాలనుకుంటున్నాను “స్పెషల్ వ్యాక్సింగ్ గురించి చెబుతూ హీరోయిన్, హీరో అని అన్నావే ఎవరు వారు?”
“అవన్నీ బయట చెప్పకూడదు.” అని శాలిని అన్నది.
“నేను ఎవ్వరికీ చెప్పను. నాకు చెప్పు” అన్నది అమల.
శాలిని “హీరోయిన్లు రాశి, స్నేహ, త్రిష .... హీరోలలో నాగార్జున, శ్రీకాంత్, విక్రం .... ఇలా చాలామంది ఉన్నారు.” అని అన్నది.
ఇంకొక్క విషయం “నిన్న రాత్రి రెండు ఫోటోల తర్వాత మీరు ఇద్దరూ నన్ను ఒంటరిగా వదిలి రూములోకి వెళ్ళి చాలాసేపటికి కానీ బయటికి రాలేదు. నువ్వయినా నాతో ఉంటే బాగుండు అని అనిపించింది. ఎందుకు అంత సేపు అక్కడే ఉన్నారు? నిన్నరాత్రే అడుగుదామనుకున్నాను” అని అడిగింది.
శాలిని మొహమాటంతో “ఎంతైనా తను కూడా ఒక మగాడే కదా, ఒక ఆడదాన్ని అలా చూస్తుంటే తట్టుకోవడం కష్టం. అందుకని.... నేను రూములోకి తీసుకెళ్ళి కాసేపు చేతితో పని కానించి వచ్చాము..... ఇది మాకు అలవాటే” అని అంటుండగా అమల రాత్రి జరిగింది తలచుకుని సిగ్గుతో .... తలవంచుకుని .... “నేను బయలుదేరుతాను” అని అన్నది.
దానికి శాలిని “ఇది సినిమా ఇండస్ట్రీ. ఇలాగే ఉంటుంది. మనమే జాగ్రత్తగా ఉండాలి”.
తర్వాత అమల బయటికి వచ్చి వాళ్ళ అమ్మతో కలిసి ఆటోలో హోటల్ కు వెళ్ళిపోయింది. తర్వాత రోజు వచ్చి వాళ్ళ ఫోటోలు తీసుకుని ఊరికి వెళ్లారు. ఇంతటితో మొదటి చాప్టర్ ముగిసింది.
అమల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది........ రెండవ చాప్టర్
తరువాతి అప్డేట్ లో.............