Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
(4 రోజుల తరువాత న్యూయార్క్)


Butto fighting club

అందరూ జాన్, జాన్, జాన్ అని అరుస్తూన్నారు రింగ్ లో జాన్ ఎవరినో చీతకోటీ పడేశాడు గట్టిగా "is anyone can fight me" అని అరిచాడు దానికి జనం మధ్య లో వినయ్ చెయ్యి ఎత్తాడు అప్పుడు రింగ్ లో హోస్ట్ వినయ్ నీ చూసి "Are you gonna fight with maddog John it is quite risky my friend " అని అన్నాడు దానికి వినయ్ "yeah it is quite risky add another one for his safety" అన్నాడు దానికి హోస్ట్ షాక్ అయ్యాడు కానీ బెట్టింగ్ డబల్ అవుతుంది అని ఆశ పడి క్లబ్ ఓనర్ వైపు చూశాడు అతను సరే అన్నట్లు తల ఆడించాడు దాంతో "This Indian guy says that he not only defeat John alone he want another man to be as his opponent so we going to add the killing machine from Korea Kun Joe let's begin the fight" అని చెప్పి వినయ్ నీ లోపలికి పంపి తాళం వేశాడు పై నుంచి కొరియా ఫైటర్ కూడా లోపలికి వచ్చాడు దాంతో చిన్నప్పుడు తన మాస్టర్ చెప్పిన ఒక మాట గుర్తుకు వచ్చింది "నువ్వు రెండు చోట్ల ఒకేసారి ఉండలేవు కాబట్టి నువ్వే రెండు వైపులా పదునైన ఆయుధం గా మారాలి" అని అది వినయ్ మెదడులో తిరుగుతూ ఉంది ఫైట్ మొదలు అయ్యింది ముందు జాన్ ఆవేశం లో వినయ్ మీదకు వచ్చాడు కానీ కొరియా ఫైటర్ ఇంకా కదలలేదు దాంతో వినయ్ కీ వాడు తన కదలిక నీ గమనిస్తూన్నాడు అని అర్థం అయ్యింది అంతే జాన్ తన మీదకు రావడం తో ఒక అడుగు పక్కకు జరిగి గొంతు లో ఒకటి కోడితే జాన్ కింద పడిపోయాడు దాంతో Kun Joe పూర్తి వేగం తో వినయ్ పైన విరుచుకుపడ్డాడు వినయ్ కీ వాడిని ఆప్పడం కష్టం అయ్యింది అప్పుడు మళ్లీ తన మాస్టర్ చెప్పింది గుర్తుకు వచ్చింది "వాడు నీ ఒప్పిక అయిపోయింది అనుకుంటాడు నీకు బలహీనత ఉంది అనుకుంటాడు అప్పుడు నువ్వు వాడి దారిలోనే వాడిని ఒడించాలి" అని దాంతో Joe తన మీదకు రాగానే కుడి కాలు తో కొడుతున్నటు చూపించి ఎడమ కాలి తో వాడి కాలు విరగోటి చేయి విరగోటి రింగ్ నుంచి బయటకు వచ్చాడు వినయ్ ఆ తర్వాత హోస్ట్ వచ్చి వినయ్ గెలిచిన డబ్బు ఇస్తుంటే అది వాళ్ల మెడికల్ ఖర్చులకు ఉంచమని చెప్పి వెళ్లిపోయాడు ఆ తర్వాత ఒక బెంచ్ పైన కూర్చుని తన బాగ్ లో నుంచి మ్యాప్ తీసి stapler తో న్యూయార్క్ మీద పిన్ కొట్టాడు.

