05-07-2020, 09:52 PM
(This post was last modified: 05-07-2020, 10:14 PM by az496511. Edited 1 time in total. Edited 1 time in total.)
మీ అందరికీ నా ధన్యవాదాలు.
ఇప్పుడు మా నాన్నగారి ఆరోగ్యం కాస్త మెరుగుపడింది.
అచ్చుతప్పులతో ఏదో ఒకటి వ్రాసి కధ సాగిస్తూ పాఠకులను మన్నించమనడం నాకు నచ్చదు.
"భోజనము చేసేటప్పుడు పంటి కింద రాయి వస్తే ఎలా అనిపిస్తుందో చదివేటప్పుడు అచ్చుతప్పులు ఉన్నా అలాగే అనిపిస్తుంది". కాబట్టి, కాస్త సమయం ఎక్కువ అయినా పాఠకులను ఆనందం కలిగించే విధముగా వ్రాయడమే నాకు ఇష్టము.
ఒకటి లేదా రెండు రోజులలో అప్డేట్ ఇస్తాను.