05-07-2020, 08:01 AM
అనుకుంటూనే ఉన్న మీరు ఇలాంటి twist ఇస్తారని.. ఏంటి సార్ ఇలా చేశారు.. మౌనిక గారి మీద చాలా ఆశలు పెట్టుకున్న.. Anyways.. కధ చాలా బాగుంది గురువు గారు.. నేను ఎప్పుడు కధని ఇంత ఆస్వాదిస్తూ చదవలేదు.. ధ్యాంక్యు సో మచ్ సార్..