04-07-2020, 09:27 PM
(This post was last modified: 04-07-2020, 09:45 PM by DVBSPR. Edited 1 time in total. Edited 1 time in total.)
నైస్ అప్డేట్ బ్రో చాలా బాగుంది కానీ కొంచెం కామాలు పులుష్టాప్లు పెట్టి కథని పేరాలుపేరాలుగా విభజించి రాయండి. అలాగే మీరు ఈ కథని ఎవరి వైపు నుంచి రాస్తున్నారో అర్థం కాలేదు. ఒకరి వైపు నుంచి మొదలు పెట్టి మధ్యలో మరొకరి వైపు తిరిగి చివరికి వేేేరొకరి వైపు నుంచి ముగిసేలా రాస్తున్నారు కొంచెం గమనించ గలరని ఆశిస్తున్నాను.