ఆ తరువాత పారిస్ వెళ్లాడు అక్కడ ఇఫిల్ టవర్ పై అంతస్తులో నిలబడి బీర్ తాగి అక్కడి నుంచి కిందకు తాడు కట్టుకుని దుక్కాడు అ తరువాత అది చూసి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తో సెక్యూరిటీ అధికారి లు వచ్చారు అక్కడికి వినయ్ వాళ్ల నుంచి పారిపోయి ఒక సందులో దాక్కోని మళ్లీ మ్యాప్ తీసి పారిస్ పైన పిన్ చేశాడు అలా నాలుగు నెలల పాటు చాలా చోట్లు తిరిగి ఆ తరువాత టర్కీ వెళ్లాడు అక్కడ Mt Ararat ఎక్కి అక్కడ ఒక సెల్ఫీ తీసుకొని మ్యాప్ లో మళ్లీ పిన్ చేశాడు ఆ తరువాత మ్యాప్ తెరిచి మొత్తం చూస్తూ ప్రపంచ పటం పైన "v" ఆకారం లో రావడానికి తను ఇంకా నాలుగు చోట్లు ఉన్నాయి దాని కోసం తరువాత హాంగ్ కాంగ్ వెళ్లాలి అందుకు రేపు పొద్దున ఫ్లయిట్ కీ టికెట్ బుక్ చేసుకొని రాత్రి కీ ఒక Pub కీ వెళ్లాడు అక్కడ తన పక్కన కూర్చుని ఉన్న ఒక అబ్బాయి, అమ్మాయి నీ చూస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని తను వేసుకున్న డ్రస్ కీ అందం తన వల్లే వచ్చింది పోగుడుతు ఉన్నాడు, ఆ తరువాత వాడు వెళ్లి పోయాడు అప్పుడు వినయ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి "వాడిని వదిలేయి వాడు నీకు కరెక్ట్ కాదు" అని చెప్పాడు దానికి ఆ అమ్మాయి అర్థం కాక చూసింది "నువ్వు ఈ డ్రస్ లో అంత అందంగా లేవు వాడు నీకు ఊరికే సోప్ ఏస్తున్నాడు" అని చెప్పాడు వినయ్ దాంతో ఆ అమ్మాయి "సోప్ వేస్తే తప్పు ఏంటి వాడు నా బాయ్ ఫ్రెండ్ నను impress చేయడానికి రెండు మూడు అబద్ధాలు చెప్తే తప్పు లేదు" అని అంటుంది దానికి వినయ్ నవ్వుతూ "ఇప్పుడు వాడు నిన్ను impress చేయడానికి చెప్పిన అబద్ధాలు నీ జీవితం మొత్తం నిలబెట్టలేదు ఏదో ఒక రోజు కూలిపోతుంది లవ్ లో ఏదైన నిజాయితీగా ఉంటే ఆ బంధం సాలిడ్ గా ఉంటుంది " అని చెప్పాడు దానికి ఆ అమ్మాయి "ఈ రోజుల్లో నిజాయితీ మీద ఏ బంధం నిలబడదు అయితే నీ గర్ల్ ఫ్రెండ్ కీ నువ్వు అని నిజాలు చెప్తావా " అని అడిగింది.

"నాకూ గర్ల్ ఫ్రెండ్ లేదు నాకూ ఈ లవ్ పెళ్లి అసలు సెట్ కావు "అని అన్నాడు దానికి ఆ అమ్మాయి "నువ్వు already లవ్ లోనే ఉన్నావు అది నీకు తెలియడం లేదు అంతే think deeply my friend you will get your answer "అని చెప్పి వెళ్లిపోయింది దాంతో వినయ్ ఆలోచన లో హాంగ్ కాంగ్ మిగిలిన మూడు ప్రదేశాల్లో రెండింటికి వెళ్లాడు అప్పుడు తన ఫ్రెండ్ లాయర్ నుంచి ఫోన్ వచ్చింది ఇంకో నెల రోజుల్లో డివోర్స్ పనులు మొదలు అవుతాయి కాబట్టి ఆంధ్ర కీ వచ్చి కలువమని చెప్పింది దాంతో విద్య తో కలిసి ఇంటికి వెళ్లదాం అని చండీగఢ్ కీ తిరిగి వెళ్లాడు తన మ్యాప్ లో ఇంక ఒక చోటు మిగిలి ఉంది అది పూర్తి అయితే ఈ ప్రపంచం మీద తన సంతకం ఉంటుంది అని ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు టాక్సీ గేట్ బయటే వదిలేసి వెళ్లింది అప్పుడే విద్య కీ తను బుక్ చేసిన కార్ లో విద్య లోపలికి వెళ్లడం చూశాడు అప్పుడే తన పక్క నుంచి ఒక బైక్ స్పీడ్ గా వెళ్లింది వినయ్ కూడా ఇంటికి ఒక పది అడుగుల దూరం లో ఉన్నాడు అసలే సాయంత్రం అవ్వడం తో కాలనీ వాళ్లు అంతా వాకింగ్ లో కొంతమంది హడావిడిగా ఉంది విద్య తన కార్ దిగి ఇంట్లోకి వెళ్లుతుంటే వినయ్ పక్క నుంచి లోపలికి వచ్చిన బైక్ మీద ఉన్న ఇద్దరు అబ్బాయి లో ఒకడు గన్ తీసుకొని విద్య నీ కాల్చి పారిపోయారు వినయ్ షాక్ అలా చూసే లోపే వాళ్లు వెళ్లిపోయారు వెంటనే విద్య నీ తీసుకొని హాస్పిటల్ కీ వెళ్లాడు కార్ లో వెళ్తుండగా విద్య వినయ్ వైపు చూస్తూ మత్తులో "I am sorry" అని చెప్పి పడిపోయింది. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 06-07-2020, 08:32 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 3 Guest(s)