Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
తనని జాబ్ నుంచి తీసేశారు అని తెలుసుకున్న తరువాత వినయ్ వెంటనే ప్రిన్స్ ఇంటికి వెళ్లాడు అక్కడ ప్రిన్స్ గార్డెన్ లో కూర్చుని తన విరిగిన చెయ్యి పిడికిలి బిగించడానికి చూశాడు కానీ కుదరడం లేదు వినయ్ రావడం చూసి తన సెక్యూరిటీ వాళ్ళని అల్రట్ చేశాడు ప్రిన్స్, కానీ వినయ్ అప్పటికే ప్రిన్స్ ముందు నిలబడి "థాంక్స్ బ్రో ఎన్ని రోజుల నుంచి ఆ జాబ్ వదిలించుకోవాలి అని చూస్తూన్న కానీ నువ్వు ఒక రోజులో నా జాబ్ పోగొట్టావు" అని చెప్పి hug చేసుకున్నాడు దానికి ప్రిన్స్ షాక్ అయ్యాడు గొడవకు వస్తాడు అనుకుంటే hug చేసుకున్నాడు అని ఆలోచించాడు ఆ తర్వాత వినయ్ వెళ్లిపోతుంటే సెక్యూరిటీ నీ రౌండ్ అప్ చేయమని చెప్పాడు అప్పుడు వినయ్ వైపు చిటికె వేసి "నీ మీద ఇప్పుడు వీలు యాక్షన్ మొదలు పెడతారు ఓయ్ ముండే షేర్ కీ దర్వాజే పే ఆకె ఆసాన్ సే నహి జాయేగా" (సింహం ముందుకు వచ్చి అంత తేలికగా వెళ్లలేవు) అన్నాడు దానికి వినయ్, ప్రిన్స్ వైపు తిరిగి "నా మీద యాక్షన్ మొదలు పెడితే దాని రియాక్షన్ తట్టుకోని నీలబడే వాడు రింగ్ లో ఉండాలి సాలే తేరే పవర్ కే పిచ్చే కేలన షేర్ నహి హోగా తేరే ఘర్ మే ఆకె తేరే సామే కడా హూ ఆపున్ కో బోలెగా షేర్" (పవర్ అడ్డుపెట్టి ఆడే వాడిని కాదు నీ ఇంటికి వచ్చి నీ ముందు ఉన్న నను సింహం అంటారు) అన్నాడు దానికి ప్రిన్స్ సెక్యూరిటీ లో ఒక్కడు విజిల్ వేశాడు దానికి అందరూ సైడ్ జరిగారు వినయ్ ఇంటికి బయలుదేరాడు.


ఇంటికి వెళ్లుతున్నే విద్య నీ చూసి ప్రేమగా పలకరింపు గా నవ్వాడు దానికి విద్య కొంచెం అర్థం కానట్టు చూసింది దాంతో వినయ్ లోపలికి వెళ్లి శ్రీ రామ్ కీ ఫోన్ చేసి సాయంత్రం ఇంట్లో పార్టీ ఉంది వచ్చేయి అని చెప్పాడు ఆ తర్వాత కాలనీ లో అందరినీ సాయంత్రం పార్టీ ఉంది రమ్మని చెప్పాడు వినయ్ అంత సరదాగా ఉండటం ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు, తన రూమ్ లోకి వెళ్లి ఒక సీక్రెట్ లాకర్ లో ఉన్న laptop తీసి అందులో ఉన్న బ్యాంక్ అకౌంటు నుంచి వాళ్ల నాన్న బ్యాంక్ లోన్ అకౌంటు లో మొత్తం సెటిల్ చేశాడు తరువాత శ్రీ రామ్ హోటల్ ఓనర్ అకౌంటు కీ అమౌంట్ పంపి రామ్ పని చేసే హోటల్ నీ రామ్ పేరు మీద మార్చడు తన అనుకున్న వాళ్ల కోసం ఏదో చేశాడు విద్య కోసం ఏమి చేయాలో తెలియక అప్పుడే ఒక కార్ ad చూసి దాని బుక్ చేశాడు ఆ తరువాత సాయంత్రం పార్టీ లో ఫుల్ గా రెచ్చిపోయాడు ఆ తర్వాత అందరూ పార్టీ ఎందుకు పెళ్లి అయిన దానిక అని అడిగారు కాదు తన జాబ్ పోయినందుకు అని చెప్పి అందరికీ కరెంట్ షాక్ తగిలేంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు, ఆ తర్వాత ఎవరికి వాళ్లు ఇంటికి వెళ్లిపోయారు వినయ్ తన రూమ్ కీ వెళ్ళుతు విద్య నీ పిలిచి "నను క్షమించు నేను చేసిన ప్రతి దానికి" అని చెప్పి రూమ్ లోకి వెళ్ళాడు.

ఇక్కడ ఇలా ఉంటే శిల్పా పరిస్థితి వేరే లాగా ఉంది నాలుగు సంవత్సరాల నుండి తన కంపెనీలో షేర్లు డబల్ అయ్యాయి కానీ దాంట్లో ఒక 50 కోట్లు మిస్ అయ్యాయి దాంతో ఏమీ జరిగిందా అని రాత్రి అంతా స్టాక్ మార్కెట్ లో నాలుగు సంవత్సరాల షేర్ వివరాలు అని ముందు వేసుకొని కూర్చుంది, మరుసటి రోజు ఉదయం విద్య లేచి కాఫీ చేసి వినయ్ కోసం వాడి రూమ్ కీ వెళ్లింది అక్కడ వినయ్ లేడు ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంది ఆ తర్వాత బయటికి వచ్చి గార్డెన్ లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటే తన ఎదురింటి ఆంటీ విద్య నీ చూసి హడావుడి గా వచ్చి "ఏంటి అమ్మాయి నువ్వు వెళ్లలేదా" అని అడిగింది విద్య అర్థం కాక అలాగే ఉంటే "పొద్దున నాలుగు గంటలకు మేము ముంబాయి నుంచి ఎయిర్ పోర్ట్ లో దిగి వస్తుంటే వినయ్ కనిపించాడు నువ్వు తను బ్రెజిల్ వెళ్తున్నారు ట్రిప్ కీ అని చెప్పాడు" అని చెప్పింది దాంతో విద్య షాక్ అయ్యింది అంటే వినయ్ తనని వదిలేసి వెళ్లిపోయాడు అని తెలిసి షాక్ అయ్యింది అక్కడ విద్య కూడా తన షేర్స్ లో 50 కోట్లు inside trading ద్వారా వినయ్ కొట్టేసాడు అని తెలుసుకుంది. (వినయ్ తనని లవ్ చేయాలి అని చెప్పి ఎప్పుడు తనతో పాటు పార్టీ, హోటల్, లంచ్ కీ తీసుకొని వెళ్లేది విద్య అప్పుడు విద్య కంపెనీ లోని షేర్ల విలువ తెలుసుకొని inside ట్రేడింగ్ మొదలు పెట్టాడు ఆ డబ్బు తోనే తన తండ్రి లోన్ రామ్ లైఫ్ సెటిల్ చేశాడు). 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 05-07-2020, 08:32 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 14 Guest(s)