Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిక్క ప్రశ్నలు.. మీ సమాధానాలు
#8
ఈ ప్రశ్న రాసిన నీ మేధాశక్తికి నా జోహార్లు. అలాగే ఈ ప్రశ్నకు అక్కాచెల్లెళ్ళు (సవతులు) అని సమాధానము ఇచ్చిన వారికి నా శతకోటి నమస్కారాలు.



ఈ కధ గురించి మెదట మీకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే, భట్టి విక్రమార్క కధలో విక్రమార్కుడు భేతాళుడు ఉన్న శవాన్ని చెట్టు మీద నుండి దింపి భుజముపై వేసుకుని తీసుకుని వెళ్ళేటప్పుడు "విక్రమార్క మహారాజా  నీకు అలుపు తెలియకుండా సమయం గడపడానికి నేను కథ చివరిలో ఒక ప్రశ్న అడుగుతాను. నీవు సరైన సమాధానం చెబితే నేను చెట్టు మీదకి వెళ్ళిపోతాను. నీవు సరైన సమాధానం తెలిసి చెప్పకపోతే  నీ తల వెయ్యి వక్కలవుతుంది." అని ఇరవై మూడు కథలు శవములోని భేతాళుడు చెప్పగా 22 కధలకు విక్రమార్కుడు సమాధానం చెప్పి ఆ చివరి 23 కధకు సమాధానం చెప్పలేకపోయాడు. ఆ కధని తెచ్చి కాస్త మార్చి వ్రాసి ఇక్కడ సమాధానం నీకు తెలుసని చెప్తుంటే నాకు నవ్వు తట్టుకోలేక "ఈ ప్రశ్న రాసిన నీ మేధాశక్తికి నా జోహార్లు." అని అన్నాను. అంతే తప్ప నీవు ఒక పెద్ద మేధావి అని కాదు. విక్రమార్కుడికే సమాధానం తెలియని ప్రశ్నకు అసలు వావి వరసలు పట్టింపు లేకుండా సమాధానాలు ఇచ్చిన వారికి శతకోటి నమస్కారాలు.


ఎవకైనా ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే "భట్టి విక్రమార్క" NTR లేదా "విక్రమార్క విజయం" సినిమా Youtube లో చూడవచ్చు.

భట్టి విక్రమార్క" NTR
https://www.youtube.com/watch?v=58DCki9sRdQ
time 01.07 (HHMM) to 01.13 (HH.MM)

"విక్రమార్క విజయం" Ramakrishna,
https://www.youtube.com/watch?v=MYfWBQfNfjc


ఇలాంటిదే "అంతులేని కధ" సినిమాలోనూ ఒక సన్నివేశం ఉంది. అది ఆ తల్లీకూతుళ్ళు ఒకరికి ఒకరు తెలియకుండా ఒక్కడితోనే అక్రమసంభంధం పెట్టుకుంటారు. ఆ విషయం తెలిసి time 02.09 (HHMM) to 02.13 (HH.MM) ఆ సినిమా Youtube లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=1mnG4HPx1TQ
[+] 1 user Likes az496511's post
Like Reply


Messages In This Thread
RE: చిక్కు ప్రశ్నలు - by az496511 - 05-07-2020, 11:04 PM



Users browsing this thread: 2 Guest(s)