05-07-2020, 10:11 PM
శరత్ నేను ఇంతకు ముందు చెప్పినట్టే ఉత్తమ భారతీయ వ్యక్తి భర్తగా ఎలాగ ఉండాలో అలా ఉండి భార్యని మార్చుకున్నాడు.అలాగే మీరా కూడా ప్రతిసారి భర్త ని మోసము చేస్తున్నాను అని మానసిక నలుగుబాటు జరుగుతూ ప్రభు చెప్పే మాటలు చేష్టలకు తన మనస్సును అదుపు చేసుకోలేక తప్పు చేస్తూనే ఉంది.ప్రతిసారి భర్తకు తెలిస్తే వచ్చే నష్టాన్ని మాత్రం అంచనా వేయలేదు అంచనా వేసే అవకాశం ప్రభు ఇవ్వలేదు.మొత్తం మీద తప్పు చేసినా భర్తకు తెలిసింది అనగానే తనే శిక్ష విధించుకుంది. కథను అద్భుతముగా తెలియచేసారు.