04-07-2020, 08:58 PM
మర్నాడు ఉదయం సికిందర్ లేచేసరికి లూసీ టీ తాగుతూ పేపర్ తిరగేస్తుంది.
"లేచావా"అంటూ వచ్చి ముద్దు పెట్టింది..
"అప్పుడే స్నానం చేసి ఎక్కడికి"అడిగాడు సికిందర్.
"ఏమీలేదు,,ఈ బింగ్ పేపర్ లో డేరింగ్ గా రాసింది."అంది
"ఏమని"
"హాంకాంగ్ లో చేయబోయే చట్టం దారుణం అని,,టిబెట్ ను ,హాంకాంగ్ ను అలా బలవంతం గా పాలించకూడదు అని"అంది.
"అది నిజమేనా"
"నిజమే,,హాంకాంగ్ లో డెమోక్రసీ అలవాటు ఉంది కొంత వరకు,,టిబెట్ ఇక మతానికి కేంద్రం ...అన్ని చోట్ల ఒకే పార్టీ,,నో ఛాన్స్...బలవంతం గా చేస్తే ఎలా"అంది లూసీ..
"నీలాగా ఆలోచించే వారితో ఒక గ్రూప్ లాగా అయ్యి చెప్పు"అన్నాడు సికిందర్.
"నన్ను లేపెస్తారు"అంది నవ్వేస్తు..
++++
రెండు రోజుల తర్వత హాంకాంగ్ లో గొడవలు మొదలు అయ్యాయి..
"మనం ప్రకటన చేద్దాం"అంది అనుష..
"మనకు అనవసరం"అంది వసుంధర.
"ఐబీ కోసం "అంది అనుష.
గంట తర్వత "హాంకాంగ్ లో జరుగుతున్న నిరసనలకు మేము మద్దతు ఇస్తున్నాము,,,చైనా నియంతల పాలించకూడదు"అని ప్రకటించింది స్మిత..
దీని మీద చైనా అభ్యంతరం వ్యక్తం చేశారు..
++++
బింగ్ తన పేపర్ లో ఇండియా ప్రకటన కు మద్దతుగా వార్త రాసింది..
CCP కి కోపం వచ్చింది,, లూసీ కి పార్టీ లెట్టర్ పంపింది "బింగ్ ను ఆపు"అని..
లూసీ ఏమి చేయాలో అర్థం కాక కూర్చుంది..
+++
అదే టైం కి కర్పొవ్ jemin ఇంటి మీద నిఘా ఉంచాడు..
అతని విషయాలు బయటకు తెలియక పోయిన ఒక కూతురు ఉంది అని తెలుసుకున్నాడు కర్పొవ్..