06-07-2020, 01:10 PM
ఫ్రెండ్స్ ఈ కథ మీద వ్యువర్స్ కి అంతగా ఇంట్రెస్ట్ లేనట్టు వుంది కథమీద suggestions ఇవ్వమని నేను అడగటమే తప్ప నాకు ఆశించిన ఫలితం దక్కట్లేదు నేను కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది మీకు నచ్చే తీరులో కథని రాయటం కోసమే ఒకవేళ నేను కథ రాయటం మీలో ఎవరికైనా ఇష్టం లేకపోతే చెప్పండి ఎందుకంటే నా టైమ్ ని వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం ఉండదు ఈ పోస్ట్ ఎవరినీ కించపరచటానికి పెట్టలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు...